Tuesday, November 23, 2021

23-11-2021 BHAJAN MEDLEY AT VOCATIONAL TRAINING CENTRE

ఓం శ్రీ సాయిరాం - భగవాన్ శ్రీ సత్య సాయి  బాబా వారి 96 వ జన్మ దినోత్సవ వేడుకలను ఉస్మాన్ గూంజ్, తోప్ ఖానాలో గల  శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో జరుపుకున్నారు. -  బాలవికాస్ విద్యార్థులు, బాల్ వికాస్ గురువులు, కేక్ కట్ చేసి, స్వామి వారి జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాలవికాస విద్యార్థులు ఎంతో శ్రావ్యముగా భజనలు పాడారు. - శ్రీ ఎం.ఎల్.నరసింహం రావు గారు జ్యోతి ప్రకాశనం గావించి, మంగళ హారతి సమర్పణతో కారక్రమము ముగిసినది. 

సమితి కన్వీనర్  విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, డిసెంబర్ 5 వ తేదీన ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ( టేలారింగ్ ) 15 వ బ్యాచ్ ప్రారంభమవుతుందని తెలిపారు.  

ఫోటో జతచేయడమైనది.







YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...