Thursday, December 12, 2019

Inauguration of Bhajan Mandali dt 14-12-2019



Pl click the link to view the  Video Invitation of" Bhajan Mandali Gowlipura"












శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, హైదరాబాద్ - జిల్లాలో 16 సమితిలు వున్నవి.  అందులో శ్రీ సత్య సాయి సేవ సంస్థ కోటి సమితి ఒకటి. కోటి సమితి సమితి పలు సేవా, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను, అబిడ్స్, కోటి, బేగం బజార్, ఉస్మాన్ గంజ్ ప్రాతాలలో, వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాలు కోటి సమితి కే పరిమితము కాకుండా, పాత బస్తీలో కూడా విస్తరింప జేయవలేనన్న హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారి ఆదేశము ప్రాకారం ఒక ప్రణాలిక ప్రకారం, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను, గౌలిపురా, శాలిబండ, ఉప్పుగూడ, హరిబౌలి, అలియాబాద్, ప్రాంతాలకు విస్తరింప జేసే నిమిత్తముగా , ఈ భజన మండలిని ఈ రోజు ప్రారంభిచడానికి శ్రీకారం చుట్టడమైనది.

ఈ నాటి కార్యక్రమము హైదరాబాద్ జిల్లా ఆద్యఖులు కోటి సమితి సమితి కన్వీనర్, శ్రీ సాయి దాస్, లక్ష్మీనారాయణ, సాయి చైత్యన్య మహిళలు, పిల్లలు అందరు కలసి, సాయి గాయత్రీ మంత్ర పఠనతో, సన్నాయి వాయిద్యములతో,  గౌలిపురా గాంధీ విగ్రహము దగ్గరనుండి ఒక ఊరేగింపుగా, బయలుదేరి భజన హాలుకు చేరుకున్నారు.   

హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఏ మల్లేశ్వర రావు గారు జ్యోతి ప్రకాశనం గావించి శ్రీ సత్య సాయి భజన మండలి గౌలిపురా ను ప్రారంభించారు.  శ్రీ మల్లేశ్వర రావు గారు మాట్లాడుతూ, భజన మండలి, ఇటు భజన కార్యక్రమలను  కొనసాగిస్తూ అందరిలో ఐక్యత ను సంఘటిత పరచి,  సామాజిక, ఆధ్యాతిక, సేవా కార్యక్రమాలను గౌలిపురా, శాలిబండ, ఉప్పుగూడ, హరిబౌలి, అలియాబాద్,  లాల్ దర్వాజా, బాలాగంజ్, ప్రాంతాలలో  చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ భజన మండలి కి శ్రీ ఎస్ సాయి దాసు కు    శ్రీ సత్య సాయి స్క్రాఫ్ బహూకరించి, భజన మండలి గౌలిపురా ఇంచార్జి   నియమించారు.  శ్రీ సాయి దాసు, కోటి సమితి సమితి కన్వీనర్, శ్రీ విశ్వేశ్వర శాస్త్రి, మరియు DISTRICT ORGANISATION సహాయ సహకారాలతో,  భజన కార్యక్రమాలను,  సేవాకార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు.  

                 HYDERABAD DISTRICT ORGANISATION వెబ్ డేషింగ్న్గ్ కోర్స్కు రేపు అనగా         15-12-2019 ప్రవేశ పరీక్షను నిర్వస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు, ఈ అవకాశమును వినియోగిమ్చుగలరన్నారు. కోటి సమితి సభ్యులు, అందురు కలసి సుమధురమైన భజనల తరువాత స్వామి వారికీ, శ్రీ ఎస్ సాయి దాసు మంగళ హారతి సమర్పతో కార్యక్రమము సుసంపన్నమైనది. 

                  ఈ కార్యక్రమములో, శ్రీ లక్ష్మీనారాయణ, ఏ శ్రీరాములు, ఛైర్మెన్ హనుమాన్ టెంపుల్, శ్రీ అశోక్, సేవాదళ్ సభ్యులు  సత్యనారాయణ,, శ్రీ నర్సింగ్ రావు శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి కల్పనా, శ్రీమతి ఇందిరా, శ్రీమతి సునీత,  శ్రీమతి శైలేశ్వరి,  నీలిమ,  శ్రీ మహాంకాలి లక్ష్మీనరసింహారావు, శ్రీ నరేష్ కుమార్ అగర్వాల్, శ్రీ కృష్ణ రావు,  శ్రీ చల్లమల్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

                  శ్రీ సత్య సాయి సేవ సంస్థల కోటి సమితి కన్వీనర్, శ్రీ విశ్వేశ్వర శాస్త్రి, స్వాగత వచనాలను, వందన సమర్పణ గావించారు.

PLEASE CLICK THE LINK TO VIEW THE VIDEO PART I 
PLEASE CLICK THE LINK TO VIEW THE VIDEO PART II
PLEASE CLICK THE LINK TO VIEW THE VIDEO PART III
PLEASE CLICK THE LINK TO VIEW THE VIDEO PART IV

Saidass S. comments in Whatsapp

Appreciate your efforts at this age sir for, the patience swami gave you to record the videos and edit , render and then upload it to YouTube so that people can relive and experience the BHAJANS..is really commendable sir ...👌🏻👏🏻👍🏻🙏🏻..Jai Sairam..🙏🏻

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...