Report dated 13-10-2019
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి
దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 94 వ జన్మదినోత్సవాలలో భాగంగా, ఈరోజు 13 10
2019 న సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో, ఉదయం 10 గంటలకు abids లో గల ఇస్కాన్, హరే రామ హరే కృష్ణ, గుడి నుండి, శ్రీ సత్య సాయి వ్రతములో
పాల్గొంటున్నవారు, సేవాదళ్ సభ్యులు, మహిళలు అందాలు సాంప్రదాయ
దుస్తులలో, పట్టు వస్త్రములు ధరించి, ఊరేగింపుగా, సాయి గాయత్రి మంత్రం
నామస్మరణతో, 10-30 గంటలకి, పుల్లారెడ్డి భవనము నందు ఉన్న, శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణంలో
శ్రీమతి ఆలూరి కళ్యాణి, WONDERBOOK OF RECORDS, అవార్డు గ్రహీత, శ్రీ సత్య సాయి భక్తురాలు, శ్రీ సత్య సాయి వ్రతమును
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, DE ts ఎలక్ట్రిసిటీ, మరియు శ్రీమతి అన్నపూర్ణ, శ్రీ దివాకర్, శ్రీమతి కళ్యాణి, సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి,పి. జ్యోతి ప్రకాశం
గావించిన అనంతరం, విఘ్నేశ్వర పూజ, షోడశోపచార పూజ, శ్రీ సత్య సాయి వ్రతములో, మొదటి అధ్యాయములో భగవాన్
శ్రీ సత్య సాయి లీలను తెలిపే లీలాకాండ, మహిమకాండ, రక్షకాండ, ఆధ్యాతిక శిక్షాకాండ, చివరగా పంచమ కాండ బోధ కాండ, తో వ్రతము పరిసమాప్తి
అయినడి. శ్రీమతి ఆలూరి కళ్యాణి, వారి సుమధుర గళంలో వ్రత
నిర్వహణలో, అనేక పాటలు, పద్యాలు వినిపిస్తూ, భక్తులను ఆనందపరవాసులను
గావించారు.
స్వామి వారికి మంగళ హారతి
తో ఈ నాటి కార్యక్రమము ముగిసినది. ఈ నాటి కార్యక్రమములో, సేవాదళ్ సభ్యులు, మహిళలు, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్, సభ్యులు, తదితలులు పాల్గొన్నారు. శ్రీ సత్య సాయి సేవా
సంస్థలు, కోటి సమితి పక్షాన శ్రీమతి అక్కపెద్ది అన్నపూర్ణ, శ్రీ సత్య వ్రతమును ఏంతో భక్తి ప్రపత్తులతో, వ్రతమును నిర్వహించిన శ్రీ
ఆలూరి కళ్యాణి గారిని, స్వామి ప్రేమను ఒక జ్ఞ్యాపిక ను బహుకరించారు. అందరు , విభూతి ప్రసాదాన్ని, స్వామి వారి ప్రసాదాన్ని
స్వీకరించి స్వామి నామాన్ని నెమరువేసుకుంటూ వారి వారి గృహములకు తరలినారు.
ఫొటోస్ జత చేయడమైనది. సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి. పి
रिपोर्ट दिनांक 13.10.2019
ऊं श्री साईराम
भगवान श्री श्री श्री सत्यसाईबाबा जी के दिव्य आशीर्वादों से भगवान श्री
सत्यसाईबाबा के 94 वें जन्मदिन के समारोहों के सिलसिले में आज दि. 13.10.2019 को
सत्यसाई सेवा संगठन, कोठी समिति के द्वारा सुबह 10 बजे आबिड्स में स्थित इस्कान
हरेराम- हरे कृष्ण मंदिर से श्री सत्यसाई व्रत में भाग लेनेवाले,सेवादल
सदस्य,महिलाएं सुंदर संप्रदाय वस्त्र पहनकर, जुलूस से साई गायत्री मंत्र जप करते
हुए,10.30 बजे पुल्लरेड्डी भवन स्थित श्री सत्यसाई स्टडी सर्किल के प्रांगण में
वंडर बुक आफ रिकार्ड्स के पुरस्कार ग्रहीता, श्री सत्यसाई के भक्त श्रीमती आलूरि
कल्याणी द्वारा श्री सत्यसाई व्रत का आयोजन किया गया ।
इस कार्यक्रम तेलंगाना राज्य के डी.इ. विद्युत शाखा, श्रीमती अन्नपूर्णा,श्री
दिवाकर,श्रीमती कल्याणी, श्री पी विश्वेश्वर शास्त्री, समिति के संयोजक द्वारा
ज्योती प्रकाशन के बाद श्री गणेश पूजा, शोडसोपचार पूजा, श्री सत्यसाई व्रत के पांच
कांडों में लीला कांड, महिमाकांड, रक्षा कांड, आध्यात्मिक शिक्षा कांड और अंतिम
कांड बोधकांड से व्रत सुसंपन्न हुआ । इस व्रत के आयोजन में श्रीमती आलूरि कल्याणी अपने
सुमधुर स्वर से कई गाने, पद्य सुनाते हुए भक्त जनों का मन आनंद से भराये ।
स्वामी को मंगल हारती से आज का कार्यक्रम संपन्न हुआ ।
आज के इस कार्यक्रम में सेवादल के सदस्य, महिलाएं, ऒकेशनल
प्रशिक्षण केंद्र के सदस्यगण आदि ने भाग लिया ।
श्री सत्यसाई संगठन, कोठी समिति की तरफ से श्रीमती
अक्किपेद्दि अन्नपूर्णा द्वारा श्री सत्यसाई व्रत भक्ति-श्रद्धा से आयोजित करने
वाले श्रीमती आलूरि कल्याणी को स्वामी के प्रेम को एक ज्ञापिका के रूप में दिया
गया ।
सभी भक्त जन विभूति प्रसाद और स्वामी
के प्रसाद का ग्रहण कर स्वामी का नम स्मरण करते हुए अपने घर वापस लौटे ।
फोटो संलग्नित हैं.
समिति के संयोजक
पी विश्वेश्वर शास्त्री
press clippings