Wednesday, July 24, 2019

SRI LALITHA SAHASRANAAMA PARAYANAM 8-8-2019 THURSDAY.




PL CLICK HERE TO VIEW VIDEO INVITATION 




PLEASE CLICK HERE TO VIEW PHOTOS. 



భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,, శ్రీ లలితా సహస్ర నామ పారాయణ కార్యక్రమం, కుంకుమ పూజ కార్యక్రమము, ఘనంగా జరిపించిన స్వామికి  హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసికుంటూ, ఉదయం 8-45 నిమిషములకు, శ్రీ పురుషోత్తమ నాయుడు  బృందంచే, సన్నాయి కార్యక్రమముతో ప్రారంభమై, 9-05 నిమిషములకు, శ్రీమతి శర్మద, శ్రీ వి వి ఎల్ న్ నరసింహం, మరియు లక్ష్మి, శ్రీమతి శైలేశ్వరి, సమితి కన్వీనర్, జ్యోతి ప్రకాశనం గావించగా, శ్రీ లలితా సహస్ర నామ పారాయణ కార్యక్రమం, మొదటి ఆవరణం  9-30 కు ప్రారంభమై,   15 మంది కలసి,  కలసి పాడి స్వామి అనుగ్రహానికి పాత్రులైనారు. ఆవిధముగా 9 ఆవరణములు ముగించుకొని, శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారి, శ్రీ లలితాసహస్రనామ పారాయణం విశిష్టత, గూర్చి తెలిపిన తదనంతరం , మూడు భజనలు, పాడుకొని, అమెరికా నుండి వచ్చిన, శ్రీమతి కొండూరినాగమణి గారి కూతురు  శ్రీమతి ప్రశాంతి మరియు, శ్రీ గుబ్బ సాగర్, స్వామివారికి మంగళహారతి సమర్పణ అనంతరం  బ్రహ్మార్పణం, గావించిన తరువాత, అందరూకలసి స్వామిప్రసాదాన్న, విభూతి , ప్రసాదాన్ని తీసుకొగా కార్యక్రమము దిగ్విజయముగా, ముగిసినది.

కార్యక్రమములో, శ్రీవి.వి.ఎల్.నరసింహం, మరియు వారి సతీమణి, శ్రీమతి మన్నవ రేవతి, శ్రీమతి శర్మద, మరియు వారి స్నేహితురాలు, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ పొందుతున్నవారు ( 10 )  పూర్వవిద్యార్థులు, నూర్జహా బేగం, శ్రీమతి సమీనా బేగం, శ్రీమతి రాధికా, శ్రీమతి భావన, శ్రీమతి ఆరాధన, నవీన్ గారు, శ్రీమతి శైలేశ్వరీ , మరియు నవీన్ గారు, నవీన్ బ్రదర్ మరియు వారి శ్రీమతి, శ్రీమతి శ్రీ శారదా సుప్రియ , శ్రీమతి అన్నపూర్ణ, శోభామీనన్, శోభారాణి, లక్ష్మి, శ్యామల, గీత, అల్కాపురి ఓల్డ్ లేడీ, లక్ష్మీనారాయణ ఉప్పుగూడ, శ్రీమతి విజయలక్ష్మి, ఖైరతాబాద్ ( 3), హైదరాబాద్ GPO నుండి 6 గురు, రాజ్య లక్ష్మి మూల్పూరి బృందం (3)  మరియు, ప్రశాంతి, శ్రీ మేడూరి కామదాస్, శ్రీమతి & శ్రీ E V G రామ కృష్ణ, మహబూబ్ నగర్ నివాసిశ్రీమతి సునీత, శ్రీమతి నీలిమ, శ్రీమతి భాగ్య లక్ష్మి, శ్రీమతి జ్యోతి బ్రహ్మం, శ్రీమతి రేణుక,  శ్రీమతి జ్యోతి జియా గూడా, మరియు మంచాల కళావతి, శ్రీమతి కల్పనా,శ్రీ మోహన  కృష్ణ, శ్రీ రామాదాసు తేజ శ్రీ రామానుజం, శ్రీ మెట్టు వేణు, శ్రీ చిన్న, శ్రీ ఆర్ ఎం కృష్ణ రావు, శ్రీ దుర్గ కుమార్, శ్రీ చంద్రమౌళి, పురుషోత్తం నాయుడు  బృందం,  శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీమతి వేణి, DAP OFFICE, STAFF (2) శ్రీమతి లక్ష్మీనారాయణ, లక్ష్మినారాయణకుమారుడు మరియు అతని భార్య. శ్రీ గుబ్బ సాగర్ బృందం (3 )  ( DECORATION )  శ్రీరామ్ రెడ్డి, శ్రీమహాలక్ష్మయ్య, శ్రీ వెంకట రాజు గారు, మన్యవార్  మల్లికార్జున్ బృందం, (35), గోల్కొండ శ్రీనాద్ ,( 2 )  శ్రీ రేణుగుంట సురేష్, శ్రీ గుబ్బసాగర్, శ్రీ రవి తేజ, బహదూర్, ( 118)   మొత్తము 150 సభ్యులు పాల్గొని స్వామి, స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారు.

MEDICAL CAMP 10th August, 2025:

 LIST OF NSS STUDENTS FOR MEDICAL CAMP LINK   https://forms.gle/YYpntg2osbtzFfrv6   With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Bab...