ఓం శ్రీ సాయిరాం
అందరి హృదయ నివాసి
అయిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాదపద్మము లకు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ సాయిరాం.
ముందుగా అందరికీ
క్రిస్టమస్ శుభాకాంక్షలు.
“అల్లాయంచు మహమ్మదీయులు
జహోవాయంచు
సత్క్రైస్తవుల్
ఫుల్లాబ్జాక్షుడటంచు
వైష్ణవులు
శంభోయంచు శైవుల్ సదా
ప్రహ్లాదంబున గొల్వ
అందరికి
ఆయురారోగ్య సంపద
లాభంబు నొసంగి బ్రోచు
పరమాత్ముడు ఒక్కడే
యంచు భావించుడీ!”
ఈ పద్యానికి అర్థం
ఏంటంటే !
మహమ్మదీయులు అల్లా అని పిలిచినా,
యెహోవా నీ
క్రైస్తవులు అన్నా
ఫుల్లాబ్జాక్షుడని
విష్ణు భక్తుల కొలిచిన
శంభోయని శివ భక్తులు
ఆరాధించిన
వాళ్ళందరికీ
ఆయురారోగ్యములను, భోగభాగ్యాలను, సంతోషాన్ని, ఇచ్చే దైవము ఒక్కటే! ...
ఈనాడు పవిత్రమైన
పర్వదినం.
జీసస్ పుట్టిన దినం.
అదే క్రిస్టమస్. జీసస్
పుట్టినప్పటి నుంచి నేను దేవుని దూతను అని చెప్పినాడు. పుట్టిన ప్రతి మానవుడు
దేవుని దూత గానే పుడుతున్నాడు. మన కాయము కర్మ నిమిత్తమై వచ్చింది, అని మన భారతీయ వేదాంతము
ప్రబోధించినది.
జగత్తులో తోటి
వారికి సేవ చేసే నిమిత్తమై దేహాన్ని ధరించాం. కనుక ఈ దేహంతో సమాజ సేవలో పాల్గొనాలి. దీన జనులకు దిక్కులేని వారికి సేవలు చేయాలి అని
ప్రబోధించాడు. ఈనాడు మనము మహనీయుల జన్మదిన జరుపుకుంటున్నాం. మనం కూడా కోటి సమితి సభ్యులము,
భగవానుడు నడయాడిన శివం మందిర
ప్రాంగణంలో, యెంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నాము.
దానికి తోడు వారు చూపించిన
ఆదర్శాలను కూడా కొంతైనా ఆచరించాలి కదా! జీసస్ ఏం చెప్పారు ?
సర్వజీవులను
ప్రేమించాలి. అని చెప్పారు. ఇదే మనము జీసస్కు ఇచ్చే అసలైన పుట్టినరోజు
శుభాకాంక్షలు.
స్వామి సర్వ మతాలను
గౌరవిస్తూ ప్రశాంతి నిలయంలో సర్వ ధర్మ స్తూపాన్ని స్థాపించిన విషయం మనందరికీ
తెలిసిందే. దానిలో సిలువ గుర్తు ప్రేమను బోధిస్తుందని సూచించారు. స్వామి భక్తులను ఎప్పుడు ప్రేమాత్మ స్వరూపులారా!
అంటారు. అంటే అందరూ ప్రేమ స్వరూప్లే అని
అర్థం. స్వామి స్వయంగా ప్రేమను మనకు పంచి
ఆదర్శంగా నిలిచారు. స్వామి ఏనాడు ఎవ్వరిని
ప్రశాంతి నిలయం రమ్మని ఆహ్వానం పంపలేదు. అయినా స్వామి యొక్క selfless and
unconditional love అందరినీ
ప్రశాంతి నిలయం చేరేటట్లు చేస్తుంది. స్వామి ఒకసారి క్రిస్మస్ సందేశంలో, ప్రపంచంలో యెక్కడా జరగనంత ఆదర్శంగా ప్రశాంతి నిలయంలో క్రిస్మస్
పండగ జరుగుతుందని చెప్పారు. వివిధ దేశాల
నుండి భక్తులు ఇక్కడికి వచ్చి క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం మొన్నటి
రోజున ప్రశాంతి నిలయంలో, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్
ట్రస్టీ, శ్రీ R J Ratnakar దంపతులు, 35 ఫీట్ల క్రిస్మస్ tree, LIGTHS ON చేసి, క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఇక్కడ
నివసించుటకు విదేశీ భక్తులకు సరైన వసతులు
లేనప్పటికీ ఎంతో ఆనందంగా, ఇక్కడ ఉంటున్నారు. దీనికి కారణం స్వామి పై వారికి ఉన్న ప్రేమ. స్వామికి వారిపై ఉన్న ప్రేమ.
“ఈశావాస్యం
మిదం సర్వం” అని శ్రుతులు
చెప్పుచున్నవి. సమానత్వము సమరస తత్వము
వీటినే చెబుతున్నది. తన జీవితమంతా ఈ
విషయాలకే తన రక్తమును ధార పోశారు. మనం కూడా ఈ క్రిస్మస్ పండుగ రోజున ఆయన చూపించిన
ఆశయాలను, ఆదర్శాలను, కొంచమైనా ఆచరిద్దామని, ఆ శక్తిని, యుక్తిని, స్వామి మనందరికీ ప్రసాదించాలని, ప్రార్థిస్తూ, అందరికీ మరొక్కసారి క్రిస్మస్
శుభాకాంక్షలు, తెలుపుకుంటూ, మీ ప్రణవేందర్ రెడ్డి. సాయిరాం.
With the Divine Blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu "CHRISTMAS FESTIVAL allotted to Koti Samithi at Sivam.
Rough Program Details:
Lighting the Lamp.
- Madhusudhan Reddy Garu
- Ramesh Namasthe Telengana
- Sri A Malleswara Rao., Hyd District President.
- P Krishna Rao, New Science College.
- Sri Bala Bhaskar Rao.,
- Dr. Shobha Rao., Pragati College
Details:
- Skill Development 21st Batch Convocation: at Sivam.
- Nos Sweing Machines - for distribution:
- 1) 20th Batch Sushma 2) Ms Radha.
- Distribution of Essay Writing Competititons Certificates at Samithi Level.
- Distribution of Certificates for those who have rendered services at Prashanti Nilam in the month of November, 2024.
Balvikas Children Dance Program: Jingle Bells Jingle Bells
- Rupasree 9704379270
- Niharika 9703513064
- Chi. Jaya Gayatri Naga
- Sharanya 8790038977
- Lasya P 6305248025
- Akhilesh 9347808626
- Niharika
- Baleswar 8977240990
- Y Ratnesh 7386885065
- Kartik 9392499450
P