Monday, September 16, 2019

Hospital Visit 14/9/2019

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 14 9 2019 న శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో, సుల్తాన్ బజార్ లో గల మహిళ ప్రసూతి ఆస్పత్రి నందు, కొత్తగా పుట్టిన పిల్లలకు, బేబీ కిట్, మరియు బాలింతలకు, ఆపిల్ పండ్లను, వితరణ గావిస్తూ, సెల్ ఫోన్ పుట్టిన పిల్లలకు, దూరముగా నుంచాలని , ఎంతో శుభ్రముగా వారి పరిసర ప్రాంతమును, ఉంచుకోవాలని, సూచనలు ఇచ్చారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్ లో శిక్షణ పొందుతున్న మహిళలు, మహిళా ఇంచార్జి, శ్రీమతి విజయలక్ష్మి, కుమారి షా గుప్త, శ్రీమతి , సీతా మహాలక్ష్మి, కుమారి టం కింగ్, శ్రీమతి చిత్రూపిణి  కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు  పాల్గొన్నారు. 

హాస్పిటల్ సూపర్డెంట్ శ్రీమతి రాజ్యలక్ష్మి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి వారు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను కొనియాడారు. మేమంతా  వారిని కలిసి స్వామివారి ప్రసాదాన్ని వారికి కూడా అందజేసాము.

ఈ కార్యక్రమంలో మొత్తం 65 , బేబీ కిట్, 85 ఆపిల్స్ వితరణ గావించడం 
అయినది. జై సాయిరాం, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించిన స్వామికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,  మరియు సహకరించిన సేవాదళ్ సభ్యులందరికీ స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని మరీ మరీ కోరుకుంటూ , జై సాయిరాం.. సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి...

EYE CAMP 15 9 2019 & PRESS CLIPPINGS

EYE CAMP 15 9 2019 & PRESS CLIPPINGS 


ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 15 9 2019 న ఉదయం గంటల 15 నిమిషములకు మంగళ సన్నాయి వాద్యములువేద మంత్రముల మధ్య శ్రీ రాందాస్ తేజఅసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్అసెంబ్లీ విభాగముమరియు మహంకాళి లక్ష్మీ నరసింహారావుప్రముఖ పారిశ్రామిక వేత్తప్రముఖ కంటి వైద్యులు లిబర్టీ ఆప్షన్స్ ప్రొప్రైటర్ శ్రీ డాక్టర్ ఆదిత్య గారు,  శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి కన్వీనర్విశ్వేశ్వర శాస్త్రిజ్యోతి ప్రకాశనం గావించారు.  ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాందాస్ తేజ, ACP ASSEMBLY మాట్లాడుతూ, నన్ను ఈనాటి ఈ కార్యక్రమంలో, భాగస్వామిని చేసినందుకు, కోటి సమితి చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావిస్తూకోటి సమితి సభ్యులకుసమితి కన్వీనర్ కుఅభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, "సర్వేంద్రియానాం నయనం ప్రధానం" కన్ను శరీరములోని అన్ని  అంగముల  కన్నాఎంతో ప్రధానమైంది,  అని దాన్ని మనము చాలా  అశ్రద్ధ చేస్తున్నామనిదానిని నిరంతరం పనికి వచ్చే విషయాలు పైనేమనం మన కంటిని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రస్తుతం ఉన్న ఈ మొబైల్ ఫోన్స్ వల్లటీవీకార్టూన్ చిత్రాల వల్ల పిల్లలు చిన్నప్పటినుంచేవారికి కళ్ళద్దాల అవసరం ఏర్పడుతుందనితెలియజేస్తూఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోవంటి కంటి వైద్య శిబిరాలు ఎంతో అవసరమనిఅవసరాన్ని గుర్తించికోటి సమితి ఈ సేవను ఎంచుకొనిలబ్ధిదారులను ముందుగానే గుర్తించి వారికి ఐడీ కార్డులను ఇష్యూ చేసి ఎంతో ప్రణాళికతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతోమందికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానని అన్నారుఈ కార్యక్రమాన్ని భగవాన్ సత్యసాయి బాబా వారిరానున్న 94వ జన్మ దినోత్సవ సందర్భంగానిర్వహిస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారుఈ కార్యక్రమంలో మొత్తం 91 మంది పేర్లు నమోదు చేసుకొనిపరీక్షలు నిర్వహించుకున్న తరువాత66  మందికికళ్ళజోళ్ళు ఇచ్చే విధంగా డాక్టర్ గారు వారు నిర్ధారణ  చేసినారుఇద్దరికీ ఆపరేషన్  అవసరం అని తెలియజేశారు 12 మందికి మందులు రాసి తగిన సూచనలు ఇచ్చారు.

