Friday, August 7, 2020

7-8-2020: Mahila Pooja at their residences.... AND CHANTING LALITHA SAHARANAAMA PAARAYANAM.




 ఓం శ్రీ సాయిరాం 
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా దివ్య అనుగ్రహముతో మన కోటి సమితి మహిళలకు,   ప్రతి నెల 7 తారీకు , మరియు 22 తారీకున  శివం లో షోడశోపచార పూజ చేసుకునే భాగ్యాన్ని స్వామి మనకు ప్రసాదించిన విషయము తెలిసినదే. 
ఈ శ్రావణ మాసంలో 7 వ తేదీన,  మూడవ శుక్రవారం, మరియు, సంకటహర చతుర్థి మహా పర్వదినం కావడము,  అన్ని కలసి రావటము మన కోటి సమితి పై స్వామికి ఉన్న  ప్రేమ. కాన మనము ఈ సువర్ణ అవకాశమును మన మన ఇండ్లలో మనకు వీలుగా, ముఖ్యముగా అత్యంత భక్తి శ్రద్దలతో  పూజలు నిర్వహించుకొని, సమస్త లోకా సుఖినోభవంతు అని ప్రార్ధించుకుందాం.  ఈ కరోనా అంటువ్యాధిని అరికట్టుదాము. మనం ఇంట్లోనే ఉండి స్వామికి షోడశోపచార పూజ చేసుకుందాము  స్వామి                                                                                                   అనుగ్రహాన్ని పొందుదాం.  
జై సాయిరాం: 

పూజ అనంతరం ఫోటో కూడా దయవుంచి పంపండి.
========================================================================

శ్రీ సత్య సాయి కోటి సంస్థల మహిళా సభ్యులకు,  శివం లో ప్రతి నెల ఏడవ తారీకు 22వ తారీకు మహిళల షోడశోపచార పూజ దయతో స్వామి మనకు ప్రసాదించారు. 
                                                     
                                                          REPORT DATED 7-8-2020

ఈ నెల 7-8-2020 న కోటి సమితి నుండి  కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండి స్వామి నీ షోడశ ఉపచారాలతో, మరియు లలిత సహస్ర నామ పారాయణం మా కోటి సమితిలో  సౌభాగ్యవతి శైలేశ్వ రీ గారు. సౌభాగ్యవతి భువనేశ్వరి గారు సౌభాగ్యవతి ఇందిర గారు, శ్రీమతి శ్రీ సీతామహః లక్ష్మి , శ్రీమతి చిత్ర లేఖ, శ్రీమతి నీలిమ, శ్రీమతి సునీతా, శ్రీమతి జియా గూడా జ్యోతి, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి ఉమా మహేశ్వరీ, జ్యోతి, ఇంట్లోనే స్వామికి పూజ చేసుకున్నట్లు తెలిపినారు. 

SMT SHAILESWARI PERFORMED POOJA AND SEEN GIVING MANGALA HAARATHI TO BHAGAWAN SRI SATHYA SAI BABA.  HYDERABAD DT 7-8-2020 





శ్రీమతి చిత్ర లేఖ గారి ఇంట్లో పూజ మరియు లలిత సహస్ర నామ పారాయణ సహిత 
కుంకుమ పూజ 


7-11-2020 

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి నాధుని ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితికి ప్రతి నెల ఏడో తారీఖు 22వ తారీకు మహిళలకు శివం లో షోడశోపచార పూజ దయతో అనుగ్రహించారు. 
ఈనెల అనగా నవంబర్ 7వ తారీకు శనివారం సప్తమి పుష్యమి నక్షత్రం రోజున శ్రీమతి పి సీత గారు, శ్రీమతి ఇందిర గారు, శ్రీమతి శ్యామల గారు, శ్రీమతి భువనేశ్వరి గారు ఇంట్లోనే ఉండి స్వామికి భక్తిశ్రద్ధలతో షోడశోపచార పూజ చేసుకున్నారు ఆ ఫోటోలు కూడా చూడవచ్చు. 

విజయ లక్ష్మి గారు, శ్రీమతి సునీత గారు, శ్రీమతి నీలిమ గారు, చిరంజీవి సాయి శృతి శివం లో స్వామికి షోడశోపచార పూజ గావించుకుని నైవేద్యం భక్తిశ్రద్ధలతో పెట్టినారు 

మహిళలకు కుటుంబ సభ్యులకు స్వామి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి ఆయురారోగ్య ఆనందాలు ప్రసాదించమని ఎల్లప్పుడూ ఇలాగే స్వామి సేవలో తరించాలని సమస్త లోక సుఖినోభవంతు అనే ప్రార్ధనతో శ్రీ సత్య సాయి కోటి సేవా సంస్థల మహిళా మణులు స్వామికి షోడశోపచార పూజ చేసుకొని తరించారు.  జై సాయిరాం




YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...