Thursday, December 5, 2024

CHRITMAS CELEBRATIONS - @ SIVAM ON 25-12-2024

 


25TH CHRISTMAS CELEBRATIONS

Under the Divine Grace of Bhagawan Sri Sathya Sai Baba, the Centanary Celebrations of Bhagawan Sri Sathya Sai Baba were organized by the Sri Sathya Sai Seva Organisations, Koti Samithi, Hyderabad.

The program commenced with a sacred and auspicious start. 21 repetitions of Omkaram, the primordial sound, filled the air, followed by the melodious Suprabhatam, a morning prayer dedicated to the Lord. A vibrant Nagara Sankeertana, a procession with melodious chanting and the flickering glow of candles, added a festive touch to the occasion.

Meanwhile, the Sivam Temple was transformed into a winter wonderland. Sparkling stars adorned the walls and ceiling, casting a magical glow. Colorful "Merry Christmas" banners and boards added a cheerful touch. The centerpiece of the decorations was a magnificent Christmas tree, its branches laden with twinkling lights, ornaments, and festive decorations. This enchanting ambiance created a truly special atmosphere for the Tiruppavai, a collection of devotional hymns, that was beautifully rendered within the temple.

The program culminated with a heartfelt Harathi, a ceremonial offering of lights and prayers, to Bhagawan Sri Sathya Sai Baba, performed by the esteemed Sri M L Narasimha Rao.

Following the conclusion of the morning program, Sri P V Sastry, the Convenor, graciously announced the details of the evening's festivities.

As the program concluded, all attendees received Vibhuti, sacred ash believed to have purifying properties, and Prasadam, blessed food offered to the Lord, as a token of divine grace.


 






భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు, తమ దివ్య అవతార కార్యక్రమములో సామగానం ప్రియత్వమును , కళాకారుల యెడల కరుణా హృదయాన్ని, అనుగ్రహించి, సంగీత సాహిత్య సమలం కృతమైన, వాగ్దేవి స్వరూపంగా ఆవిష్కృతమైనారు. స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈనాటి దివ్య గాన మంజరి విశిష్ఠ  సంగీత కార్యక్రమాన్ని, స్వామి దివ్య శ్రీ చరణాలకు స్వామి వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా, సమర్పించుకుంటున్నాము. 

ఈ నాటి ప్రసిద్ధ కళాకారుల పరిచయం చేసుకుందామా !

 **"సంగీత సాహిత్య కళానిధి" శ్రీమన్ నల్లన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి వద్ద  శిక్షణ పొంది, పండిట్ సతీష్ కాశికర్ జీ వద్ద కూడా శిక్షణ పొందిన డాక్టర్ సరోజ మరియు డాక్టర్ సుజాత, వృత్తిపరంగా టి.కె. సిస్టర్స్ గా ప్రసిద్ధులైన వారు, కళాత్మక నేపథ్యం నుండి వచ్చిన శిక్షణార్తులు. డాక్టర్ సరోజ గారు గణితంలో మాస్టర్స్ డిగ్రీ పొంది, సంగీతంలో పరిశోధన చేశారు. డాక్టర్ సుజాత గారు ఆంగ్లంలో మాస్టర్స్ డిగ్రీ పొంది, సంగీతంలో పరిశోధన చేశారు.

వారు యుగళ   కచేరీ కళాకారులుగా తమ వృత్తిని ప్రారంభించారు. అనేక ప్రతిష్టాత్మక సంస్థల కింద వారు అందించిన ప్రదర్శనలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. వారు ఉపన్యాస ప్రదర్శనలు మరియు ప్రత్యేక విషయాత్మక  కచేరీలకు కూడా అందరు కోరుకునే యుగళ  సంగీతాన్ని స్వీకరించి, వాటిని ఉత్సాహం మరియు శైలితో ప్రదర్శించడంలో వారి ప్రత్యేక ప్రతిభ వుంది. 

వారి విశాలదృక్పధం వారిని విషయాత్మక ప్రదర్శన కోసం నృత్యకారులతో సహకరించడానికి దారితీసింది. ఈ ఇద్దరి ప్రతిభ, నృత్య కూర్పులకు,  మరియు నృత్య ప్రదర్శనలకు సంగీతం సమకూర్చడంలో ఎంతగానో తోడ్పడుతుంది. మారుతున్న కాలాలకు అనుగుణంగా, దేశ భక్తి పాటలు, జానపద గాయనాలు, లలిత శాస్త్రీయ సంగీతం, చిన్నారుల పాటలు,  డాక్యుమెంటరీ చిత్రాలు, ప్రకటన చిత్రాలు, కార్టూన్ సిరీస్‌లకు సంగీతం సృష్టించడంలో వారి మక్కువ వారిని సంగీత రంగంలో బహుముఖిన  ప్రజ్ఞాశాలి కంపోజర్లుగా,  మరియు గాయకులుగా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసింది.

భాగవతం, నమో నమో మారుతి, వీరభద్ర సుప్రభాతం, కృష్ణమాచార్య కృతులు, రామానుజ వైభవం మరియు శ్రీ విష్ణుసహస్రనామం, మహాలక్ష్మి వైభవం,  మొదలైన నృత్య బాలడ్‌లు వంటి అనేక ఆల్బమ్‌లతో  గుర్తింపు పొందినారు.  ప్రతిష్టాత్మక బ్యానర్ల కింద అనేక కార్యక్రమాలు నిర్వహించారు.   సంగీత ప్రదర్శన మరియు సంగీత రచనకు వారి సంకలన స్వభావం వారిని ప్రత్యేకమైన స్థానములో  నిలిపింది. 

