Friday, April 8, 2016

FREE TAILORING COACHING AND SRI SATHYA SAI SEVA KENDRAM NEWS PRESS CLIPINGS

Please Click Here to view the photographs భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో ఈ రోజు, అనగా 2-4-2016 న న శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, లో శ్రీ సత్య సాయి సేవా కేంద్రం, హైదరాబాద్ జిల్లా అద్యక్షులు, ఎం వి ఆర్ శేష సాయి, సేవేదాల్ సమన్వయ కర్త, నారాయణ, శ్రీ విష్ణు వర్దాన్, గార్లు, సేవా కేంద్రమును తెర ఆవిష్కరించి ప్రారంభము,కావించారు శ్రీ సత్య సాయి ఉచిత టైలరింగ్ శిక్షణ శిభిర విశేష సేవ కార్యక్రమాన్నిరెండవ, బత్చ్ ని కూడా ప్రారంభము, కావించి, కోటి సమితి, సభ్యులను, అబినందించారు. గౌరవ అతితులుగా విచ్చేసిన,స్వామి చిర కాల భక్తులు, శ్రీ విష్ణు వర్ధన్ గారు మార్చ్ 28 నుండి, ఏప్రిల్ 27 వరకు, యావత్ ప్రపంచములో గల సత్య సాయి సాధకులకు, సాధనా మాసముగా, ఈ నెల రోజులు, వ్యక్తీ సాధన, లో పొందుపరచిన, విషయాలను ఉటంకిస్స్తూ, అనేక విషయాలు చెప్తూ, మనుషులకు మాత్రమే సేవ సేవ చేయుట కాకుండా, మూగ జీవులకు, నీరు సమకూర్చి, సేవలు అందించాలని వివరించారు.శ్రీమతి శ్రీ సీతమహ లక్ష్మిబాలవికాస్ గురు స్వాగత వచనాలు పలుకుతూ, మొదటి బ్యాత్చ్ లో నేర్పిన విషయాలను వివరించారు.సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, ఈ శ్రీ సత్య సాయి సెవా క్రెంద్రములో మహిళలకే కాకుండా, పురుషులకు కూడా, స్క్రీన్ ప్రింటింగ్ లోను,ఎస్ఎస్సి విద్యార్ధులకు, ఫ్రీ tuitions , ఎంసెట్, విద్యార్ధులకు, మాక్ ఇంటర్వ్యూ లో శిక్షణ, కార్య క్రమాలు చేపర్డుతున్నట్లుగా తెలిపారు.హైదరాబాద్ జిల్లా సేవదాల్ సమన్వయ కర్త శ్రీ నారాయణ భగవానునికి హారతి సమర్పించగా, కార్యక్రమం, దిగ్విజయముగా, ముగిసినది.

No comments:

Post a Comment

Sri Sathya Sai Youth Empowerment Series Workshop on the theme “Way to Success for Youth”, scheduled to be held on 5th July 2025 at Sri Sathya Sai Nigamagamam, from 8:30 AM to 1:00 PM.

  With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba, I had the privilege of personally visiting the following colleges: Pragati ...