Wednesday, September 12, 2018

VINAYAKA CHAVITHI SPECIAL BHAJAN REPORT.




శుభమస్తు, హైదరాబాద్ Telengana, South India (ఇండియా) తేది : 13, సెప్టెంబర్ 2018
సంవత్సరం : విళంబినామ సంవత్సరం,ఆయనం : దక్షిణాయణం,మాసం : భాద్రపదమాసం,
ఋతువు : వర్ష ఋతువు,కాలము : వర్షాకాలం,వారము : గురువారం,పక్షం : శుక్లపక్షం
తిథి : చవితి,(నిన్న సాయంత్రం 4 గం॥ 14 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 58 ని॥ వరకు)
ఈ రోజు స్వామి దివ్య ఆశీస్సులతో వినాయక చవితి పండుగ సందర్భముగా ప్రత్యేక భజన శ్రీమతి శైలేశ్వరి
నవీన్ కుమార్ గారి నివాసమునందు అత్యంత భక్తి శ్రద్ధలతో, సరిగ్గా ఉదయం 7 గంటలకు, ఓంకారం తో ప్రారంభమై,
వేదపఠనం, గణపతి గాయత్రీ, గణపతి అధర్వణ శీర్షం, భజనలతో, కార్యక్రమము దిగ్విజయముగా జరిపించిన
స్వామికి హృదయపూర్వక కృతజ్య్నాతలు తెలియజేసిన తదనంతరం, శ్రీ నవీన్ కుమార్ మంగళహారతి సమర్పణతో,
కార్యక్రమము ముగిసినది. అందరూ ప్రసాదం తీసుకొని వారి వారి గృహములకు చేరిరి. సుమారు మొత్తము పిన్నలు
పెద్దలు కలసి 50 మంది హాజరైనారు.

పి. విశేశ్వర శాస్త్రి.




Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyd dt 6-2-2025

  Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyderabad 1. Introduction: * T...