వివిధ సదస్సులలో అకాడమిక్ పేపర్లు ప్రదర్శించి, పరిశోధనా పత్రాలు రచించిన టి.కె. సిస్టర్లు పాడటం, బోధించడం, రచించడం, పరిశోధించడం మరియు ప్రతిష్టాత్మక కళాకారులు మరియు ఆలోచనాపరులతో సహకరించడం కొనసాగిస్తున్నారు. మనమందరం ఈ సాయంత్రం  వారి  దివ్యగాన ప్రతిభా ప్రదర్శనను ప్రత్యక్షంగా ఆస్వాదించుదాం."

వీరికి వాద్యసహారాన్ని  అందిస్తున్న వారు, వయోలిన్ పై శ్రీ ఆర్ దినకారిగారు, 

మృదంగం పై  CH RAMA KRISHNA, గిటార్ పై మిస్ సుస్వర, సహకార గాత్ర దారులు, సుస్వర, మధురిమ. 

======================================================== 

CONVENOR'S REPORT

ఓం శ్రీ సాయిరాం.  భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ,  స్వామి వారి అనుగ్రహశీస్సులతో, కోటి సమితికి, శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం, 3 సార్లు, మరియు  శ్రీ రామ నవమి పండుగ లను కోటి సమితికి  ఇవ్వబడినవి. 

ఈ సంవత్సరం, శత దినోత్సవ ఉత్సవాలలో భాగంగా,  క్రిస్మస్ వేడుకలు జరుపుకొనే భాగ్యమును ప్రసాదించారు. ఈ సందర్భముగా, స్వామివారికి హృదయపూర్వక కృతజ్య్నాతలు తెలుపు కుంటూ, విచ్చేసిన అందరికి స్వాగతం - సుస్వాగతం. 

ముఖ్యంగా, గవర్నమెంట్ సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ బాల భాస్కర్ గారికి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ అండ్ నాగరాజు గారు తిరుపతి గారికి మరియు శ్రీదేవి గారికి, ప్రగతి కాలేజ్ డాక్టర్ శోభా రెడ్డి గారికి,

భవన్ న్యూ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అయినా ఈ కృష్ణారావు గారికి,

మనం EHV  తరగతులు తీసుకుంటున్న కుంట రోడ్డు స్కూల్ గోషామహల్  హెడ్ మాస్టర్ గారైన శశికళ గారికి, విద్యా జ్యోతి మనం తరగతులు చేసుకుంటున్నా  శైలజ గారికి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రావు గారికి, శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారికి, ప్రాంగణంలో దివ్యగానం మంజరి పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని కి విచ్చేసిన పీకే సిస్టర్స్ గారికి వారి బృందానికి, గజేందర్ శివాల్కర్ గారికి మన సంస్థ పెద్దలందరికీ నా తోటి సమితి కన్వీనర్లకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా

ఈ‌నాటి కార్యక్రమములో  ఉదయం నగర సంకీర్తన కార్యక్రమాన్ని దిగ్విజయముగా జరిపించిన స్వామికి  హృదయపూర్వక కృతజ్య్నాతలు తెలుపు కుంటూ, కార్యక్రమ వివరములు. 

 MASTER PRANAVENDER' s talk on    CHRISTMAS  festival. 

CAROLS, DANCE BY BALAVIKAS CHILDREN OF KOTI SAMITI,

DISTRIBUTION OF CERTIICATES TO ESSAY WRITING COMPETITION, PRIZE WINNERS,

DISTRIBUTION OF CERTIFICATES TO SKILL DEV TRAINEES UNDER GONE TRAINING IN 21 ST BATCH

DISTRIBUTION OF CERTIFICATES TO PRASHANTI NILAYAM LO SEVA SADHANA.

 DIVYA GANA MANJARI  - DEVOTIONAL MUSIC PROGRAM BY T K SISTERS.

BHAJANA, SWAMI SANDESHAM , HAARATHI -  PRASADA VITHARANA.

 KOTI SAMITHI PROGRAMS:

కోటి సమితిలో 21 బచ్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం 5-12-2015 నుండి నిర్వహించి, 400-500 మందికి శిక్షణ నిచ్చి, శిక్షణ పొందినవారిలో కొంతమంది 10,000 నెలకు సంపాదిస్తున్నవారు వున్నారు, వారి దుస్తులు వారు కుట్టుకొంటున్నవారు వున్నారు. 

విద్యాజ్యోతి కార్యక్రమములో భాగంగా ఎం జ్ స్కూల్ ప్రతి శనివారం తరగతులు నిర్వహింపబడుతున్నవి. 

ఆశ్రిత కల్పలో కోటి సమితి కి కేటాయించిన రోజులలో సేవలు నిర్వహిస్తు, వినాయక చవితి వేడుకలను కూడా కోటి సమితి నిర్వహించింది. త్వరలో నూతన సంవత్సరంలో రుద్రాపారాయణ కు కూడా సన్నద్ధమవుతున్నాము. 

