Sunday, October 16, 2016

90 రోజుల ఉచిత కుట్టు శిక్షణా - From 20th October, 2016


90 రోజుల ఉచిత కుట్టు శిక్షణా గురువారం, OCT 20 వ తేదీ నుండి 4 వ బ్యాచ్ ప్రారంభము
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, ఆధ్వర్యములో ఇంతవరకు మూడు batches ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమము చేపట్టినది. గురువారం, OCT 20 వ తేదీ నుండి 4 వ బ్యాచ్ 90 రోజుల ఉచిత కుట్టు శిక్షణా ప్రారంభము కానున్నది. ఆసక్తి కలిగి, అర్హత కలిగిన స్థానిక మహిళలు ఈ సదావకాశమును, వినిగోయించించుకొన గలరు. ఆసక్తి కల వారు సెల్ లో నెంబర్ సంప్రదించి పేరు నమోదు చేసికొన గలరు. 8886509410, 9440409410. కుట్టు కేంద్రము చిరునామా. శ్రీ సత్య సాయి సేవ కేంద్రం, ఉస్మాన్ గంజు, టాప్ ఖానా,(ప్రేమ్ సాయి క్యాలెండర్లు వారి ప్రెమిసెస్ లో) విశ్వేశ్వర శాస్త్రి, సమితి కన్వీనర్, కోటి సమితి, హైదరాబాద్

SIVAM SECURITY DUTIES - KOTI SAMITHI.. DECEMBER 4,   2025 THURSDAY 2 GENTS EVENING  5 PM TO 8 PM  DECEMBER,24 WEDNESDAY 2 GENTS EVENING 5 PM...