Tuesday, July 23, 2024

KOTI SAMITHI YOUTH CO-ORDINATOR SRI AKSHAY KHIRODKAR

 





On the sacred occasion of Guru Purnima, Bhagwan Sri Sathya Sai Baba bestowed upon Sri Akshay Khirodkar the esteemed role of Youth Coordinator for the Koti Samithi. A recently qualified Chartered Accountant, Akshay is a multi-talented individual with a passion for music. He is proficient in Tabla and singing. Notably, he is also an alumnus of the Koti Samithi Balvikas. --

గురుపూర్ణిమ పవిత్ర మైన  రోజున , భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు, కోటి సమితి  కి  యువకుల సమన్వయకర్త గా శ్రీ అక్షయ్ ఖిరోడ్కర్ గారిని నియమించారు. ఇటీవలే చార్టర్డ్ అకౌంటెంట్ పూర్తి చేసుకున్న అక్షయ్ గారు సంగీత ప్రియుడు. తాళం, తబలా వాయిద్యం వాయించడము, పాటలు పాడటంలో ఆయనకు ప్రావీణ్యం ఉంది. అంతేకాకుండా ఆయన కోటి సమితి బాలవికాస్ విద్యార్థి కూడా. 



YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...