Monday, October 19, 2020

20TH OCTOBER, 2020 - (3RD DAY ) TAPOVANAM PARAYANAM PAGES 36-41

 20TH OCTOBER( 3rd Day ) TAPOVANAM PARAYANAM PAGES 36-41 












YESTERDAY'S KALYANI  WHO IS AT  PRESENT IN  PRASHANTI NILAYAM IS SEEN READING TAPOVANAM 





అందరికి శ్రీ శారదా శరన్నవరాత్రి శుభాక్షాంక్షలు మరియు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవ శుభాకాంక్షలు: 

ఈరోజు పరమపవిత్రమైనది.

80 సంవత్సరాల క్రితం1940 వ సంవత్సరం అక్టోబర్ 20వ తా||న ఇదే రోజు శ్రీ సత్యసాయి బాబా వారు అవతార ప్రకటన చేసిన శుభదినం.

నేను సాయిని తెలియుము నిక్కముగను,
మమతబాయుముయత్నముల్ మానుకొనుము,
బాసె నాకు మీ తోటి బాహ్యసంబంధమింక
కాదు నను బట్ట ఎటువంటి ఘనునికైన.
అని ప్రకటించారు.

నేను ధర్మోధ్ధరణకై వచ్చాను కాబట్టి, నేను ఎప్పుడూ ధర్మం గురించే మాట్లడతాను అని,ఒక్కమాటలో చెప్పాలంటే సర్వ మానవ సౌభ్రాతృత్వం ప్రేమ సిధ్ధాంతం ద్వారా నెలకొల్పడమే అని ప్రభోదించారు స్వామి.

సాయి కుటుంబ సభ్యులు అందరికీ స్వామి వారి ఆశీస్సులు దండిగా లభించాలని ప్రార్థన చేయుచున్నాము.

Important Announcement 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో 
" దసరా ఉత్సవములు", శివం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల భక్తులు మరియు అన్ని విభాగాల సభ్యులు కలసి ఈనెల 17వ తా|| నుండి 25వ తా|| వరకు నిర్వహిస్తున్నారు.

అందరికీ ఆత్మీయ పూర్వక ఆహ్వానం.

ప్రస్తుతమున్న పరిస్థితుల వలన కార్యక్రమాలు అన్నీ sivam celebrations YouTube ఛానల్ ద్వారా Live చూపించబడును.

ఎ‌.మల్లేశ్వర రావు,
అధ్యక్షులు,
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,
హైదరాబాద్ జిల్లా.

TO VIEW SIVAM LIVE PROGRAM FROM 6PM TO 7-30PM 






Sri Sathya Sai Prema Pravahini Radha Yatra. 22-12-2025

PL click here Hans india press clipping link.  Aruna Chandaraju This programme was all about taking music to the people. On a delightfully w...