Thursday, September 15, 2022

SCHOOL BALVIKAS - GOVT KUNTA ROAD. HYDERABAD FROM 17-9-2022 ONWARDS






SCHOOL BALVIKAS - GOVT KUNTA ROAD. 
HYDERABAD FROM 17-9-2022 ONWARDS

The School Balvikas class will on 23-9-2022 
as tomorrow is last work working day Mrs Shashikala Garu requested to take today. 

According spoken to Mrs Renuka Garu.

 Om sri sai ram.  ఈ రోజు కుంట పాఠశాల లో బాలవికాస్ తరగతి కి తొమ్మిది మంది అబ్బాయిలు, నలభై మంది అమ్మాయి లు హాజరయ్యారు. మొదట ఓంకారం, 2 నిమిషాలు ధ్యానం, 5నిమిషాలు visualization , భగవద్గీత శ్లోకం రివిజన్ , దసరా పండుగ విశిష్టతను వివరించడం జరిగింది. తరగతికి రేణుక మరియు వాణి గారు హాజరయ్యారు.

: నహి జ్ఞానేన సద్రృశం పవిత్ర మిహ విద్యతే - తత్ స్వయం యోగ సంసిద్దః కాలేనాత్మని  అనే శ్లోకం ను రివిజన్ చేయించడం జరిగింది.





 GOOGLE MAP LINK 



DARA SINGH -   9440486005 
SHASHIKALA -  9949077130

RENUKA 













ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి  ఆధ్వర్యంలో ఈరోజు అనగా 17 సెప్టెంబర్  2022న హైదరాబాద్, ఉస్మాన్ గంజ్ తోప్ ఖానా   మసీదుకు సమీపములో ఉన్న, గవర్నమెంట్ హై స్కూల్, కుంట రోడ్డు,నందు,  శ్రీ సత్య సాయి స్కూల్ బాలవికాస్,  కార్యక్రమానికి ప్రారంభోత్సవం గావించి బడినది.  

ఈ కార్యక్రమంలో  శ్రీమతి కె శశికళ గారు, శ్రీమతి వాణి, శ్రీమతి రేణుక గారు, శ్రీ దార సింగ్ గారు, శ్రీ వి నాగేశ్వర రావు, మరియు సమితి కన్వీనర్ శ్రీ పి విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశం గావించి,.వేద పఠనము తో ప్రారంభిచారు.  

శ్రీమతి కన్నా రెడ్డి రేణుక గారు, పిల్లలను ముందుగా ఓంకారం, ఓంకారం చేయు విధానమును, ప్రయెజనాలను, తెలుపుతూ, 2 నిమిషముల సేపు నిశ్శబ్ద్ముగా కూర్చేబెట్టి, వారిని 5 నిమిషముల పాటు ధ్యానములోకి తీసుకొని వెళ్లి వారి అనుభూతులను  తెలుసుకున్నారు. 

భగవద్గీతలో  " నహి జ్ఞానేన సద్రృశం పవిత్ర మిహ విద్యతే - తత్ స్వయం యోగ సంసిద్దః కాలేనాత్మని విన్దతి. అనే శ్లోకం దాని అర్థం నేర్పింపబడింది  శ్లోకాన్ని దాని భావాన్ని పిల్లలకు విశదీకరించి చెప్పారు.  రేణుక గారు భగవద్గీత శ్లోకం ని  పిల్లల స్థాయికి దిగి పచ్చి, విపులంగా ఎన్నో ఉదాహరణలతో వివరించారు. 

సమితి కన్వీనర్ P.  విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రతీ శనివారం 2- 30  నుండి 3-30 గంటల వరకు కొనసాగుతుందని,  త్వరలో 10 వ తరగతి విద్యార్థులకు ట్యూషన్  క్లాసులు కూడా తీసుకుంటామని  వివరించారు, 

ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులకు ఉద్దేశించి మాట్లాడుతూ , సేవా సంస్థలు నిర్వహిస్తున్నస్కిల్  డెవలప్మెంట్  ప్రోగ్రాం  టైలోరింగ్ గూర్చి, కూడా వివరించి,  ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన దిగా కోరారు. 
.
 హై స్కూల్ ప్రిన్సిపాల్, శ్రీ కె. శశికళ గారు గారు మాట్లాడుతూ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి కన్వీనర్ కు మరియు సమితి సభ్యులకు ఈ స్కూల్ ను శ్రీ సత్య సాయి  స్కూల్ బాలవికాస్ కేంద్రం గా దత్తత తీసు కున్నందుకు  అనేక మైన ధన్యవాదములు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో శ్రీమతి వాణి గారు, హై స్కూల్ ప్రిన్సిపాల్, శ్రీ కె. శశికళ గారు,  శ్రీ దార సింగ్ గారు  శ్రీ వి నాగేశ్వర రావు శ్రీ కార్తీక్ గారు పాల్గొన్నారు సాయిరాం 


కన్వీనర్ 
పి . విశ్వేశ్వర శాస్త్రి. 

49 మంది బాల బాలికలు పాల్గొన్నారు. ఇంకా కొంత మంది రిజిస్టర్ చేసువలెను. సాయిరాం. 








YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...