17th November, 2020, 31st Day Tapovanam Parayanam. { Pages 203-208 }

GLOBAL AKHANDA BHAJAN: 14-11-2020 6 PM TO 15-11-2020 6 PM
KOTI SAMITHI SLOT 15-11-2020 6 AM TO 7 AM
ఓం శ్రీ సాయిరాం గ్లోబల్ అఖండ భజన సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మన కోటి సేవా సమితి కి శివం లో 15 నవంబర్ 2020 వతేదీన ఉదయం 6 నుండి 7 గంటల వరకు గ్లోబల్ అఖండ భజన కార్యక్రమం లో మొత్తము 11 మంది పాల్గొన్నారు. మన కిచ్చిన సమయం 15-11-2020 6 AM TO 7 AM
పాల్గొన్నవారు, శ్రీ రతి రావ్ పాటిల్, శ్రీ సురేంద్ర పటేల్, మాస్టర్ శశివాదన్, శ్రీ వి శ్రీనివాస్, శ్రీ సుబ్బా రావు , శ్రీ చల్లమల్ల లక్ష్మ రెడ్డి, మరియు సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి... మహిళల విభాగం లో శ్రీమతి శ్రీ సత్య సాయి భువనేశ్వరి, శ్రీ సత్య సాయి భద్ర దేవి, రాంనగర్ జ్యోతి, శ్రీమతి శ్రీ ఏ సీతామహాలక్ష్మీ, మరియు కల్పనా నాగ గార్లు పాల్గొన్నారు.
మనసారా సాయి భజన చేయరా -నోరారా నోరారా - లింక్
సుబ్రహ్మణ్యం - సుబ్రహ్మణ్యం
గానప్రియే సాయి కరుణామయి
నిత్యానందం సచ్చిదానందం హరి హరి ఓం నారాయణ
కాళీ కాళీ మహా కాళీ
ఈశ్వరాంబ ప్రియా నందన
గోవిందహారే - గోపాలహరి
ఈ కార్యక్రమంలో భాగంగా 12 మంది సభ్యులం హాజరయి తదనంతరం స్వామిని దర్శనం చేసుకుని స్స్వామి వారి ఆశీస్సులు అందుకునే అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞతాభి వందనాలు సమర్పించుకుంతున్నాము.
With the Divine Blessings of Bhagwan Sri Sathya Sai Baba, in connection with Centenary Celebrations Bhagawan Sri Sathya Sai Baba Varu, K...