Thursday, January 3, 2019

INVITATION FOR MAHILA POOJA on 7-1-2019 AT SHIVAM


INVITATION FOR MAHILA POOJA AT SHIVAM Dt 07-01-2019. 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి  దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ప్రతి నెల 7వ తేదీన, మరియు 21వ తేదీన  భగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంలో శ్రీ సత్యసాయి భగవానునికి,  షోడశోపచార పూజ, నైవేద్య కార్యక్రమము ఉదయం 10.00 గంటలకు కోటి సమితి మహిళలు నిర్వహిసున్న విషయము తెలిసినదే. 

ఈ నూతన సంవత్సరములో 
అనగా 07-01-2019న 
మన సమితిలో ఉన్న మహిళలంతా పాల్గొని స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులమవుదాము. 

మన కోటి సమితి మహిళలంతా  ఒకే రకమైన పట్టుచీరెలు ధరించి, పండుగలో  పాల్గొనాలనే సంకల్పం.  

ఈ పవిత్ర కార్యక్రమములో 51 మంది మహిళలు పాల్గొనుచున్నారు.  

అందరూ స్వామి ఆశీస్సులను, 
మహా ప్రసాదమును  
తీసుకొని మళ్ళీ మనము 
26 జనవరి 2019 న సాయంత్రము శివం లో జరిగే సద్గురు             
శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం లో పాల్గొనే శక్తిని కూడా ప్రసాదించమని ప్రార్ధిద్దాం.

ఈ కార్యక్రమ వివరములు  తెలియని వారికి తెలియజేయండి.

All are requested to inform the names immediately to make necessary arrangements.

Sri Sathya Sai Prema Pravahini Radha Yatra. 22-12-2025

PL click here Hans india press clipping link.  Aruna Chandaraju This programme was all about taking music to the people. On a delightfully w...