Sunday, October 18, 2020

19TH OCTOBER, - (2ND DAY ) TAPOVANAM PARAYANAM PAGES 32-36

 19TH OCTOBER, - TAPOVANAM  PARAYANAM PAGES 32-36.








       19TH PROGRAM INVITATION ALL ARE REQUESTED TO MAKE IT CONVENIENT TO ATTEND PROGRAM IF POSSIBLE. 

  INVITATION 


గ్రూప్ లీడర్స్ అందరు, మరియు భక్త బృందం అందరు కూడా ఏంతో చక్కగా స్వామి మెచ్చే రీతిలో మేము పారాయణం చేసాము అని మెసేజ్ వ్రాసారు. చాలా సంతోషం. ఏంతో నిష్ఠతో చదివి పిల్లలకు కూడా చదివి వినిపించినట్లు తెలిసినది.  మన మాన్తా స్వామి అవతార సమకాలీకులముగా వుండి విశేషములు క్షుణ్ణముగా తెలిసికొనుట మన కనీస కార్త్యము. 

పారాయణము చేసినట్లు మెసేజ్ వ్రాయగలరు. 

మెటీరియల్ మీకు ప్రతి రోజు రాత్రి మీకు పంపెదము. ఉదయం లేవగానే చూచుకొని సిద్దము చేసికోగారు. 

మీరు పారాయణము చేసికుంటున్నపుడు, దీపారాధన చేసేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు తీసుకున్న ఫొటోస్ పంపిన యెడల వాటిని మన కోటి సమితి బ్లాగ్ లో పోస్ట్ చేయబడును. 

మీరు మీ గ్రూప్ లీడేర్స్ కి వీలుంటే పంపగలరు. 

Important Announcement 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో 
" దసరా ఉత్సవములు", శివం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల భక్తులు మరియు అన్ని విభాగాల సభ్యులు కలసి ఈనెల 17వ తా|| నుండి 25వ తా|| వరకు నిర్వహిస్తున్నారు.

అందరికీ ఆత్మీయ పూర్వక ఆహ్వానం.

ప్రస్తుతమున్న పరిస్థితుల వలన కార్యక్రమాలు అన్నీ sivam celebrations YouTube ఛానల్ ద్వారా Live చూపించబడును.

ఎ‌.మల్లేశ్వర రావు,
అధ్యక్షులు,
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,
హైదరాబాద్ జిల్లా.

PLEASE CLICK HERE FOR DIRECT VIEW  OF SIVAM CELEBRATIONS FROM 6 PM TO 7-30 PM. 





YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...