Friday, June 3, 2022

OMKAARAM, SUPRABHATAM, NAGARA SANKEERTHANA DT 5-6-2022

5th June 2022 – South Zone Uniform Activities

Loving Sairam!

With Bhagawan Baba’s immense blessings unique combined programs have been conducted all over the South Zone comprising 7 States. 

1. Maha Nagar Sankirtana 
2. Sahasra Nama Archana 
3. Tree Planations 
There was a good response from the devotees as this was the first major program after the Covid Pandemic. 

More than 31 thousand have taken part in Nagar Sankirtana Seva Sadhana and other two activities

1. Number of Centers reported: 1074
2. Number of Participants in Nagar Sankirtan: 31814 devotees
3. Number of Participants in Sahasrarchana: 28555
4. Number of Plants/Saplings Planted: 10266
-Team, Sri Sathya Sai Seva Organisations-India South Zone 
 


SMT/శ్రీ 

  1. కల్పన, 
  2. గాయత్రి, 
  3. హేమంత్, 
  4. శైలేశ్వరి,  
  5. లీలా ధర, 
  6. రేణుక , 
  7. సాయి వాణి, 
  8. ప్రణవ్, 
  9. భువనేశ్వరి, 
  10. శ్రీనివాస్, 
  11. భద్రాదేవి, 
  12. నీలిమ, 
  13. చక్రధర్ ,
  14. సాయి గుప్త, 
  15. శరణ్య  ,
  16. సునీత,  
  17. నరసింహ రెడ్డి, 
  18. సాయి రూప, 
  19. సాయి కుమార్, 
  20. సతీష్,  
  21. రష్మిత, 
  22. కుసుమ, 
  23. V KAMESH GANDHI. 
  24. సాయి భద్ర 
  25. కృష్ణ,సాయి 
  26. నాగ,
  27. PATIL 
  28. RAMCHANDER
  29. NITIN 
  30. PRABHAKAR
  31. SAI PRABHKAR
  32. SARASWATHI PRASAD
  33. VENKAT RATNA 
  34. SURENDER PATEL
  35. SRISAILAM
  36. ANJANEYULU  
  37.  VANI 
  38. NIRANJAN
  39. VENKATESH
  40. PRACHI
  41.  INDIRA 
  42. MANIK PRABHU
  43. ZIA GUDA NAGESWARA RAO 
  44. NAIDU 
  45. SANDHYA 
  46. PRAKASH
  47. SRINIVAS REDDY. 









Report on Nagara Sankeerthana, Sri Sathya Sai Sahasra Naama Archana and planting of saplings on the Occasion of World Environment Day. Dated 5-6-2022

  

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోహనుమాన్ టెక్డి లో గల ఆంజనేయ స్వామి ఆలయం లో ఈ రోజు 21 సార్లుఓంకారంభగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి సుప్రభాతంహనుమాన్ టెక్డి సందులలో నగర సంకీర్తన కార్యక్రమము ఏంతో భక్తి శ్రద్దలతో జరిగినది. ఈ కార్యక్రమములోబాలవికాస్ విద్యార్థులుకోటి సమితి మహిళలుపురుషులుయువజనులు,  బాలవికాస్ గురువులుస్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్అందరూ పాల్గొనడము విశేషము. బ్రహ్మ మూహూర్తములో లేచిభగవన్నామమునుతాము తలంచిఇతరులకు శ్రవణం చేయించి భగవన్నామముతోఅందరిని నిద్ర నుండి మేల్కొలిపిప్రతి దినమువారి వారి నిత్యా కృత్యములను నామస్మరణతోనే చేయుటకు ప్రోత్సహించే జీవితమును భగవదర్పితము గావించే సేవా కార్యమే -  నగర సంకీర్తన  అనిస్వామి వారి మాటలనుతెలియజేసికుంటూకన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి తెలియజేస్తూఈ నగర సంకీర్తన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుమరియు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకుఆన్లైన్ కార్యక్రమాల కు స్వస్తి పలికిఆఫ్ లైన్లో అంటే ప్రత్యేక్యముగా పాల్గొనిక్రొత్తవారిని కూడా ఆహ్వానించిఅందరికి తెలియజేయడము కోసంఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ఈ కార్యక్రమమునకు శ్రీకారం చుట్టడమైనది అన్నారు. ప్రకృతి మనల్ని రక్షించేది మాత్రమే కాదుహద్దులు మీరితే శిక్షించేది కూడా అన్న విషయము ఈ మధ్య మన అందిరికి అనుభవంలోకి వున్నా విషయమే. 

 ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొనిమన వంతు కృషిగా కోటి సమితి సభ్యుల మైన మేము కూడా ఈ రోజు మామిడి చెట్టునుస్వామి చిర కాల భక్తులు శ్రీ ప్రకాష్ గారు, శ్రీ రతిరావు పాటిల్ గార్లు  నాటడమైనది. .   చెట్లు నాటే కార్యక్రమములో బాలవికాస్ విద్యార్థులు సాయి గాయత్రీ పాటించుచుండగా, మహిళలు చెట్టుకు నీరు పోసినారు. 

ఈ నాటి కార్యక్రమము లో బాలవికాస్ విద్యార్థులు నగర సంకీర్తన అనంతరంఅందరు కలసి శ్రీ సత్యసాయి బాబా వారి సహస్ర నామాలను పఠించిసమస్త లోకా సుఖినోభవంతు అంటూ ప్రార్ధనలు సలిపినారు. 

సమితి కన్వీనర్, ఆశ్రిత కల్ప వసతి గృహం గూర్చి, మరియు 12-6-2022 న వార్షిక ఓం శ్రీ సాయిరాం నామ జపం ఉదయం 8 గంటల కల్లా ప్రారంభం మని తెలిపి, కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ, మరియు స్వామి వారికీ మంగళ హారతితో కార్యక్రమం దిగ్విజయముగా ముగిసినది. 

 









PL CLICK HERE TO VIEW VIDEO 


CONVENOR

P V SASTRY

KOTI SAMITHI, HYD.

 

 

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...