ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి
దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, నెలలో మొదటి ఆదివారం, ఈరోజు అనగా 6 10 2019 న, హనుమాన్ టెక్డి లో గల, హనుమాన్ మందిరంలో, ఈరోజు ఉదయం
నగర సంకీర్తన కార్యక్రమం, దిగ్విజయంగా
జరిపించిన, స్వామికి హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి కార్యక్రమంలో శ్రీ రామ్ చందర్, సాయి కుమార్, వెంకట చక్రధర్, మహంకాళి లక్ష్మీనరసింహారావు, విశ్వకర్మ నాగేశ్వరరావు, శ్రీ సురేంద్ర పటేల్, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, శ్రీమతి రేణుక, శ్రీ శరణ్, తదితరులు పాల్గొన్నారు, ఈ నాటి కార్యక్రమంలో శ్రీ సురేంద్ర పటేల్ గారు స్వామివారికి
మంగళహారతి సమర్పణతో, కార్యక్రమం
దిగ్విజయంగా ముగిసింది. ఓం శ్రీ సాయి రామ్
