Wednesday, October 19, 2016

INDIVIDUAL INTERVIEW MODEL & PANEL DISCUSSION MODEL. - INFORMATION


QUESTIONARE FOR INDIVIDUALS. ఈ కార్యక్రమము స్వామితో గల వ్యక్తిగత అనుభవములు పంచుకొనే కార్యక్రమము కాదు.
With the Divine Blessings of Swami, ఓం శ్రీ సాయిరాం ముందుగా మీ గురించి మీరు --- మాకు ఒక కాగితముపై తెలుగు లో క్లియర్ గా వ్రాసి మెయిల్ చేయా చగలరు email - ponugupati123@gmail .com సెల్ నో. 8886509410
సాయిరాం పద్మ గారు
సాయిరాం :
1. మీరు స్వామి దగ్గరకు ఎప్పుడు వచ్చారో, ఎలా వచ్చారో, మాకు, మరియు మా రేడియో సాయి సాయి శ్రోతలతో పంచుటారా / చెప్తారా?
2. స్వామి మనకు ఎన్నో బోధించారు. స్వామి చెప్పిన వాటిలో మీరు దేనిని follow అవుతున్నారు? దాన్ని నిత్యజీవితంలో పాటించటం వల్ల మీరు ఆనందించిన సంఘటనలు మాతో పంచుకుంటారా ?
3. మీరు ఎంచుకున్న స్వామి ఆదర్శాన్ని పాటించేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నారు?
4. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీరు స్వామితో ఎలా connect అవుతున్నారు?
గమనిక:
Suggestions:
మీరు మాట్లాడినపుడు తారీఖులు, సంవత్సరము, రిఫరెన్స్ పేరులు, కూడా specific చెప్పగలిగి ఉండవలెను.
ఉదాహరణకు, స్వామి స్కూల్ లో మా పిల్లవాడు చదువుకున్నాడు.
సంవత్సరము, ఏ డిగ్రీ, ఇన్స్టిట్యూట్ పూర్తి పేరు. శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ స్కూల్, ప్రశాంతినిలయం క్యాంపస్ అని. లేక దానికి తగ్గట్టుగా, మీరు తారీఖులు, సంవత్సరములు, పేపర్ ఫై వ్రాసుకుని ఉంచుకొనగలరు... రికార్డింగ్ లో కాగితము త్రుప్పు నపుడు ఏ మాత్రమూ శబ్దము రా కూడదు. ఒక వేళ వచ్చినా, మీ మాట, శబ్దము ఒకే సరి రాకూడదు.
మీ మొత్తము ఇంటర్వ్యూ 30 నిమిషములకు మించకుండా, వుండునటుల, మీరు, మేము చూచుకొనవలెను.
మీరు ఈ కార్యక్రమమును, మీకు, మీ కార్యక్రమము ఎప్పుడు ప్రసారమవుతుందో, మీకు ఇమెయిల్ ద్వారా, మరియు, sms ద్వారా తెలియపరుస్తాము.
QUESTIONARE FOR PANEL DISCUSSION రేడియో సాయి శ్రోతలందరికి సాయిరాం. ఈ రోజు స్వామి నుండి , తాము నేర్చుకున్న పాఠాలను మనతో పంచుకోవడానికి , అలాగే స్వామి మార్గం లో నడిచేటప్పుడు వారికి ఎదురవుతున్న , సమస్యల పరిస్కారాలను చూపించమని మా పానెల్ వాళ్ళను కోరడానికి హైదరాబాద్ సాయి మహిళా యూత్ విభాగం , నుండి మాధవి, సుమ , ప్రమీల , రేడియో సాయి స్టూడియోస్ లో మనతో వున్నారు.
మాధవి, సుమ, ప్రమీల మీకు రేడియో సాయి, పానెల్ డిస్కషన్ కి, స్వాగతం పలుకుతున్నాము. సాయి రామ్ మాధవి
సాయి రామ్ సుమ
సాయి రామ్ ప్రమీల
సాయి రామ్ అక్క అంటారు
(1) సుమ ఇప్పుడు మీ గురించి చెప్తారా?
(2) ఇప్పుడు ప్రమీల ఎం చెబుతుందో విందాం.
(3) చాలా బాగుంది ప్రమీల . చాలా చక్కగా చెప్పారు ముగ్గురు
