Saturday, August 31, 2019
Nagara Sankeerthana - Ist Sunday of Every Month at Hanuman Temple, Hanuman Tekadi, Hyd. 1 starting from 1st September, 2019
స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు అనగా 1-9-2019 న హనుమాన్ టెక్డి లో హనుమాన్ ఆలయములో, ప్రతి నెలలో మొదటి ఆదివారం న జరిగే నగర సంకీర్తన కార్యక్రమము దిగ్విజయముగా జరిపించిన స్వామికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసికుంటూ, సరిగ్గా 5-00 గంటలకు, 21 సార్లు ఓంకారం, భగవానునికి సుప్రభాతం, లఘు వేదపఠనం, తో ప్రారంభమై, సమితి కన్వీనర్, గణపతి ఓం జయ జయ గణపతి ఓం అనే భజనను, కుమారి ఆశ్రిత, మరియు విజయ లక్ష్మి గారు కలసి, మానస భజరే గురు చరణం, మల్లి విజయ లక్ష్మి గారే, జగన్మాతే జగజన్నని, గోపాల గోపాల అనే భజనను, మాస్టర్ జూనియర్ రాజు, ఆనంద సాగరా మురళీధర, అనే భజన మహంకాళి లక్ష్మి నరసింరావు గారు, శ్రీ రాంచందర్ పురందర విఠలా అనే భజనను, గురు గోవిందా అనే భజన ను శ్రీ సుధాకర్ పాటిల్ గారు, నిత్యానందం, సచ్చిదానందం, అనే భాజను పీ వి శాస్త్రి గారు, కమల నాయన అనే భజానను కుమారి ఆశ్రిత, మాస్టర్ జూనియర్ రాజు కేశవా మాధవా అనే భజనను, విజయ లక్ష్మి గారు మరొక భజనను, రామచందర్, హరి హరి స్మరణ కారో అనే భజనను, బ్లూ టూత్ స్పీకర్ నాధారముగా, గురుదేవయా నమో నమో హే పరమేశ్వర నమో నమో. అనే భజనను, చివరగా విజయ లక్ష్మి గారు సుబ్రహ్మణ్యం భజన తో ఈ నాటి కార్యక్రమము ముగిసినది. శ్రీ రామచందర్, చక్రధర్, సుధాకర్ పాటిల్, నరసింహారావు, నాగేశ్వర రావు అందరూ స్వామి వారికీ హారతి సమర్పించారు. మాస్టర్ రాజు విభూతి ప్రసాద వితరణ గావించారు. చివరగా, సమితి కన్వీనర్, ఈ సెప్టెంబర్ మాసంలో లో జరిగే పలు సేవా కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ, వినాయక చవితి సందర్భముగా, స్పెషల్ భజన శ్రీమతి శైలేశ్వరి గారి నివాసములో ఉంటుందని తెలుపుతూ అందరికి ఆహ్వానము పలికారు. స్వామి వారికీ, హృయ పూర్వక కృతజ్ఞతలు, తెలియజెసికుంటూ, ఆలయ కమిటీ సభ్యులు శ్రీ సతీష్ గారికి, మరియు పూజారి రాజేష్ గారికి ధన్య వాదములు తెలియజేసారు.
Subscribe to:
Posts (Atom)
MEDICAL CAMP 10th August, 2025:
LIST OF NSS STUDENTS FOR MEDICAL CAMP LINK https://forms.gle/YYpntg2osbtzFfrv6 With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Bab...

-
The Sri Sathya Sai Aaraadhana Mahostavam was celebrated with the Divine blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu. Water Camp ...
-
Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam As you know, a free drinki...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...