Monday, April 5, 2021

Distribution of Baby Kits, Sai Protien Food at Govt Maternity Home, Sultan Bazar, Hyderabad. DT 6-4-2021




Distribution of Baby Kits, Sai  Protien  Food at Govt Maternity Home, Sultan Bazar, Hyderabad.  

ఓం శ్రీ సాయిరాం

గవాన్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతోశ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలోఈరోజుఅనగాఏప్రిల్ ఆరో తేదీనసుల్తాన్ బజార్ లో గలప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నందుగర్భవతులకుబాలింతలకుసత్యసాయి సేవా సంస్థలలో  ప్రత్యేకంగాతయారు చేయబడే, "సాయి ప్రోటీన్ ఫుడ్" నుమరియుపుట్టిన పిల్లలకుబేబీ కిట్ లో భాగంగాబొంతలనుస్వామివారి,  96వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, 96 మందికి, "సాయి ప్రోటీన్ ఫుడ్" ఏంతొ ప్రేమతోబాలింతలకుగర్భవతులకుఈ సాయి ప్రోటీన్ ఫుడ్, తయారు చేసే విధానాన్ని, దాని లాభాలను, వివరించి, అందజేశారు. సెల్ ఫోన్స్ ను అతి తక్కుగా వాడవలెనని,సెల్ ఫోన్స్ ను,  పుట్టిన పిల్లలకు దూరముగా నుంచవలెననికరోనా  అంటు వ్యాదులు సోకకుండామీ మంచము దగ్గర పరిశుభ్రత పఠించవలసినగా మరియు ఎక్కువ మంది అతిధులు లేకుండా చుట్టుకోవలెననితల్లి పాలనే పిల్లలకు వాడవలెనని అనేక సలహాలను యిచ్చి అందరి ప్రసంశలు పొందినారు. 

ముఖ్యంగా, ఈ కరోనా సెకండ్ వేవ్ ను ధృతిలో నుంచుకొని, అత్యంత  జాగ్రత్తలు పాటిస్తూ, ( వారిని మరియు మనలను ధృష్టి లో నుంచుకొని, స్వామి ప్రార్ధిస్తూ, కార్యక్రమాన్ని కొనసాగించిన స్వామికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకున్నాము. 

ముఖ్యముగా, హెల్త్ ఇన్స్పెక్టర్, జలీల్ గారికి, మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి గారికి, ధన్యవాదములు. 

వారికీ కూడా స్వామి చిత్ర పటము, విభూతి ప్యాకెట్, సాయి ప్రోటీన్ ప్యాకెట్ ఒక కవర్ లో పెట్టి అందజేయడమైనది. 

పాల్గొన్న సేవాదళ్ అందరికి, స్వామి ప్రసాదం గా, ఒక సాయి ప్రోటీన్ ప్యాకెట్, విభూతి ప్యాకెట్, ఇవ్వడమైనది. 

ఈ కార్యక్రమములో,  శ్రీ సత్య సాయి శ్రీమతి సీతామహాలక్ష్మీరేణుకశ్రీమతి విజయ లక్ష్మిమరియుసేవాదళ్ సభ్యులుశ్రీ రాముశ్రీ వి శ్రీనివాస్సిహెచ్వెంకట లక్ష్మారెడ్డిశ్రీ సాయి కుమార్పాల్గొన్నారు. పాల్గొన్న వారికీ, సహకరించిన వారికీ మరి అందరికి, స్వామి దివ్య అనుగ్రహ ఆసిస్సులు వుండాలని కోరుకుంటూ అందరికి సాయిరాం. 



















సమితి కన్వీనర్పి విశ్వేశ్వర శాస్త్రి.




SRI SATHYA SAI AVATARA PRAKATANA DINOSTAVAM CELEBRATIONS - 20-10-2025

  SRI SATHYA SAI AVATARA PRAKATANA DINOSTAVAM CELEBRATIONS - 20-10-2025  🎻 “వాయులీన లహరి” – వయోలిన్ సింఫనీ ప్రముఖ వాయులీన కళాకారుడు శ్రీ ...