EHV కార్యక్రమములో భాగంగా, కుంట రోడ్ స్కూల్, లో నెలలో 2 సార్లు క్రమం తప్పక, తరగతులు నిర్వహింప బడుతున్నవి. 

HOMEO CLINIC ప్రతి బుధవారం రెండు గంటల పాటు నిర్వహించబడుతుంది. 

బాలవికాస్ తరగతులు 3 సెంటర్స్ లో జరుగుచున్నవి. 

కోటి సమితి కార్యక్రమాలన్నీ అబిడ్స్ లో గల జి పుల్ల రెడ్డి భవనం లో జరిగేవి. 

ప్రస్తుతం గౌలిగూడా చమన్ గల గుబ్బ సాగర్ గారి నివాసంలో మనకు ఒక హాల్ ను కేటాయించారు. ప్రస్తుతం మన కార్యక్రమాలు కొనసాగుతున్నవి. 

4-3-2024 న గచ్బౌలి లో నిర్వహించిన శ్రీ సత్య సాయి యూత్ ఎంపవర్మెంట్ కార్యక్రమములో కోటి సమితి కేటాయించిన కాలేజీలు, గవర్నమెంట్ సిటీ కాలేజీ, భవన్స్ న్యూ సైన్స్ కాలేజీ, ప్రగతి కాలేజీలు. 

ఈ కాలేజీలలో కూడా కార్యక్రమములు నిర్వహించడానికి శ్రీకారం చుట్టడమైనది. ఈ మధ్యనే WOMEN WELNESS COMPAIN  లో భాగంగా సిటీ కాలేజీ లో డాక్టర్ సరస్వతి ముదిగొండ గారు వారి అమూల్యమైన సలహాలను మహిళలకు ఇచ్చినారు. 

ఈ యూత్ ఎంపవర్మెంట్ కార్యక్రములో  ఉత్సహంతో 21 మంది విద్యార్థిని విద్యార్థులు ప్రశాంతి నిలయం సేవలకు వెళ్లడం విశేషం. స్వామి అనుగ్రహం. 

శ్రీమతి కామేశ్వరి గారు, HYD DIST SPI CO-ORDINATOR, 

ప్రశాంతినిలయం లో సేవల గురించి ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించమైనది. 

ముఖ్యముగా ఈ సరి పార్తీ యాత్ర లో కోటి సమితిలో 84 మంది సభ్యులు పాల్గొన్నారు. అందులో ప్రగతి కాలేజీ విద్యార్థులు, మరియు NSS OFFICERS  పాల్గొనడం విశేషం. 

ముఖ్యంగా కోటి సమితి నుండి బాలవికాస్ విద్యార్థులు, వేదం బాలవికాస్ సెషన్ లో పాల్గొన్నారు. మహిళలకు కేటాయించిన సెషన్ లో కోటి సమితి మహిళలు వేదంలో, భజనలో, పాల్గొన్నారు. బలవంతుడు, గుణవంతుడు, హనుమంతుడు నృత్య రూప నాటకంలో కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు వుండడం,  చాలా ఆనందాన్ని ప్రసాదించిన స్వామికి హృదయ పూర్వక కృతజ్య్నాతలు. 

ఈ శత జయంతి వేడుకలలో, ఈ సంవత్సరంలో, సమితి కార్యక్రమాలు, హైదరాబాద్ జిల్లా కార్యక్రమాలు, జాతీయ కార్యక్రమాలలో కోటి సమితి సభ్యులు సమర్ధవంతముగా పాల్గొనే శక్తిని, యుక్తిని ప్రసాదించమని కోరుకుంటూ ....... సాయిరాం. 


PRANAVENDER'S TALK ON CHRISTMAS  

ఓం శ్రీ సాయిరాం

అందరి హృదయ నివాసి అయిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాదపద్మము లకు,  హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ,  అందరికీ సాయిరాం.

ముందుగా అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు.

అల్లాయంచు మహమ్మదీయులు

జహోవాయంచు సత్క్రైస్తవుల్

ఫుల్లాబ్జాక్షుడటంచు వైష్ణవులు

శంభోయంచు  శైవుల్  సదా

ప్రహ్లాదంబున గొల్వ అందరికి 

ఆయురారోగ్య సంపద లాభంబు నొసంగి బ్రోచు

పరమాత్ముడు ఒక్కడే యంచు భావించుడీ! 

 

ఈ పద్యానికి అర్థం ఏంటంటే !  మహమ్మదీయులు అల్లా అని పిలిచినా,

యెహోవా నీ క్రైస్తవులు అన్నా

ఫుల్లాబ్జాక్షుడని విష్ణు భక్తుల కొలిచిన

శంభోయని శివ భక్తులు ఆరాధించిన

వాళ్ళందరికీ ఆయురారోగ్యములను, భోగభాగ్యాలను,  సంతోషాన్ని,  ఇచ్చే దైవము ఒక్కటే! ...  

ఈనాడు పవిత్రమైన పర్వదినం.  జీసస్ పుట్టిన దినం. అదే క్రిస్టమస్.  జీసస్ పుట్టినప్పటి నుంచి నేను దేవుని దూతను అని చెప్పినాడు. పుట్టిన ప్రతి మానవుడు దేవుని దూత గానే పుడుతున్నాడు.  మన కాయము కర్మ నిమిత్తమై వచ్చింది,  అని మన భారతీయ వేదాంతము ప్రబోధించినది.  

