Sunday, September 4, 2016

Sri Krishnam Vande Jagatguram Koti Samithi, Hyd. 3-9-2016 at Annamacharya Bhavana Vahini Annamayyapuram. Hyd

PL CLICK to view the photos of Krishnam Vande Jagatguram held on 3-9-2016. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో సెప్టెంబర్,3 వ తేదీన, అన్నమాచార్య భావన వాహిని, పవిత్ర ప్రాగణంలో ప్రతి శనివారం, శ్రీ అన్నమాచార్య సహిత, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికీ, సంగీత స్వర ఆర్చనలో భాగంగా, ఈ రోజు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, బాల వికాస్ విద్యార్థులు, మరియు శ్రీ సత్య సాయి నృత అకాడమీ,విద్యార్థులు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికీ, " శ్రీ కృష్ణం వందే జగత్ గురుం " సంగీత రూపకమును, సంయుక్త్యముగా అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించి, అందరి మన్నలను పొందినారు. పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు, మాట్లాడుతూ, గోపికలు, గొపాలురు, కృష్ణుడు, యశోద, గురువు గారిని, మరియు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్ వారిని, అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, ఈ " శ్రీ కృష్ణం వందే జగత్ గురుం " సంగీత రూపకమును, ఎన్నో ప్రదర్శనలు, ఇచ్చే విధముగా, ఆశీర్వదిస్తూ, అందరి పక్షాన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్ధించారు. అందరికి అన్నమాచార్య భావన వాహిని,పక్షాన జ్ఞాపికలను డాక్టర్ నంద కుమార్ బహుకరించారు. శ్రీ సత్య సాయి సేవ సమితి, కోటి సమితి, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి శ్రీ అన్నమాచార్య సహిత, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికీ, మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము ముగిసినది. జై సాయి రామ్.

394 Minutes Program by Koti Samithi - 03/09/2016

03-09-2016
Please Click Here for listening the Special Program by Sri Sai Das The Speech focusses on the Life of Sri Victor Krishna Kanu - an instrument in the hands of Bhagawan in starting a school in Zambia - Special production by Sri Sai Dasu in Sathya Sai Seva Organization Kothi Samithi Hyderabad - NEW! Pl download the link and listen: or listen at Radio Sai at 10 AM and 8.30 PM. రేడియో సాయి శ్రోతలకు సాయిరాం... భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో, హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, ఆధ్వర్యంలో, ఆబిడ్స్, జి. పుల్లారెడ్డి భవనంలో గల శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్, పవిత్ర ప్రాంగణములో నిర్వహిస్తూ వస్తున్నా, వివిధ అధ్యయన కార్యక్రమాలలో భాగంగా, శ్రీ సత్య సాయి అవతారోధ్యమ సేవలో, అనే శీర్షిక క్రింద, " ఆఫ్రికా ఖండపు మేలు జాతి వజ్రం " డాక్టర్ విక్టర్ కృష్ణ కాను గారి వర్ధంతి దినోత్సవమును నేడు అనగా సెప్టెంబర్, 3 వ తేదీన, వారి దివ్య స్మృతిలో, వారి ఆత్మశాంతికీ ప్రార్ధిస్తూ, వారికీ నివాళి సమర్పిస్తూన్న, ప్రత్యేక కార్యక్రమము. ఈ విశేష ప్రసంగ వ్యాస రచన, వ్యాఖ్యానం శ్రీ సాయి దాసు.

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...