Saturday, October 14, 2017

DISTRIBUTION OF FRUITS AND BABY KITS AT GHM SULTAN BAZAR. HYD 13-10-2017


PLEASE CLICK THE LINK TO SEE THE PHOTOS.

DISTRIBUTION OF FRUITS AND BABY KITS AT GMH SULTAN BAZAR, HYD. DT 13-10-2017

Report on Distribution of FRUITS AND OTHER BABY KITS DATED 13-10-2017


భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా దివ్య ఆసిస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్, ఆధ్వర్యంలో, 6TH BATCH,  శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ ( TAILORING ) లో శిక్షణ పొందుతూ, స్వయముగా, వారే కుట్టిన, బేబీ కిట్స్, ను మరియు పండ్లను, సుల్తాన్ బజార్ బజార్ లో గల గవర్నమెంట్  ప్రసూతి ఆసుపత్రి నందు, 160  బేబీ కిట్స్, ను, మరియు ఆపిల్ పండ్లను ఏంతొ ప్రేమతో, బాలింతలకు అందించి, సెల్ ఫోన్స్ ను అతి తక్కుగా వాడవలెనని, పుట్టిన పిల్లలకు దూరముగా నుంచవలెనని, అంటువ్యాదులు సోకకుండా, మీ మంచము దగ్గర పరిసుబ్రత పఠించవలసినగా మరియు ఎక్కువ మంది అతిధులు లేకుండా చుట్టుకోవలెనని, తల్లి పాలనే పిల్లలకు వాడవలెనని అనేక సలహాలను యిచ్చి అందరి ప్రసంశలు పొందినారు.


ఈ కార్యక్రమములో, ఒకేషనల్ ట్రైనింగ్ ట్రైనీస్, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, బాలవికాస ఇంచార్జి, శ్రీమతి సీతామహాలక్ష్మీ, రేణుక, మహిళా ఇంచార్జి, విజయ లక్ష్మి, మరియు, ఒకేషనల్ ట్రైనింగ్ ట్రైన్స్ (10) మంది పాల్గొన్నారు. శ్రీమతి సునీత, భాగ్య లక్ష్మి, అనిత, ప్రభావతి, తదితలు చాల ఆక్టివ్ గా పాల్గొన్నారు.

సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి


YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...