జగత్తులో తోటి వారికి సేవ చేసే నిమిత్తమై దేహాన్ని ధరించాం. కనుక ఈ దేహంతో సమాజ సేవలో పాల్గొనాలి.  దీన జనులకు దిక్కులేని వారికి సేవలు చేయాలి అని ప్రబోధించాడు. ఈనాడు మనము మహనీయుల జన్మదిన వేడుకలు  జరుపుకుంటున్నాం. మనం కూడా కోటి సమితి సభ్యులము,  భగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంలో, యెంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నాము.

దానికి తోడు వారు చూపించిన ఆదర్శాలను కూడా కొంతైనా ఆచరించాలి కదా! జీసస్ ఏం చెప్పారు ?

సర్వజీవులను ప్రేమించాలి. అని చెప్పారు. ఇదే మనము జీసస్కు ఇచ్చే అసలైన పుట్టినరోజు శుభాకాంక్షలు.  

 స్వామి సర్వ మతాలను గౌరవిస్తూ ప్రశాంతి నిలయంలో సర్వ ధర్మ స్తూపాన్ని స్థాపించిన విషయం మనందరికీ తెలిసిందే. దానిలో సిలువ గుర్తు ప్రేమను బోధిస్తుందని సూచించారు.  స్వామి భక్తులను ఎప్పుడు ప్రేమాత్మ స్వరూపులారా! అంటారు.  అంటే అందరూ ప్రేమ స్వరూప్లే అని అర్థం.  స్వామి స్వయంగా ప్రేమను మనకు పంచి ఆదర్శంగా నిలిచారు.  స్వామి ఏనాడు ఎవ్వరిని ప్రశాంతి నిలయం రమ్మని ఆహ్వానం పంపలేదు.  అయినా స్వామి యొక్క selfless and unconditional love  అందరినీ ప్రశాంతి నిలయం చేరేటట్లు చేస్తుంది.  స్వామి ఒకసారి క్రిస్మస్ సందేశంలో,  ప్రపంచంలో యెక్కడా  జరగనంత ఆదర్శంగా ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ పండగ జరుగుతుందని చెప్పారు.  వివిధ దేశాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం మొన్నటి రోజున ప్రశాంతి నిలయంలో, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ R J Ratnakar దంపతులు, 35 ఫీట్ల క్రిస్మస్ tree, LIGTHS ON చేసి, క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఇక్కడ నివసించుటకు విదేశీ భక్తులకు  సరైన వసతులు లేనప్పటికీ ఎంతో ఆనందంగా,  ఇక్కడ ఉంటున్నారు.  దీనికి కారణం స్వామి పై వారికి ఉన్న ప్రేమ.  స్వామికి వారిపై ఉన్న ప్రేమ.  

 “ఈశావాస్యం మిదం  సర్వం” అని శ్రుతులు చెప్పుచున్నవి.  సమానత్వము సమరస తత్వము వీటినే చెబుతున్నది.  తన జీవితమంతా ఈ విషయాలకే తన  రక్తమును ధార పోశారు.  మనం కూడా ఈ క్రిస్మస్ పండుగ రోజున ఆయన చూపించిన ఆశయాలను, ఆదర్శాలను,  కొంచమైనా ఆచరిద్దామని,  ఆ శక్తిని,  యుక్తిని,  స్వామి మనందరికీ ప్రసాదించాలని,  ప్రార్థిస్తూ,  అందరికీ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, తెలుపుకుంటూ,  మీ ప్రణవేందర్ రెడ్డి. సాయిరాం. 




With the Divine Blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu "CHRISTMAS FESTIVAL allotted to Koti Samithi at Sivam. 

Rough Program Details: 

Lighting the Lamp. 

  1.  Madhusudhan Reddy Garu 
  2.  Ramesh Namasthe Telengana 
  3.  Sri A Malleswara Rao., Hyd District President. 
  4.  P Krishna Rao, New Science College. 
  5.  Sri Bala Bhaskar Rao., 
  6.  Dr.  Shobha Rao., Pragati College 

Details: 

  1.  Skill Development 21st Batch Convocation: at Sivam. 
  2.  Nos Sweing Machines - for distribution: 
  3.  1) 20th Batch Sushma  2) Ms Radha. 
  4.  Distribution of Essay Writing Competititons Certificates at Samithi Level. 
  5. Distribution of Certificates for those who have rendered services at Prashanti Nilam in the month of November, 2024. 


Balvikas Children Dance Program: Jingle  Bells Jingle Bells 

  1. Rupasree                                                    9704379270
  2. Niharika                                                     9703513064 
  3. Chi. Jaya Gayatri Naga                              
  4. Sharanya                                                    8790038977
  5. Lasya P                                                               6305248025

  6. Akhilesh                                                     9347808626
  7. Niharika                                            
  8. Baleswar                                                     8977240990
  9. Y Ratnesh                                                            7386885065 
  10. Kartik                                                         9392499450


Devotional Music Program: 1 Hour. 

    1) T K Sisters. 

On 15th December, Release the Poster and schedule the U tube by 12 noon. 