స్వామి ని ఎప్పుడు మొదటి సారి చూసారు? స్వామి దగ్గరి నుండి మీరు నేర్చుకున్నవి ఏమిటి అనేసి.
మరి మీరు ముగ్గురు ఒక్కొక్క ప్రిన్సిపుల్ ని పిక్ అప్ చేసుకున్నారు.
మీకు బాగా నచ్చిన దాన్ని ఫాలో అవుతున్నాము అని చెప్పారు. మరి ఈ ఫాలో అవుతున్న మార్గంలో మీకు చాలా ఆనందం కలిగించిన సంఘటన ఏమైనా వుందా?
ఆ విషయం తెలుసుకుందాం.
ముందుగా మీరు చెప్తారా ?
మాధవి మీరు చెప్పండి.
బాగుంది మాధవి.
మీరు మళ్ళీ exam రాసిన కూడా మళ్లీ చదువుకుని రాసిందని కానీ ఆ రాసిన exam కి ఇన్ని మార్కులు
స్వామి ఇవ్వడం వల్ల ఈ అమ్మాయి చదువుకుని రాసింది , ఆ ఇంపార్టెన్స్ ఫర్ స్టడీస్ అనేది పోలేదు తన మైండ్ లో నుండి అని కూడా స్వామి ప్రూవ్ చేశారు.
చాలా బాగుంది.మనం నమ్ముకున్న ప్రిన్సిపుల్ ఫాలో అయితే స్వామి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వుంటారు.
సుమ మీరేమంటారు?
చాలా బాగా చెప్పావు ప్రమీల
స్వామి ఎప్పుడు చెబుతూ వుంటారు. గాడ్ ఫస్ట్. others నెక్స్ట్ , మైసెల్ఫ్ లాస్ట్ అనుకోవాలట
ఎప్పుడు భగవంతుడ్ని మనం ప్రయారిటీ కింద పెట్టుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం తర్వాత పని చేయాలి . ఆ తర్వాత ఏదైనా టైం , రిసోర్స్, ఇంటెలిజెంట్ మిగిలితే మన కోసం మనం ఉపయోగ పెట్టుకోవాలి
మరి ఇటువంటి ప్రిన్సిపుల్స్ ని మీరు ఇంత యంగ్ ఏజ్ లో ఫాలో అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా వుంది. ఈ లైన్ లో మీకేమన్నా అడ్డంకులు కానీ, డిఫికల్టీస్ కానీ వచ్చాయా?
అలాంటి సిట్యుయేషన్స్ మీరేమైనా అనుభవించారా?
దాని గురించి questions కానీ concerns కానీ ఉంటే మీరు మాతో షేర్ చేసుకుంటే మన panel లో ఉన్న elders ద్వారా మీకు గైడెన్స్ అందిస్తాం . అది కుడా స్వామి పంపించినదే.
ఎందుకంటే మనందరికీ సోర్స్ స్వామి కదా.
ఎవరు ముందుగా మాట్లాడతారు? దాని గురించి?
సుమ మీరు మాట్లాడతారా?
చాలా మంచి ప్రశ్న సుమ. ఎందుకంటే చాలా మంది ఫేస్ చేసే సిట్యుయేషన్. స్వామి చెప్పినట్టు మనం ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు వాటిల్లో చాలా అడ్డంకులు ఉంటాయి.
వాటిని నెమ్మదిగా, ఓర్పుగా దాటుకుంటూ ముందుకు సాగాలి. అక్కడితో ఆగి పోకూడదు
దానికి స్వామి తప్పకుండా మార్గం చూపిస్తారు
. మరి మన పనెల్ ఉన్న పెద్దవాళ్ళు యేమని సమాధానం చెప్తారో వాళ్ళను అడిగి తెలుసుకుందాం.
ఇది కూడా చాలా tricky question
దీన్ని కూడా మన పానెల్ వాళ్ల ముందు పెడదాము . వాళ్ళు ఎటువంటి మార్గాన్ని చూపిస్తారో విందాం
మీరు ఈ సమయాన్ని తీసుకుని ఇంత దూరం వచ్చి మాతో మీ అనుభవాలను షేర్ చేసుకున్నందుకు , అలాగే మీకున్న questions ని మాతో పంచుకున్నందుకూ చాలా కృతఙఞతలు
సాయిరాం

Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyd dt 6-2-2025

  Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyderabad 1. Introduction: * T...