Tuesday, September 22, 2020

22-9-2020 MAHILA POOJA





 శ్రీ సత్య సాయి కోటి సంస్థల మహిళా సభ్యులకు,  శివం లో ప్రతి నెల 7 వ  తారీకు 22వ తారీకు మహిళల షోడశోపచార పూజ దయతో స్వామి మనకు ప్రసాదించారు. 

                                                     
                                                          REPORT DATED 22-9-2020 

ఈ నెల 22-9-2020 న కోటి సమితి నుండి  కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండి స్వామి నీ షోడశ ఉపచారాలతో,  మా కోటి సమితిలో  శ్రీమతి  శైలేశ్వ రీ గారు.  శ్రీమతి భువనేశ్వరి గారు  శ్రీమతి  ఇందిర గారు, శ్రీమతి శ్రీ సీతామహః లక్ష్మి ,  శ్రీమతి నీలిమ, మరియు శ్రీమతి శ్యామల గార్లు  ఇంట్లోనే స్వామికి పూజ చేసుకున్నట్లు తెలిపినారు. 

పై తెలిపిన అందరూ  ఎంతో  శ్రద్హలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. 



సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం) (స్వామి వారి దివ్యోపన్యాసం, నవంబర్ 21,1968) Sadhana Camp.

  Sadhana Camp.   ఓం శ్రీ సాయిరామ్ సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం) (స్వామి వారి దివ్యోపన్యాసం , నవంబర్ 21 ,1968) ఆయా జిల్లాల  ప్రతి...