Saturday, September 7, 2019

FREE EYE CAMP 15-9-2019 @ 8 AM TO 2 PM

ఓం శ్రీ సాయి రామ్, స్వామి దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, ఉచిత కంటి వైద్య శిబిరమును,  మరియు కంటి అద్దముల బహుకరణ కార్యక్రమాన్ని, సెప్టెంబర్, 15న శిభిరమును, బహుకరణ 21-9-2019 న జరుపనున్నది. కాన మన మంతా ఈ అవకాశమును వినియోగించుకొనుటకు తగిన పాస్ లను ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో  పొంద ప్రార్ధన. 

Aum Sri Sai Ram. With the Divine Blessings of Bhagawan Sri Sri Sathya Sai Baba, Sri Sathya Sai Seva Organisations, Koti Samithi, is organasing Free Eye Camp on Sept 15 at VTC Osman Gunj, and giving spects on 21-9-2019 at the same place.  Needy persons are requested to obtain the passes. jai Sai Ram. P V Sastry

UGADI & SRIRAMA NAVAMI CELEBRATIONS AT SIVAM - BY GANDHI NAGR SAMITHI. 30-3-2025 BY GANDHINAGAR SAMTHI, AND MEHDIPATNAM SAMITHI.

 UGADI INVITATION From Convenor Brother Sri B V Madhusudhan  S/o Late Sri B V L Narasimha Rao Garu  Sairam Sir  We invite  you and all your ...