P



Tuesday, December 3, 2024

 హైదరాబాద్ పర్తి యాత్ర వేడుకల మధురానుభూతుల కార్త్యక్రమము 

శ్రీ సాయి దివ్య వాణి కార్యక్రమములో ఈ రోజు హైదరాబాద్ పర్తి యాత్ర వేడుకల MADHURAANUBHUTULU కార్త్యక్రమము వినండి ఆనందించండి. 

పర్తి యాత్ర అంటేనే ఒక వేడుక. సాయి  భక్తులకు మధురమైన పండుగ 

ఈ  కార్యక్రమాన్ని స్వామి వారి 99 వ  పుట్టు పండుగ నవంబర్  23 వ తేదీన జరుపుకున్నకొని,  సరిగ్గా ఒక వారానికి ఈ పర్తి యాత్ర  రెండు రోజుల కార్యక్రమము అంటే ౩౦ నవంబర్ న మరియు డిసెంబర్ 1 వ తేదీన జరుపుకోవడం హైదరాబాద్ వాసులకు స్వామి వారు దయతో ఇచ్చిన వరం. మరియు స్వామి వారి శత జయంతి వేడులలో ప్రశాంతి నిలయంలో మొదటి కార్యక్రమము.  మరియు మొదటి పర్తి యాత్ర. ఆ విధముగా స్వామి వారు హైదరాబాద్ ను  నెంబర్ వన్ గా నిలిపారు. 

హైదరాబాద్  పర్తి యాత్ర పండుగలో  1900 మంది భక్తులు పాల్గొనగా. అందులో 300 మంది బాలవికాస్ విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రులు, 600 కాలేజీ విద్యార్థులు, మహిళలు, పురుషులు, సేవాదళ్ సభ్యులు, డాక్టర్లు, లాయర్లు, అందరు, 16 సమితిలు నుండి వచ్చిన వారు పర్తి యాత్ర లో పాల్గొన్నారు. కోటి సమితి నుండి 84 మంది పాల్గొనటం జరిగినది. 

పురుషులంతా, శ్వేత వస్త్రములు ధరించి,  మహిళా లంతా పట్టు చీరలు  ధరించి సఫార్న్ రంగులో నున్న  స్కేర్ఫ్స్ లు ధరించి, విభూతిని నొసటన పెట్టుకొని, ప్రశాంతి నిలయ ప్రాగణంలో ఎక్కడ చూచినా హైదరాబాద్ వాసులు కనబడడాం చాలా మందికి ఆశ్చర్యపరచింది. 

సాయి కొళ్వాన్ట్ సభామండపములో రెండు రోజులలో, 4 పూటల వేదపఠనం హైదరాబాద్  పర్తి యాత్ర పండుగలో కేటాయించడము ఒక ప్రత్యేకత. ఒక పూట బాల వికాస్ విద్యార్థులకు, ఒక  పూట, మహిళలకు, మరుసటి రోజు ఉదయం, యూత్ సభ్యులకు, 4 వ పూట పురుషులకు కేటాయించడం ఇదే ప్రధమం. పెద్దలకు మరియు యూత్ సభ్యులకు ధీటుగా  బాలవికాస్ విద్యార్థులు వేదపఠనం చేయడం హైదరాబాద్ బాలవికాస్  ప్రతేకత. వేదపఠన శిక్షణ ఇచ్చిన స్వామి పూర్వ విద్యార్థి శ్రీ అనిల్ కుమార్ గారు మరియు మహిళలకు సరస్వతి గారు. 

అదేవిధంగా, శివం భజన బృందం, డాన్స్ డ్రామా బృందం, అందరు ప్రతిరోజూ హైదరాబాద్, విద్యానగర్లో గల  శివం మందిర ప్రాగణంలో సాధన గావించి, శ్రీ సత్య సాయి మీడియా సెంటర్ లో వారు ఆమోదం చేసిన తదనంతరం సాయి కొళ్వాన్ట్ సభ మంటపములో, వేదపఠనం గావించుటకు అర్హులు. ఆ అర్హత సంపాదించిన వారి లో కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు, మరియు మహిళలు వుండడము స్వామి అనుగ్రహము మరియు విద్యార్థుల పట్టుదల. 



నవంబర్ 30న రాత్రి 7 గంటలకు పల్లకి సేవలో  మహిళలు, యూత్, పురుషులు పాల్గొని పుట్టపర్తి విధుల గుండా సాయి నామముతో పుర విధులు మారు మ్రోగినది.  పల్లకి సేవ  చివరకు గణేష్ గేటు గుండా గణేష్ మందిర ప్రాంగణంలోకి ప్రవేశించిన అనంతరం  పల్లకిలో నున్న స్వామికి హారతులు సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా మొదటి రోజు కార్యక్రమము, ఎంతో క్రమ శిక్షణతో, భక్తి శ్రద్దలతో ముగినది. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు  చిరు జల్లుతో అందరిని ఆశీర్వదించారు. 