పవిత్ర కార్యక్రమంలోశ్రీ సత్య సాయి గ్రామ సేవ మహాయజ్ఞం లో భాగంగాకోటి సమితి దత్తత తీసుకున్నకట్టెల మండి కి సంబంధించిన గురుమూర్తి దంపతులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారుఅదేవిధంగాకోటి సమితి బాలవికాస్ పిల్లలు కూడా కంటి వైద్య చికిత్స లో పాల్గొన్నారు. ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్శిక్షణ పొందిన వారు శిక్షణ పొందుతున్న వారు వారి బంధువులు అధిక సంఖ్యలో (నిరుపేద వారు) ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. డాక్టర్ కు చూపించుకోవటానికి వేచి వున్నా లబ్దిదాలులకు ఒక అవగాహన కల్పించుటకు, పూర్తి వెలుతురు లో నే చదవ వలెనని, ట్రైన్లో ప్రయాణం చేయు నపుడు, లేక కదులుతున్న వాహనాలలో వున్నపుడు, చదవ కూడదని, కళ్లజోళ్లు తప్పని సరిగా ఉపయోగించాలని, A విటమిన్స్ వున్న పదార్ధములను అంటే అందరికి వీలుఅయ్యే ఆకుకూరలతో ముఖ్యముగా పాలకూర ను  ఎక్కువ తీసుకోవాలని,కోటి సమితి, మహిళా యూత్ సభ్యులు తెలియ జేశారు.   ఈ కార్యక్రమంలోకుమారి షాప్ గుప్తా సిద్ధికి, tabassum బేగంశ్రీమతి చిత్ రూపినిశ్రీమతి పద్మావతిసుమతి రాధిక బాల్ కిశ్రీమతి జ్యోతి తివారిశ్రీమతి విజయలక్ష్మి,  శ్రీ రాముశ్రీ చక్రధర్కుమారి ఎం ఆశ్రితప్రమోద్ కుమార్ మహేశ్వరి తదితరులుఈ కార్యక్రమంలో తమ అమూల్యమైన సేవలను అందించారు పాల్గొన్నారు.
సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, 

12వ బ్యాచ్ కవొకేషన్ మరియు 66 మందికి కళ్లజోళ్లు పంపిణి తేదీ 21-9-2019, వేదిక: అబిడ్స్,జి. పుల్లా రెడ్డి భవనం, 6 వ అంతస్తు, శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాగణంలో. ముఖ్య అతిధిగా  MS KRUTHIKA VASIREDDY, LLM BERKELEY SCHOOL OF LAW ( UNIVERSITY OF CALIFORNIA )MEDIA SPEAKER, ACADEMIC WRITER విచ్చేయనున్నారు. 


జ్యోతి ప్రకాశనం గావించిన ప్రముఖులు, SRI MAHAKANLI NARASIMHA RAO, SRI RAMDAS TEJA, ASSISTANT COMMISSIONER OF POLICE.  DR ADITYA, NARASIMHA RAO.(PREM SAI CALENDERS PROPRITOR. ) 




ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్న DR. ADITYA 











99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...