Tuesday, December 27, 2022

7th MAHILA POOJA AT SIVAM, HYDERABAD: 7-1-2023 AND 16TH BATCH SKILL DEV CONVOCATION.




ఆంగ్ల నూతన సంవత్సర శుభారంభంలో జనవరి 7 2023 వ                 తేదీన ఉదయం 10 గంటలకు భగవానుడు నడయాడిన శివమ్ మందిర ప్రాంగణంలో  కోటి సమితి 
మహి ళలచే షోడశోపచార పూజ








పూర్వపు బ్యాచ్ మహిళలు, 
కోటి సమితి మహిళలు, 
సేవాదళ్ మహిళలు, 
16 వ బ్యాచ్ మహిళలు 
17వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ మహిళలు 
రామకోట్ మహిళలు, 
అందరు పాల్గొనాలని మన సంకల్పం. 
అందరు మొత్తము 50 మంది పాల్గొనాలి. 

  1. సునీత 
  2. నీలిమ 
  3. రమాదేవి 
  4. శైలేశ్వరి 
  5. కల్పన
  6. మౌనిక 
  7. సీతా మహాలక్ష్మి 
  8. సీత మహా లక్ష్మి కూతురు - స్వాతి 
  9. సీతామహాలక్ష్మీ 
  10. శ్రీమతి అన్నపూర్ణ 
  11. భాగ్య లక్ష్మి 
  12. పద్మావతి 
  13. వాణి 
  14. ఆశాపాటిల్ 
  15. కల్పనా పాటిల్ 
  16. కోడలు 
  17. కోడలు 
  18. చిత్ర లేఖ 
  19. షెజాల్ 
  20. భావన 
  21. సురేఖ 
  22. భువనేశ్వరి 
  23. అనసూయ 
  24. అనసూయ ఫ్రెండ్ 
  25. విజయ లక్ష్మి 
  26. విజయ లక్ష్మి ఫ్రెండ్. 
  27. కుసుమ 
  28. సారిక 
  29. భువనేశ్వరి ఫ్రెండ్ 
  30. బాలవికాస్ 
  31. వెంకట్ రత్న 
  32. సత్యవతి - వెంకట్ రత్న 
  33. జియా గూడా జ్యోతి 
  34. రాంనగర్ జ్యోతి 
  35. పూర్వపు బ్యాచ్ సంధ్య 
  36. షాలిని 
  37. మల్లేశ్వరి 
  38. సుప్రియ 
  39. వాణి 
  40. సీతాలు 
  41. గుబ్బ సాగర్ భార్య - స్వామి కి గార్లాండ్
  42. విజయ లక్ష్మి మహిళా ఇంచార్జి. 
  43. టైలరింగ్  మౌనిక 
  44. అశ్విని 
  45. మనీషా  ( నేషనల్ నారాయణ సేవ ప్యాకెట్ ) 
  46. రాము భార్య 
  47. అన్నపూర్ణ - ఫ్రెండ్ - హొమెస్ 
  48. రాజ్య లక్ష్మి 
      సారీ కోడ్ రెడ్ కలర్ సాయిరాం 

మహా నైవేద్యం -----  ? 



ఓల్డ్ పోస్టర్స్ - 50 నంబర్స్  - చక్రధర్ 
ఫెవికాల్. - ప్రేమసాయి 
50 ఫొటోస్  - ప్రేమసాయి 
తులసి  -   జ్యోతి జియా గూడా  జూడ 
మారేడుపత్రి - జియా గూడా జ్యోతి 
ఫ్లవర్స్ - మన ఇంట్లో పూసిన పూలు 
గార్లాండ్  --- గుబ్బ సాగర్  
హారతి - అందరు కలసి 
కలశము 
ఎవరి పూజా  సామాను వారు తెచ్చుకొని వలెను. పసుపు, కుంకుమచేతికి గుడ్డ, కర్పూరం, మ్యాచ్ బాక్స్. అగర్బత్తి అరటి పండు (2)  బెల్లం ముక్క,  రూపాయి బిళ్ళ, మామిడి ఆకులు, తమలపాకులు, మొదలగునవి. 























