Monday, September 9, 2024

VINAYAKA CHAVITHI CELEBRATIONS - NIMARJAN AT TANK BUND DT 9-9-2024

 VINAYAKA CHAVITHI CELEBRATIONS - NIMARJAN AT TANK BUND DT 9-9-2024 

--O0O-- 


శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి వినాయక చవితి వేడుకలను బజార్ ఘాట్ లో గల శ్రీ సత్య సాయి ఆశ్రిత కల్ప ఆశ్రమములో,  ఘనంగా 3  రోజుల పాటు జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసినదే. 

 ఈ రోజు అనగా 9--9-2024   న సోమవారం నాడు   మధ్యాన్నం   శ్రీ సత్య సాయి ఆశ్రిత కల్ప ఆశ్రమములో  శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో  వేద పఠనం,  భజన,   అనంతరం, డాక్టర్ బి శోభా రాణి, ప్రగతి మహా విధ్యా లయ N S S ఆఫీసర్, 12 మంది కాలేజీ విద్యార్థులు, కోటి సమితి సభ్యులు   భక్తులంతా,  కలసి,  గణేష్ మహారాజ్ కి జై -  గణేష్ మహారాజ్  జై, అంటూ, గణపతి గాయత్రీ జపిస్తూ ,  అందరూ కలిసి DCM వాహనంలో శ్రీ వరసిద్ధి    వినాయకుని విగ్రహమును, అలంకరించి, కన్వీనర్ కొబ్బరికాయ కొట్టగా,  వాహనం ముందుకు  కొనసాగినది. , మరల భజనలు  ఆలపిస్తూ, హనుమాన్ చాలీసా పాడుతూ,  ట్యాంక్ బండ్ చేరుకొని,  నిమజ్జన కార్యక్రమం, క్రేన్ సహాయంతో, అత్యంత కోలాహలంతో, అప్పటి వరకు పడ్డ శారీరక ఇబ్బందులు అన్ని తొలగిపోయే విధంగా ఆనందాన్ని ప్రసాదించిన స్వామికి అనేక ధన్య వాదములు  తెలుపుకుంటూ, తదనంతరం ప్రసాదాన్ని అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న భక్తులందరికీ వితరణ గావించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించిన మరొక్క సారి స్వామికి హృదయ  పూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం అందరికీ ఎంతో శక్తిని ప్రసాదించమని ప్రార్థనలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకున్నాము. 

 ఈ నాటి  కార్యక్రమంలో డాక్టర్ బి శోభా రాణి, ప్రగతి మహా విధ్యా లయ N S S ఆఫీసర్, 12 మంది కాలేజీ విద్యార్థులు, కోటి సమితి సభ్యులు, కన్వీనర్   విశ్వేశ్వర శాస్త్రి పి,   బాలవికాస్ గురువులు, రేణుక, శైలేశ్వరి, శ్రీమతి కల్పాన, శ్రీ సీతామహాలక్ష్మీ, శ్రీ రాందాస్.  పాల్గొన్నారు.   

 ఈ పవిత్ర కార్యక్రములో ప్రముఖ పారిశ్రామిక కార్యకర్త శ్రీ రాము, మాణిక్ ప్రభు, శ్రీ ప్రమోద్ కుమార్ మహేశ్వరీ, శ్రీ నరసింహ రావు గారు తదితరులు పరోక్షంగా వారి సహాయము నందించి కార్యక్రమములో పాల్గొన్నారు. స్వామి ఆశీస్సులు,వీరిపై ఉండాలని స్వామిని ప్రార్ధిస్తూ, సాయిరాం. 

Sri Sathya Sai Seva Samithi Koti Samithi Celebrates Ganesha Chaturthi with Devotion and Enthusiasm

Hyderabad, Telangana, India - The Sri Sathya Sai Seva Samithi Koti Samithi successfully concluded a three-day Ganesha Chaturthi celebration on September 9, 2024. The event, held at the Sri Sathya Sai Ashrita Kalpa Ashram in Bazar Ghat, was marked by religious fervor, cultural performances, and community participation.

The celebration's highlight was a grand procession of the beautifully adorned Ganesha idol. The procession, accompanied by Vedic chants and devotional songs, passed through the streets of Hyderabad, attracting devotees. The vibrant atmosphere and the melodious chants created a sense of spiritual upliftment for all participants.

After the procession, the Ganesha idol was immersed in Tank Bund. The immersion ceremony was a solemn and emotional moment for the devotees, as they bid farewell to the deity with prayers and offerings.

Dr. B. Shobha Rani, Pragati  Maha Vidyalaya NSS Officer, 12 college students, Koti Samithi members, and devotees participated in the event. The organizers expressed their gratitude to Swami for making the celebration a success.

Prominent industrialists and community leaders, including Sri Ramu, Manik Prabhu, Sri Pramod Kumar Maheshwari, and Sri Narasimha Rao, supported the event.

The celebration concluded with prayers and blessings, seeking Swami's continued guidance and protection. Overall, the Ganesha Chaturthi celebrations organized by the Sri Sathya Sai Seva Samithi Koti Samithi were a memorable and spiritually uplifting experience for all who participated.

 

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...