ఓం శ్రీ సాయిరాం 
శ్రీ సత్య సాయి కోటి సంస్థల మహిళా సభ్యులకు,  శివం లో ప్రతి నెల ఏడవ తారీకు 22వ తారీకు మహిళల షోడశోపచార పూజ దయతో స్వామి మనకు ప్రసాదించారు. 
 ఈనెల కోటి సంస్థనుంచి కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండి స్వామి నీ షోడశ ఉపచారాలతో మా కోటి సేవా సంస్థ నుంచి
సౌభాగ్యవతి కల్పన గారు, సౌభాగ్యవతి నీలిమ గారు,  సౌభాగ్యవతి శైలేశ్వ రీ గారు. సౌభాగ్యవతి భువనేశ్వరి గారు సౌభాగ్యవతి ఇందిర గారు,  ఇంట్లోనే స్వామికి పూజ చేసుకున్నట్లు తెలిపినారు. 
శ్రీమతి శైలేశ్వరి 
శ్రీమతి ఇందిరా 
శ్రీమతి భువనేశ్వరి 
స్వామి దయవలన ఈ కరోనా వ్యాధి నుండి తొందరలో మనమందరం బయటపడి ఆనందంగా జీవించాలి అనే ఉద్దేశ్యంతో అనే సత్సంకల్పంతో స్వామి అనుగ్రహం అందరూ పొందాలని ఈ పూజలు దిగ్విజయంగా జరుపుకున్నారు జై సాయిరాం
వచ్చేడి శ్రావణ మాసం.  ఈ నెల లో 22 వ తేదినుండి -- మనము మరల పూజ జరుపుకోవాల్సిన పవిత్రమైన రోజు, శ్రావణ మంగళ వారం. 22 వ తేదీన, అందరు మహిళలు  పూజ లో పాల్గొని, కొత్త వారికీ కూడా తెలియజేయ వలసినదిగా కోరుతూవున్నాము. 
22వ తేదీన -- పై వారితో పాటు, శ్రీమతి చిత్ర లోఖ, శ్రీమతి శ్రీ శారద సుప్రియ, కల్పనా పాటిల్, ఆశ పాటిల్, పూజ పాటిల్, జ్యోతి గారు, జియా గూడా జ్యోతి గారు, శ్రీ సీతామహాలక్ష్మి గారు, విజయ లక్ష్మి గారు, సునీతీ గారు, రమాదేవి గారు, శ్రీమతి శ్యామల, శ్రీమతి రేణుక గారు, తదితరులను కూడా ప్రోత్సహించవలసినది కోరుకుంటూ వీలుకూడారానివారు హృదయ పూజ లో పాల్గొన వలసినదిగా కోరుకుంటూ... జై సాయిరాం. 
మన మంథా ప్రార్ధించ వలసిన విషయం - కరోనా అంటువ్యాధి నివారణ. .... జై సాయి రామ్. 
ఈ కార్యక్రమాన్ని మరింత మోటివేట్ చేయవలసినదిగా --- శ్రీమతి భువనేశ్వరి గారిని కోరుతూ వారికీ వారి కుటుంబ సభ్యులకు స్వామి దివ్య అనుగ్రహుము వారిపైన, మరియు మన అందరి పైన ఉండాలని కోరుకుంటూ ------- 
ఫోటోలు, కూడా పంపగలరు. 




 
.jpg) 
 
 
