Wednesday, July 3, 2019

4-7-2019 Special Thursday Bhajan.




స్వామి దివ్య అనుగ్రహముతో, ఈ రోజు గురువారపు భజనలో 15 మంది పాల్గొన్నారు. వేదము, భజన, కార్యక్రమము - బాలవికాస్, విద్యార్థులు మరియు పెద్దలు కూడా పాల్గొని, ఈ భజనలు పాడారు. మాస్టర్ ప్రణవ్ గణపతి భజన,  హేమాంగ్ , కల్పనా, రేణుక,  గాయత్రీ నాగ పాండు, లక్ష్మారెడ్డి, విశ్వేశ్వర శాస్త్రి , కుమారి సాయి వాణి, దాస పద్మావతి, శ్రీమతి వాని   భజనలను  ఆలపించారు. స్వామి వారి సందేశము శ్రీమతి సునీత  చదివి వినిపించారు. ఈ రోజు, మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీ మల్లికార్జున్  గారు, మరియు వారి బృందం విచ్చేసి, శ్రీ మల్లికార్జున్ గారు స్వామి కి హారతి సమర్పించారు.  

చివరగా అందరూ స్వామి వారి గళంలో -ప్రేమ ముదిత మానస కహా రామ రామ్  అనే భజనకు అందరూ కలసి స్వామి వారితో గొంతు కలిపి,  పాడారు. . 

 బ్రహ్మార్పణం తరువాత,  ప్రసాద వితరణ గావించారు. 
ఈ రోజు సేవలో నున్న వారు :  క్లీన్ అండ్ గ్రీన్ లో శ్రీ లక్ష్మ రెడ్డి, శ్రీ పాండూ గారు సహకరించారు.  
ఈ రోజు  కొన్ని కారణాల వాళ్ళ రాలేక పోయిన వారు, శ్రీమతి శైలేశ్వరి,  సాయిరూప-   శరణ్య, శ్రావ్య, పవిత్ర, ,మాస్టర్ లీలా ధర్, శ్రీమతి విజయ లక్ష్మి,     కుమారి సాయి లక్ష్మి,   శ్రీమతి శ్యామల గారు, శ్రీమతి నీలిమ, మాస్టర్ సాయి కుమార్, మాస్టర్ సాయి గుప్తా,   శ్రీ వేణు కుమార్ మెట్టు,  శ్రీమతి జ్యోతి, శ్రీమతి సుకన్య, శ్రీమతి సంగీత, కుమారి జయ, శ్రీ శ్రీను,  మాస్టర్, సుకన్య గారి అబ్బాయి... మనము వాద్య సహకారమునకు శ్రీ నాయుడు గారిని, మరియు, వారి అమ్మాయిని అబ్బయిని కూడా ఆహ్వానించ వలెను. 
వచ్చే వారము వారు హారతికి, శ్రీ అనంత రాజా రెడ్డి గారిని ఆహ్వానించాలని. 
సమితి కన్వీనర్ 
విశ్వేశ్వర శాస్త్రి. పి 

SIVAM SECURITY DUTIES - KOTI SAMITHI.. DECEMBER 4,   2025 THURSDAY 2 GENTS EVENING  5 PM TO 8 PM  DECEMBER,24 WEDNESDAY 2 GENTS EVENING 5 PM...