Sunday, May 22, 2022

TATWAA ARTS - SUBHODAYAM REPORT AND PHOTOS. DT 22-5-2022

 


ఓం శ్రీ సాయి రామ్ ఈ రోజు తాత్వా ఆర్ట్స్ ఫౌండేషన్ వారు సంగీత అభిమానుల కోసం ఒక అత్యత్భుతమైన సంగీత కార్యక్రమాన్ని హైదరాబాద్ నారాయణగూడ లో గల డాక్టర్ జి ఎస్ మేల్కొటే పార్క్ వాల్కేర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు తెలంగాణ అఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, తెలంగాణ ఆధ్వర్యంలో శుభోదయం పేరిట FLUTE  RECITAL NU   శ్రీ ఉమా వెంకటేశ్వర్లు గారితో వయోలిన్ పై శ్రీ కోలంక అనిల్ కుమార్ మరియు మృదంగం పై డాక్టర్ ఆర్ శ్రీకాంత్ ఈ రోజు ఉదయం సుప్రభాత వేళ అందరికి ఆహ్లదం అనందం కలిగే విధముగా, మరియు శబ్ద కాలుష్యం తొలిగే విధముగా వారి ఫ్లూట్ కార్యక్రమాన్ని ఆభోగి రాగంలో ఆదితాళంలో వర్ణంతో మొదలుపెట్టి, త్యాగరాజ స్వామి రచనలను, ముక్తాయ్య భాగవతార్ రచనలను, పూర్ణచంద్రిక, జయంతిశ్రీ, కాపీ,  రాగాలలో అత్యత్భుతముగా ఫ్లూట్ పై ఆలపించి, అందరి ప్రశంశలు పొందారు... శ్రీ విశ్వేశ్వర శాస్త్రి వారి అనుభూతిని వ్యక్తపరుస్తూ, తానూ తిరుమల కొండలో వింటున్న అనుభవము కలిగిందన్నారు. చివరగా, మంగళంతో కార్యక్రమము ముగిసినది. కళాకారులను రక్షణ కవచములతో సన్మానించారు. అందరు స్వామి వారి ప్రసాదంను స్వీకరించారు.


PL SCAN TO LISTEN. 


ఈ కార్యక్రమములో పాల్గొనలేక పోయినవారు ఈ క్రింద నున్న లింక్ ను నొక్కి వినగలరు. LINK 




YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...