అదేవిధముగా రెండవ రోజు, కార్యక్రమం వేదం తో ప్రారంభమై,  హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీ ఏ మల్లేశ్వర రావు గారు వారి హైదరాబాద్ నివేదిక సమర్పిస్తూ ఈ విధముగా తెలియ జేశారు.  1900 మంది రిజిస్టర్డ్సే సేవాదళ్వా మెంబెర్స్ వున్నారని, 80 బాలవికాస సెంటర్స్ ఉన్నాయని, 133 గురువులు వున్నారని, 2140 మంది విద్యార్థులు విన్నారని, ఈ మధ్యనే ఒక ప్రత్యేక కార్యక్రమ్మని స్వామి వారు అనుగ్రహించారని, అదే ఆశ్రిత కల్ప అని, మరియు యూత్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో భాగంగా, 6000 మందికి గుచ్చి బౌలి స్టేడియం లో మార్చ్ 4, ఒక పెద్ద సదస్సును 100 కాలేజీ విద్యార్థులకు ఆహ్వానం పలికి వారికీ స్వామి వారిని పరిచయం గావించామని, ఆ కార్యక్రమములో మన శ్రీ సత్య సాయి  సెంట్రల్ ట్రస్ట్ మేనేసింగ్ ట్రస్టీ శ్రీ ఆర్ జ్ రత్నాకర్, కూడా పాల్గొంన్నారని అన్నారు. 

తరువాత మన స్వామి చిర భక్తుడు కీర్తి శేషులు ప్రొఫెసర్ జి వి సుబ్రహమణ్యం, గారు,  తెలుగు యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ గారి మనవరాలు, కుమారి శ్రీ సౌమ్య భక్తి సంగీత కార్యక్రమము ఈ విద్యముగా కోనసాగిన తరువాత, షాపింగ్ కాంప్లెక్స్ సమీపములో నున్న సత్సంగ్ హాల్ లో పర్తి యాత్ర లో పాల్గొన్న భక్తులను, సేవాదళ్ సభ్యులను, ముఖ్యంగా కొత్తగా మొదటి సరి దర్సించిన వారికీ కాలేజీ విద్యార్థులను, ఉద్దేశించి,  వారిని అభినందించి, సంస్థల్లోకి ఆహ్వానించి, అనేక విషములు చెప్తూ, స్వామి వారి బోధలను, అందరిని అర్ధమయ్యే రీతిలో చిన్న కధల రూపంలో తెలియజేసి, అందరిని ఆనందాన్ని, ఉత్సహాన్ని పంచారు మన   శ్రీ సత్య సాయి  సెంట్రల్ ట్రస్ట్ మేనేసింగ్ ట్రస్టీ శ్రీ ఆర్ జ్ రత్నాకర్ గారు. 

కాలేజీ విద్యార్ధలనందరిని, ఒక చిన్న సేవా కార్యక్రములో పాల్గొనమని సూచననిచ్చారు, అదే, శ్రీ సత్య సాయి ప్రేమ తరు.  తరు అంటే మొక్క అని, సెంట్రల్ ట్రస్ట్ స్వామి వారి వచ్చే శత జన్మ దినోత్సవని కల్లా ఒక కోటి మొక్కలను నాటాలని, ఈ పవిత్ర కార్యకమ ములో మీ రందరు వారానికి ఒక మొక్క నాటాలని, మనిషికి  ఏడు మొక్కలు ఉత్పత్తి చేసే ఆక్సిజెన్ అవసరమని తెలియ జేశారు. ఆవిధముగా మన మాన్తా ఈ పవిత్ర కార్యక్రమములో పాల్గొనాలని చెప్తూ వారి ప్రసంగాన్ని ముగిస్తూ శత జయంతి వేడుకలకు అందరిని సేవలలో పాల్గొనమని, ప్రశాంతి నిలయం ఒక పుష్పక విమాన మని, యెంత మంది వచ్చినా, ఇంకా కొంత మందికి స్థలముంటుందన్నారు. 



Tuesday, November 19, 2024

99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో  “ సత్యసాయి భగవానుని  99వ జన్మ దిన వేడుకలలో భాగంగా  ” 17 నవంబర్, 2024 న   హైదరాబాద్ విద్యానగర్  లో గల  శివమ్ మందిరంలో  ఈ నాటి మొదటి రోజు.   వేడుకల్లో భాగంగా, 16 సమితులుపల్లకి ఊరేగింపు శివమ్ వీధులలోసాయి నామము తో మారు మ్రోగింది. ప్రతి పల్లకినిఆయా సమితి సభ్యులు  ఎంతోఅందంగారంగు రంగుల పుష్పాలతో అలంకరించించుకొని స్వామి పై గల భక్తిని ప్రకటించుకున్నారు.  సభ్యులంతా శ్వేత వస్త్రములు ధరించిస్ట్రాప్స్ ధరించి,16 సమితులు  సభ్యులుసేవాదళ్ మహిళా  యూత్ పాల్గొన్నారు. సమితి  భజన బృందంభజనలు పాడుకుంటూప్రత్యేకముగా ఏర్పాటు చేయబడ్డ వాహనములో ఆసీనులై భజనలను ఎంతో శ్రావ్యముగా ఆలపించారు. హైదరాబాద్ జిల్లా  అధ్యక్షులు శ్రీ ఏ మల్లేశ్వర రావుబర్త్డే వేడుకలను ప్రారంభ సూచనగా పల్లకీల ఊరేగింపు అనంతరంనాదస్వర విద్యాంసులు సన్నియీ వాయిధ్యములు మ్రోగుతుండగా, అనంతపూర్ క్యాంపస్ మహిళలు శంఖా రావమును పూరించగా, క్లారినెట్ వాయిద్యమును వాయించుచునుండగా,   ప్రశాంతి పతాకం ఎగురవేస్తున్న వేళప్రశాంతి పతాక విశిష్ట ను తెలియ చేసే పాటనుఅదిగదిగో ఎగురుతోంది సత్యసాయి పతాకం పంచ మత పతాకంఅనే పాటను శివం గాయకులు  పాడుతూ అందరి తో పాడిస్తూవుండగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు   పతాకావిష్కరణ గావించారు.

