Monday, November 22, 2021

22-11-2021 MAHILA PUJA AT SIVAM.

 


ఈనెల అనగా 22/11/21, తేదీన కార్తీక మాసం, సోమవారం, తదియ, ప్రదోషం లో ఆ రుద్ర నక్షత్రం, స్వామి యొక్క పుట్టు పండుగ సందర్భంగా, శ్రీమతి సారిక గారు, శ్రీమతి ద్రోణంరాజు, విజయలక్ష్మి గారు, శ్రీమతి కుసుమ గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీమతి సీతామహాలక్ష్మి గారు, శ్రీమతి జ్యోతి గారు మన కోఠీ

 సేవా సమితి మహిళలు, భక్తిశ్రద్ధలతో శ్రీ స్వామికి షోడశోపచార పూజ, చేసుకున్నారు, జై సాయిరాం 

శివమ్ కి రావడానికి వీలు పడని వారు, మన కోఠీ సేవాసమితి మహిళలు, వారి ఇంటి వద్దనే, స్వామికి షోడశోపచార పూజ చేసుకున్నారని, భావిస్తున్నాను. సమస్త లోక సుఖినోభవంతు జై సాయిరాం 


 

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...