Friday, January 22, 2021

POOJA AT SHIVAM & IN THE HOUSES OF DEVOTEES. AT KOTI SAMITHI. 22-1-2021

 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో మన కోటి సేవా సమితికి   22వ తారీఖున, మన కోటి సేవాసమితి మహిళలకు శివం లో షోడశోపచార పూజ  జరిగినది.  ఈ  జనవరి, 22వ తేదీ పుష్య మాసం,   నవమీ , భరణి నక్షత్రం  , శుక్రవారం  రోజు న వచ్చింది.

శివమ్ లో మహిళల పూజ 22-1-2021 

ఈ అవకాశాన్ని వినియోగించుకున్న మహిళలు శ్రీమతి శ్రీ సీత మహాలక్ష్మి, మరియు విజయలక్ష్మి. 

స్వగృహములలో శ్రీ సత్య సాయి షోడశోపచార పూజలు 

 శ్రీమతి పి సీతా మహాలక్ష్మి  గారు, శ్రీమతి భువనేశ్వరి గారు, శ్రీమతి ఇందిర గారు, శ్రీమతి కల్పన గారు ఏంతో భక్తి శ్రద్దలతో  పూజలు నిర్వహించుకున్నారు. 





Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyd dt 6-2-2025

  Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyderabad 1. Introduction: * T...