హైదరాబాద్ జిల్లా  అధ్యక్షులుశివంలో కొలువు దీరిన స్వామివారికి మంగళ హారతిమరియు 16 సమితుల కన్వేనోర్స్ పల్లకీలలో వున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి  మంగళ హారతిసమర్పణతో  ఉదయపు కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 

కోటి సమితి సభ్యులు 30 మంది పాల్గొని స్వామి దివ్యానుగ్రహానికి పాత్రులైనారు. 

నారాయణ సేవా కార్యక్రామాన్ని, ఈ రోజు శ్రీ కాలేరు వెంకటేష్ గారు ప్రారంభించారు.  

A Grand Celebration of Sathya Sai Baba's 99th Birth Anniversary in Hyderabad

On November 17, 2024, the first day of the grand celebrations commemorating the 99th birth anniversary of Bhagawan Sri Sathya Sai Baba commenced at the Sivam Mandir in Vidyanagar, Hyderabad. As part of the festivities, 16 samithies  participated in a vibrant and colorful palanquin procession that reverberated with the holy name of Sai throughout the streets of Sivam.

Each palanquin was meticulously adorned with a profusion of colorful flowers by the respective samithi members, serving as a testament to their deep devotion to the Lord. All participants were dressed in pristine white attire, and 16 sevadal, sevadal women, and youth actively participated in the procession. The bhajan troupe, seated in a specially arranged vehicle, rendered soulful bhajans, adding to the spiritual ambiance.

Sri A. Malleshwara Rao, the president of the Hyderabad district, inaugurated the celebrations. Following the palanquin procession, a melodious ensemble of Nadaswaram musicians filled the air with Divine music. Meanwhile, women from the Anantapur campus played the shankha (conch shell) and clarinet, while the peace flag was hoisted. As the peace flag fluttered in the breeze, the Sivam singers rendered the inspiring song, "Behold, the Sathya Sai flag, the flag of five religions is soaring high," and led the entire gathering in singing along. The district president then ceremonially unfurled the flag.

Subsequently, the president offered a Haarathi to the divine presence at the Sivam Mandir. The convenors of the 16 samithies  also presented Haarathi  to the palanquin carrying the divine form of Bhagawan Sri Sathya Sai Baba varu,  marking a successful culmination of the morning's events.  30 members from the Koti samithi  participated and were blessed by the Lord's Divine grace.

Sri Kaleru Venkatesh inaugurated the Narayan Seva (service to humanity) program on the same day.

Key Highlights from the Telugu Text:

  • A grand palanquin procession involving 16 Samithies 
  • Colorful decorations and vibrant celebrations
  • Spiritual music and bhajans
  • The hoisting of the peace flag
  • Offering Haarathi to Bhagawan 
  • Inauguration of the Narayan Seva program

1.       P V SASTRY,  2.       PRAKASH,  3.       M L NARASIMHA RAO 4.       M V CHAKRADHAR

5.       R T C NARAYANA 6.       NAGESWARA RAO 7.       VENKAT RAO  8.       SAI GUPTA

9.       PRANAVENDER 10.   VARUN SAI 11.   RAMANUJAYYA 12.   PRABHAKAR 

13.   VEERESHAM GUPTA 14.   RAMESH NAWLE  15.   BALESHWAR 16.   AKHILESWAR

17.   KARTIK   18.   SUREKHA  19.   NEELIMA  20.   VENKATA LAKSHMI  21.   GREESHMA

22.   SHAILESWARI 23.   RENUKA  24.   KALPANA 25.   SMT VENI 26.   SHARANYA

27.   JYOTHI 28.   SATISH 29.   CH RAVINDER REDDY 30.   SEETHA MAHA LAKSHMI 

Sunday, November 10, 2024

GLOBAL AKHANDA BHAJAN AT SIVAM 9TH TO 10TH EVENING 6 PM

 GLOBAL AKHANDA BHAJAN AT SIVAM 9TH                 TO 10TH EVENING 6 PM 

                       KOTI SAMITHI SLOT 6 AM TO 7 AM 


 








Today, with the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba Varu, In connection with Global Akhanda Bhajan,  to Koti Samithi the alloted time was  6 AM to 7 AM.

In this program, participants such as Mrs. Renuka, Mrs. Kalpana,  Mrs. Shaileshwari, Smt Shyamala, Smt Sitamaha Lakshmi,  Mrs. Ramnagar Jyothi, Mrs. Vijaya Lakshmi, Smt Seetha Mahalakshmi, Smt Swathi, Kumari Niharika, Smt Anitha, Smt Minakshi Patil, daughter, Sri Yogesh Patil,   and others joyfully sang bhajans for Swami at Sivam, by Koti Samithi today during 6 AM to 7 AM. 

