భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి
దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, భగవాన్ శ్రీ సత్య సాయిబాబా
వారి 99 వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు అనగా,
ఆగస్టు 4 2024 న యూత్ భజన నిర్వహించడమైనది. ఈ
మధ్యనే, కోటి సమితి యూత్ కోఆర్డినేటర్ గా, బాధ్యతలు స్వీకరించిన శ్రీ అక్షయ నివాసంలో, హైదరాబాద్
జిల్లా యూత్ కో ఆర్డినేటర్ శ్రీ ప్రేమ్ కుమార్ వారి బృందం మరియు, మాస్టర్ అన్వేష్,
ఈ భజన కార్యక్రమంలో
పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో మహిళా యూత్ సభ్యులు కూడా పాల్గొన్నారు.కోటి సమితి సేవాదళ్ సభ్యులు అక్షయ కుటుంబ
సభ్యులు అందరూ పాల్గొని స్వామి కృపకు
పాత్రులైనారు.
కన్వీనర్ పి
విశ్వేశ్వర శాస్త్రి, మరియు శ్రీమతి రేణుక గార్ల
వేదపఠనం తో కార్యక్రమము ప్రారంభమైనది. మాస్టర్ అన్వేష్ వేదపఠనంలో పాల్గొన్నారు.
భజన కార్యక్రమంలో శ్రీ సాయి రంగ గణేష్ భజన, రాజు డాటర్ - - జయ గురు ఓంకార సద్గురు ఓంకార అనే గురు భజన ను మాత భజనను వెంకటేశ్వర నాయుడు గారు, ఆకాష్ - శివశంకర
బోలేనాథ్ అనే భజనను, శ్రీమతి రేణుక కేశవా - మాధవా అనే భజనను, శ్రీమతి కల్పనా పాటిల్, శ్రీ సుధాకర్ పాటిల్, కుమారి ఆశ్రిత, శ్రీమతి వేణి, శ్రీమతి
సంగీత, శ్రీ రాంచందర్, రాజు కుమారుడు,
హైదరాబాద్ డిస్ట్రిక్ట్ యూత్ కో-ఆర్డినేటర్ శ్రీ ప్రేమ్ కుమార్ బాల
గోపాల్ అనే భజనలు, యూత్ హైదరాబాద్, రామ్
లక్ష్మణ్ జానకి అనే భజనను,
* ముఖ్యంగా అక్షయ్ శివ శివ శివ
శివాయ నమః ఓం అనే భజనకు అందరు సంపూర్ణమైన కోర్స్ ఇచ్చి,
అందరూ కూడా తబలా. తాళము అన్ని వాయిద్యముల మధ్య ఆ భజన వింటుంటే,
లింగోధ్దభవ సమయంలో ప్రత్యక్షంగా స్వామి దివ్య పద సన్నిధి లో శివరాత్రి సందర్భము
లో విన్న అనుభూతి కలిగినది.
కోటి సమితి యూత్ కో-ఆర్డినేటర్ గా వున్న అక్షయ్
కు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ యూత్ విభాగము పక్షాన, కోటి
సమితి సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి స్వామి వారి ప్రేమను ఒక స్వామి వారి
చిత్ర పటముతో, బహుకరించారు. అదేవిధముగా కుమారి ఆశ్రిత, కోటి సమితి యూత్ మహిళాకు కూడా శ్రీమతి జ్యోతి గారు స్వామి వారి ప్రేమను
ఒక స్వామి వారి చిత్ర పటము, బహుకరించారు.. కన్వీనర్
శుభాకాంక్షలు తెలిపి స్వామి వారికీ ధన్యవాదములు తెలిపారు.
శ్రీ అక్షయ్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ
తాను సి ఏ చార్టెడ్ అకౌంటెంట్ పరీక్ష చాలాసార్లు రాసి సక్సెస్
కానందుకు బాధపడుతూ, ఈసారి నేను రాస్తాను ఈసారి పాస్
అయితే సరే లేకపోతే నేను సిఏ నుంచి
తొలగిపోతాను అని భావోద్వేగానికి లోనైనాడు.
చివరిగా ఈ తరుణంలో తరుణంలో చార్టెడ్ అకౌంటెంట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం అతనికి
ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని స్వామి సేవలో పాల్గొనటానికి స్వామివారు యూత్
కోఆర్డినేటర్ గా నియమించారని ఆ కార్యక్రమాలు చేయడానికి తానే శక్తిని ఇవ్వాలని
కోరుకుంటూ వారి సంభాషణ అను ముగించారు. తర్వాత స్వామివారికి మంగళహారతి సమర్పణతో కార్యక్రమం దిగ్విజయముగా ముగిసినది.
