Friday, September 6, 2024

VINAYAKA CHAVITHI CELEBRATIONS AT BEGAM BAZAR 7-9-2024

 VINAYAKA CHAVITHI CELEBRATIONS AT Begam Bazar, Hyderabad 7-9-2024 





ఓం శ్రీ సాయిరాం స్వామివారి అనుగ్రహంతో వినాయక చవితి పండుగ సందర్భంగా స్వామి వారి 99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా, ఈ రోజు 50 వ రోజు వినాయక చవితి సందర్భముగా, ప్రత్యేక  భజన ఎంతో వైభవంగా జరిగింది. ఓంకారము, వేదము , స్వామివారి అష్టోత్తరము ,భజన, హనుమాన్ చాలీసా ,స్వామి వారి దివ్య సందేశం మరియు స్వామివారికి హారతి ఎంతో పవిత్రంగా నిర్వహించడం జరిగింది. ఈ విధంగానే స్వామివారి అనుగ్రహం  అందరి పైన ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ, శ్రీ  నవీన్ కుమార్ స్వామి వీరికి హారతి సమర్పణతో కార్యక్రమము ముగిసినది. 










101 BIRTHDAY CELEBRATIONS.., 17TH FIRST DAY PALLAKI SEVA REPORT.

  17th palliki seva Report భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి   దివ్య ఆశిస్సులతో   “ శ్రీ సత్యసాయి భగవానుని   101 వ జన్మ దిన వేడుకలలో భాగంగా...