Saturday, October 19, 2024

3rd FRIDAY CLEAN & GREEN AND BHAJAN. AT SIVAM DT 18-10-2024

 








7-30 HAARATHI 








భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ప్రతి మాసంలో, మూడవ శుక్రవారం మరియు నాలుగువ శుక్రవారం, శివం మందిర ప్రాంగణాన్ని శుభ్రపరచడానికి, కోటి సమితి మహిళలకు కేటాయించబడింది. ఈ సందర్భంగా ఈ మాసంలో మూడవ శుక్రవారం 18-10-2024  ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీమతి చాంద్ బి,  శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి సీతామహాలక్ష్మి,  , తదితరులు పాల్గొంటున్నారు. 

6 నుంచి 6-30  వరకు జరిగే భజన కార్యక్రమంలో, బాలవికాస్ విద్యార్థులు, కుమారి జాహ్నవి, కుమారి వైష్ణవి, మాస్టర్ కార్తీక్, మాస్టర్ బలేశ్వర్, మాస్టర్ అఖిలేశ్వరి, కుమారి నిహారిక, తదితరులు పాల్గొన్నారు. 

అందరు ఒక భజన మరియు బాలవికాస్ విద్యార్థులు 2 భజనలు పాడారు . 

7-30 గంటల హారతి లో శ్రీ జి వి న్ రాజు గారు స్వామి వారికీ హారతి నిచ్చారు. 


SERVICE AT SIVAM 21,22,23 NOVEMBER, 2026

భగవాన్ శ్రీ  సత్యసాయి బాబా వారి సెంటినరీ జన్మదినోత్సవ వేడుకల సందర్భముగా, శివమ్ లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి  జన్మదినోత్సవ వేడుకలు 17 వ ...