With Swami's blessings, unexpectedly,we received,Swamivari Padukas🙏 today,. గురువారము, పౌర్ణమినాడు.ఈరోజునుంచి సత్సంగంలో, షిరిడి సాయి బాబా వారి సత్చరిత్ర,పారాయణము కూడా మొదలయింది.ఇదిస్వామివారి సంకల్పంగా భావిస్తూ,ఆ ఆనందాన్ని ఈ గ్రూపులోని భక్తులందరితో పంచుకోవాలనిపించింది.అనుకోని సంఘటన.ఇంట్లో పెద్దపాదుకలులేవుకదా,అని గతంలో అనుకోవటం జరిగింది.ఒక భక్తుని ద్వారా ఇంటికి చేరాయి.సాయిరాం🙏 saraswatiprasad

ReplyDelete