Similarly, in the men's section, Mr. Venkateshwar Nayudu, Mr. Mahankali Narsimha Rao,  Mr. Rathi Rao Patil, Master Leeladhar, Sri Surendar Patel, Akhileswar, Baleswar, Sri M Anjaneyulu, Sri J R Sateesh,  and Convener P. Visweswara Sastri participated in bhajans, playing an active role. The contribution of Mr. Venkateshwar Nayudu on the Dolak instrument was particularly appreciated.

After the bhajans, Convenor explaind the week long program 17th to 23rd Programs to the participants.  and also requested to all this information was shared with everyone to ensure their participation in all events from the 17th to the 23rd. Convener provided detailed information on all the programs scheduled during these days, emphasizing the importance of participation for everyone.





Monday, October 28, 2024

99 రోజుల పాటు సాగిన ఆధ్యాత్మిక ప్రయాణం అక్టోబర్ 27, 2024న సంపూర్ణమైనది.

















99 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం సమాప్తం

భగవాన్  శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో  99 రోజుల పాటు సాగిన ఆధ్యాత్మిక ప్రయాణం అక్టోబర్ 27, 2024న సంపూర్ణమైనది. 

భక్తి పరవశమైన ఊరేగింపు

ఈ రోజు గౌళిగుడా రామ మందిరం నుండి శ్రీ సత్య సాయి భజన మందిరం వరకు ఘనమైన ఊరేగింపుతో ప్రారంభమైంది. భక్తులు పవిత్రమైన సాయి గాయత్రీ మంత్రాన్ని జపించుకుంటూ, భక్తి మరియు ఆధ్యాత్మికత యొక్క సామరస్యమైన మేళవింపుతో కొనసాగినది. 

ఆధ్యాత్మికత యొక్క మార్గాన్ని ప్రకాశింపజేయడం

శ్రీ గుబ్బ సాగర్ మరియు శ్రీమతి రేణుకలు జ్యోతి వెలిగించారు, 

ఆధ్యాత్మిక సాధనల నేపథ్యం

ఈ కార్యక్రమం శ్రేణి ఆధ్యాత్మిక సాధనలతో వెలిగింది:

వేద పారాయణం: ప్రాచీన వేద మంత్రాల మధుర పఠనం ప్రశాంతమైన మరియు పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించింది. అష్టోత్ర పూజ: దివ్యత్వం యొక్క 108 నామాలకు హృదయపూర్వకమైన ప్రసాదం. భజనలు: ఆత్మను కదిలించే భక్తిపూర్వక భజనలు భక్తుల హృదయాలను దివ్య ప్రేమతో నింపాయి. దివ్య ప్రసంగం: ఆధ్యాత్మిక సత్యాల లోతైన అన్వేషణ, ప్రేక్షకులను ఉన్నత చైతన్యం కోసం ప్రేరేపించింది.

 శివమ్ లో భగవాన్  శ్రీ సత్య సాయి బాబా వారి జన్మదిన వేడుకలు

హైదరాబాద్ జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ దేవేందర్, నవంబర్ 17 నుండి 23 వరకు హైదరాబాద్ లోని శివంలో జరగనున్న భగవంతులైన శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి 99వ జన్మదిన వేడుకల గురించి వివరణాత్మక సమాచారాన్ని పంచుకున్నారు. నవంబర్ 2024. అతను నవంబర్ 30 మరియు డిసెంబర్ 1 న ప్రశాంతి నిలయంలో జరిగే పర్తి  యాత్రలో పాల్గొనడానికి అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. దేవేందర్ హాజరైన వారిని తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను ఆహ్వానించి, ఉత్సవాలలో పాల్గొని దివ్యమైన ఆనందాన్ని అనుభవించాలని కోరారు. ప్రేమ, శాంతి మరియు ఆధ్యాత్మికత సందేశాన్ని ప్రచారం చేయడం ఎంత ముఖ్యమో ఆయన నొక్కి చెప్పారు.

 

దేవేందర్ కేక్ కటింగ్ కార్యక్రమములో  పాల్గొన్నారు, ఇది దివ్యత్వంతో ఆనందం మరియు కృతజ్ఞతను పంచుకోవడం యొక్క చిహ్నం. కేక్‌ను భగవంతులైన శ్రీ సత్య సాయి బాబాకు భక్తి మరియు గౌరవం యొక్క చిహ్నంగా సమర్పించారు. కార్యక్రమం భగవంతునికి హారతితో ముగిసింది.

ఈ నాటి కార్యక్రమములో   5 కిలోల బియ్యం, 1 కిలో నూనె మరియు 1 కిలో దాల్ కలిగి ఉన్న 5 నారాయణ సేవా ప్యాకెట్లు 5 నారాయణలకు పంపిణీ చేయబడ్డాయి, ఇది సంస్థ యొక్క అవసరమైన  వారికి సేవ చేయాలనే నిబద్ధతను ప్రదర్శిస్తుంది.

కృతజ్ఞతలు

కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి భగవంతులైన శ్రీ సత్య సాయి బాబా వారు, శ్రీ దేవేందర్ హైదరాబాద్ జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ మరియు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీ ఎ. మల్లేశ్వర రావులకు పార్టీ యాత్రను నిర్వహించడంలో వారి అవిరళ మద్దతు మరియు ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


 





శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...