Saturday, January 30, 2021

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 76th DAY 6-02-2021 PAGES 111-122 }

 SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 76th  DAY 6-02-2021 PAGES 111-122 }







































4 comments:

  1. It is really great experience to read ramakatha in sairaamas own words revealing so many wonderful things .Ramalingeswara pratishta,building sethu on ocean,govardhana giri.....Very interesting..Though we read ramayana written by others this sairaama kathanam is excellent experience

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయిరాం::సేతువును పూర్తి చేయటంలో రామకార్యంలో పాల్గొనలేకపోతినికదా అని ఒక *పర్వతము గొల్లున ఏడ్చెను.* ఆ వార్త హనుమంతుడు రామునికి తెలుపగా రాముడు, ద్వాపరయుగమున నేను ఆ పర్వతమును ఏడు దినములు నా హస్తమునందుంచుకొందుననితెల్పెను. ఆ పర్వతమే ద్వాపరయుగమున *గోవర్ధనపర్వతము*. ఆ సేతు సమీపంలో హనుమంతుడు తెచ్చిన శివలింగమును శ్రీరామచంద్రుడు ప్రతిష్టించెను. *అదే రామేశ్వర శివలింగం రామేశ్వరం*.
    వానరులు సృష్టించిన విలయమును చూచిభీతి చెందిన రావణుడు 10 ముఖములతో గర్జించినప్పుడు,అతనికి *మృత్యువు* సమీపించునను శాపము స్మరించి రావణుడు, ఎంతో దిగులు పడెను.
    *వినాశకాలే విపరీత బుద్ధి* అన్నట్లుగా తన భార్య మండోదరి కొడుకు ప్రహస్తుని మాటలు వినని రావణుని మూర్ఖ గుణమునకు చింతించి వారిరువురు శ్రీరాముని స్మరించిరి.🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  3. ఈరోజు (06.02.2021) షిరిడి బాబా సచ్చరిత్ర లోని 8వ అధ్యాయంలో, బాబా సర్వమతములను సమ్మతించినట్లుగా, పరబ్రహ్మస్వరూపంగా, హేమాదిపంతుగారు వివరించారు. వేషములో ఫకీరుగా కనిపించినా, సామరస్యం అనేది లేకుండా,హైందవ సాంప్రదాయంగా పండుగలను నిర్వహించేవారని,రోజూ,బాబాఇంటింటికి,వెళ్లిభిక్ష అడిగేవారని, తను తెచ్చుకున్న దానిలో చాలా వరకు అందరికీ పంచి పెట్టే వారని తమ రచనలో తెలిపారు. బాబా భిక్షను అడగటం కేవలం మనకు రక్షణ కల్పించడమే. లీలా వినోదమే సాయి సంకల్పము. Even, Bhagwan Sathya Sai Baba,Swami tells, There is one and onlyone Religion ,that is the Religion of Love. Maybe deities appear different, but divinity is same.🙏(saraswatiprasad).

    ReplyDelete
  4. పుణ్యము చేసిన పక్షిజన్మఅని, పాపము చేసిన జంతుజన్మయని, పాపపుణ్యములు చేసిన మానవజన్మయని, సద్గురునియొక్క పాదసేవలో నిమగ్నం అయినచో పాపములుప్రక్షాళనమగునని, కూడా,8వ అధ్యాయములో తెలుసుకొన్నాము 🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete

Sri Sathya Sai Youth Empowerment Series Workshop on the theme “Way to Success for Youth”, scheduled to be held on 5th July 2025 at Sri Sathya Sai Nigamagamam, from 8:30 AM to 1:00 PM.

  With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba, I had the privilege of personally visiting the following colleges: Pragati ...