Wednesday, July 31, 2019

Special Thursday Bhajan. 1-8-2019





ఈ నాటి భజనలో పిల్లలు, పెద్దలు, అందరూ పాల్గొన్నారు.  శ్రీ హరి, ఆశ్రిత, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, బాలవికాస్ గురువు, శ్రీమతి రేణుక, కుమారి సాయి వాణి, ప్రణవ్, సాయి రూప, సాయి లక్ష్మి, గాయత్రీ నాగ, హేమాంగ్, సాయి కుమార్, సాయి గుప్తా, నీలిమ, శైలేశ్వరి, నవీన్, లీలాధర్, సునీత, భాగ్య లక్ష్మి, మల్లికార్జున్, మన్యవార్ స్టాఫ్ ( 3) మెంబెర్స్, విజయ లక్ష్మి, ( మహిళా ఇంచార్జి), కల్పన, పాల్గొన్నారు. శ్రీమతి సునీత స్వామి వారి సందేశాన్ని, కోరికల పై నియంత్రణ సందేశాన్ని వినిపించారు. స్వామి వారి 94 వ జన్మ దినోత్సవ వేడుకలో భాగంగా, భగవానుడు నడయాడిన శివమ్ మందిర ప్రాంగణంలో, ఆగష్టు 4 వ తేదీన, 2019న , హైదరాబాద్ జిల్లాలోని, బాలవికాస్ విద్యార్థులు 94 భజనల మాలను స్వామికి సమర్పించనున్నారు. అందులో భాగంగా, కోటిసమితి లో 13 మంది కలసి కొన్ని భజన పుష్పాలను సమర్పించనున్నారు. ఆ పుష్పాలను భజన మందిరంలో ముందుగా ఈ రోజు  సమర్పించి, అందరి మన్నలను పొందినారు. (3) శశివధన్, రుత్విక్, శ్రాగ్వి హాజరు కాలేదు.  మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన నవీన్ గారు స్వామి వారికీ మంగళ హారతి ని సమర్పించారు. శ్రీ మన్యవార్ మల్లికార్జున్ గారు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి, పిల్లలతో బ్రహ్మార్పణం అనంతరం,  సాయి గాయత్రీ నామాన్ని జపించుకుంటూ స్వామి దర్శనం గావించుకుని, అందరూ స్వామి ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళినారు. జై సాయి రామ్.



SRI SATHYA SAI AVATARA PRAKATANA DINOSTAVAM CELEBRATIONS - 20-10-2025

  SRI SATHYA SAI AVATARA PRAKATANA DINOSTAVAM CELEBRATIONS - 20-10-2025  🎻 “వాయులీన లహరి” – వయోలిన్ సింఫనీ ప్రముఖ వాయులీన కళాకారుడు శ్రీ ...