ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 13 102019 న సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో, ఉదయం 9.30. అబిడ్స్ లో గల , హరే రామ హరే కృష్ణ, గుడి నుండి, వ్రతములో పాల్గొనే వారందరూ, పట్టు వస్త్రములు ధరించి, ఊరేగింపుగా, సాయి గాయత్రి మంత్రం నామస్మరణతో, పది గంటలకి, పుల్లారెడ్డి భవనము నందు ఉన్న, స్టడీ సర్కిల్ ప్రాంగణం మనకు చేరుట, తరువాత, అందరూ వారికి కేటాయించిన స్థానములలో, వారు కూర్చుండుట. తర్వాత కార్యక్రమం ప్రారంభం. సామూహిక శ్రీ సత్యసాయి నిర్వహణ, శ్రీమతి ఆలూరి కళ్యాణి గారిచే, ఈ కార్యక్రమంలో పాల్గొను వారు, కోటి సమితి సభ్యులు, మరియు, గ్రామ సేవ మహాయజ్ఞం లో భాగంగా, మనము భజనలు నిర్వహించిన, వారు, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, మన సంకల్పం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టకు, ఇప్పటివరకు, పేర్లు నమోదు చేసుకున్న వారు, శ్రీమతి శ్రీ పెనుగొండ ప్రకాష్, మహంకాళి నరసింహారావు, శ్రీ చక్రధర్, శ్రీమతి పద్మావతి అండ్ ఫ్యామిలీ, శ్రీమతి అనిత అండ్ ఫ్యామిలీ,, శ్రీ పాండు అండ్ ఫ్యామిలీ, శ్రీ నాగేశ్వర రావు విశ్వకర్మ అండ్ ఫ్యామిలీ, శ్రీమతి రచన గుప్తా అండ్ ఫ్యామిలీ, శ్రీ శ్రీనివాస రావు అండ్ ఫ్యామిలీ, శ్రీ లక్ష్మీ నారాయణ అండ్ ఫ్యామిలీ, ఇంతవరకు మొత్తం 11 మంది, జంటలు, పేర్లు నమోదు చేసుకోవడం అయినది. జై సాయి రామ్