ఓం శ్రీ సాయి రామ్ 
REPORT DT 7-1-2023 

ఓం శ్రీ సాయి రామ్ - భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహాముతో, ఈ రోజు భగవానుడు నడయాడిన శివమ్ మందిరం ప్రాగణంలో కోటి సమితి ఆధ్వర్యంలో  షోడశోపచార పూజ, మరియు స్కిల్ డెవలప్మెంట్ టైరోలింగ్ లో శిక్షణ పొందిన వారికీ ప్రశంసా పత్రములు బహుకరించే కార్యక్రమము జరిగినది. 

ముందుగా కోటి సమితి  మహిళలంతా, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి పూర్ణకుంభ స్వాగతంతో వేదమంత్రాలతో, శివం మందిరము విఘ్నేశ్వరుడికి   ప్రదక్షణ  గావించి, అనంతరం, శ్రీమతి కళ్యాణి గారు శ్రీమతి కామేశ్వరి   శ్రీమతి శైలేశ్వరి, విజయలక్ష్మి, శ్రీమతి కళ్యాణి, శ్రీమతి సునీత, తదితరులు జ్యోతి ప్రకాశినంగా వింతగా, , పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు 
అనంతరం, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్పిరిట్యుయల్ కో-ఆర్డినేటర్ శ్రీమతి కామేశ్వరి, 16 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ లో 3 నెలల పాటు శిక్షణ పొందిన వారికీ సర్టిఫికెట్స్ బహుకరించారు.. 
స్కిల్ డెవలప్మెంట్ 16వ బ్యాచ్లో, శిక్షణ పొందిన వారిని ఉద్దేశించి శ్రీమతి కామేశ్వరి గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని, ఎంతగానో అభినందించాడు. సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న, ఏ శిక్షణాలోనైనా, ఎవరైనా, శిక్షణ పొందారు అంటే, ఎంతో అదృష్టవంతులని అన్నారు, శిక్షణ పొందిన అనంతరం, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని, కోటి సమితితో, సత్సంబంధాలలో ఉండాలని, కోరుకుంటూ, ఇంకా ఎన్నో, ఉన్నతమైన, శిక్షణ పొంది, ఉన్న స్థాయి నుంచి, ఉన్నత స్థాయి వరకు ఉన్నత స్థాయికి, చేరుకొని, స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. మీ పిల్లలను  కూడా, కోటి సమితి నిర్వహిస్తున్న, బాలవికాస్, తరగతులలో, చేర్పించాలని , కోరారు. చివరగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి మంగళహారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.  ఈ కార్యక్రమములో కోటి సమితి మహిళలు, స్కిల్ డెవలప్మెంట్  టైరలింగ్ 16 వ బ్యాచ్ వారు, 17 వ బ్యాచ్ వారు, కోచ్లు  స్కిల్ డెవలప్మెంట్,  శ్రీమతి పద్మావతి గారు, శ్రీమతి వాణి గారు, పాల్గొన్నారు. 

సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, స్వామి వారి శత  జయంతి వేడుకలలో మన ఆధాత్మిక, సేవా కార్యక్రమములలో కొత్త వారిని చేర్చుకొని స్వామి వారి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. 


P VISWESWARA SASTRY 
CONVENOR.

శ్రీ శాంతారాం గారు ప్రసాదాన్ని పంపినారు. 
భువనేశ్వరి గారికి సంబందించిన వారు ఆరటి పండ్లను తెచ్చినారు. 
శ్రీమతి భువనేశ్వరి, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి కల్పన, భువనేశ్వరి గారి ఫ్రెండ్, మరియు విశ్వేశ్వర శాస్త్రి గార్లు అందరు కలసి మహా నైవేద్య ప్రసాదం సమర్పించుకున్నారు. 







DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...