కన్వీనర్ మాట్లాడుతూ, ఈనెల 11వ తేదీన బాలవికాస్ విద్యార్థులచే 99 భజనల భజన మాల
కార్యక్రమం, శ్రీ సత్య సాయి భజన మందిరం గౌలిగూడ చమన్ లో
ఉంటుందని, ఈ నెల 25వ తేదీన, రామ్కోట్ చౌరస్తాలో గల శక్తి గణపతి దేవాలయంలో, ఓంకారం
సుప్రభాతం నగర సంకీర్తన అనంతరం, పరిసరాలలో నగర సంకీర్తన
ఉంటుందని, తర్వాత మందిరంలోనే హారతి కార్యక్రమంతో ముగుస్తుందని
తెలియజేశారు.
అదే రోజు కోటి సమితి సత్యసాయి భజన మండలి ప్రాంగణంలో మొబైల్ నారాయణ
సేవ కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో కోటి సమితి యూత్ తో
పాటు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఇతర సమితి యూత్ లో కూడా యూత్ సభ్యులు కూడా
పాల్గొంటారని తెలియజేశారు. ఇదే క్రమంలో మహిళ యూత్ బృందం చే, గవర్నమెంట్ ప్రసూతి గృహం సుల్తాన్ బజార్లో, పుట్టిన
పిల్లలకు బొంతలు కుల్లలు ఆపిల్ పళ్ళు వితరణ కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మనమంతా పాల్గొని, స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు ఏ దిశగా స్వామిని ప్రార్థన తెలిపారు
సాయిరాం
A Symphony of Youthful Devotion: Celebrating the 99th Birth Anniversary of Sri Sathya Sai Baba
A Vibrant Tribute
On August 4, 2024, a resplendent devotional program was organized to commemorate the 99th birth anniversary of the revered spiritual leader, Bhagawan Sri Sathya Sai Baba. The event, held at the residence of Shri Akshay, the newly appointed Youth Coordinator of the Koti Committee, witnessed an overwhelming participation from devotees of all ages. The program was further enriched by the presence of Shri Prem Kumar's team, the Hyderabad District Youth Coordinator, and the talented young musician, Master Anvesh.
A Harmonious Blend of Spirituality and Music
The event commenced with the sacred recitation of Vedic chants, creating a spiritually charged atmosphere. The program unfolded with a series of devotional songs that resonated deeply with the audience. A particular highlight was the rendition of the hymn "Akshay Shiva Shiva Shiva Shivay Namah Om," which transported the devotees to a realm of divine bliss, reminiscent of the spiritual fervor during the Lingodbhava ceremony on Shivaratri.
(Explanation:) This section delves deeper into the personal journey of Shri Akshay. After overcoming the challenges of the Chartered Accountant exams, he found solace and purpose in Swami's teachings. His appointment as Youth Coordinator marked a significant milestone in his spiritual path. The overwhelming response to his leadership and the recognition he received from the youth community underscore his growing influence.
A Token of Appreciation
In recognition of Akshay's dedication and contributions, the Hyderabad District Youth Wing presented him with a portrait of Swami as a token of appreciation. This gesture not only acknowledged his achievements but also served as an inspiration for the younger generation.
A Grand Finale
The event culminated in a heartfelt Mangala Harathi offered to Swami, marking the successful conclusion of a spiritually uplifting gathering. The collective devotion and enthusiasm of the participants created a palpable sense of divine presence.
Upcoming Events
The celebration of Sri Sathya Sai Baba's birth anniversary will continue with a series of events planned for the coming days:
- 99 Bhajans by Bal Vikas students: On August 11th, at Sri Sathya Sai Bhajan Mandir, Gauliguda Chaman.
- Omkaram Suprabhatam Nagar Sankirtan: A devotional procession starting from Shakti Ganapati Temple, Ramkot Crossroads, on August 25th.
- Mobile Narayan Seva: A community service initiative at the Koti Committee Sathya Sai Bhajan Mandir premises.
- Distribution of blankets, cradles, and apples to newborns: A humanitarian endeavor by the women's youth wing at Sultan Bazaar Maternity Hospital.
These events collectively reflect the spirit of selfless service and compassion, core values embodied by Sri Sathya Sai Baba.
Conclusion
The youth devotional program served as a powerful reminder of the enduring legacy of Sri Sathya Sai Baba. Through these initiatives, the youth community aims to spread love, harmony, and the divine message of Swami to the wider society, perpetuating His legacy for generations to come. Sai Ram!