Saturday, November 23, 2019

94th Birthday Celebrations: - Koti Samithi Hyderabad.





శ్రీ సత్య సాయి సేవ సమితి, కోటి సమితి స్వామి వారి 94వ జన్మ దినోత్సవ వేడుకలు 
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి హైదరాబాద్ ఆధ్వర్యంలో స్వామివారి 94వ జన్మ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్య సాయి వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్, వేదము భజన, ఎంతో భక్తిశ్రద్ధలతో, గానం చేసిన తర్వాత, స్వామివారికి, జన్మదినోత్సవ పాట పాడి, టీవీ ద్వారా ధర్మక్షేత్ర వారు రూపొందించిన యూ ట్యూబ్ చూపించి,   అక్కడ ట్రైనింగ్ సెంటర్లో, ట్రైనింగ్ పొందుతున్నవారు, సేవాదళ్ సభ్యులు, భక్తులు, అందరూ కలిసి, స్వామివారికి, జన్మ దినోత్సవ సందర్భంగా, కేక్ కట్ చేసి, హ్యాపీ బర్త్డే, గ్రీటింగ్స్ తెలిపారు,, 
స్వామివారి, జన్మదినోత్సవము సందర్భముగా ఉమా  హార్ట్ కేర్ సెంటర్ లో, ఆబిడ్స్, లో గల డాక్టర్ ఉమేష్ చంద్ర క్లీనిక్ లో కూడావేదము, భజనలు పాడి, అనంతరం, శ్రీ ఉమేష్ చంద్ర గారు, స్వామివారికి మంగళహారతి సమర్పణతో, కార్యక్రమము, ముగిసినది. ఈ కార్యక్రమంలో, కోటి సమితి సభ్యులు, పాల్గొన్నారు, సాయిరాం


జై సాయి రామ్ 





YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...