Friday, May 24, 2024

Aum Sri Sai Ram - Naama japam 9-6-2024: at Sri Sathya Sai Bhajana Hall. at Gowliguda, Hyd.



 PL CLICK HERE FOR  LOCATION

PLEASE MAKE IT CONVENIENT TO ATTEND ON 9-6-2024 SUNDAY AT 8-30 AM

Aum Sri Sai Ram 

 Naama japam 9-6-2024: at Sri Sathya Sai Bhajana Hall. at Gowliguda, Hyd. 

8-00 AM: Assembly at Rama Mandir. 

8-30 AM Reaching Bhajaja Hall carrying Sai Gayatri Photo and chanting Sai Gayatri Mantra. 

8-45 We will Sit in the hall. 

8-45 to 9 AM Sri M L N Swamy will address on Aum Sri Sai Ram Naama Japam: 

9.00 AM Lighting the lamp by Sri M L N Swamy, Hyderabad district Spiritual Co-ordinator. 

9-05 Aum Sri Sai Ram Pooja Starts with Swamy Ashtottaram. 

9-15 Actual Om Sri Sai Ram Naama Japam Starts. 

Singer: Smt Kalyani Garu 

Smt Kalpana Garu, 

Smt Shaileswari Garu 

Sri Naidu Garu,

Aum Sri Sai Ram Naama concludes by 12-15 Noon. 

Bhajan by Balvikas Children. 

1) Leeladhar, 2) Pranavender, 3) Gayatri, 4) Akhileswar 5) Baleswar, 6) Niharika etc., 


Before Haarathi will distribute sarees 

RTC Staff 

4 Mahilas 

1 Naarayana RTC 

( Pakets are avilable with Smt Vaani Garu ) 

Packets are available  

Items to be procured: 

Rice 25 KG Bag. -  Flower Decoration : Sri Sagar. 

Prasadam: 

Seating arrangements and other management Smt Renuka. 

After the program all the ladies have to stay back and clear the entire hall. 







Thursday, May 23, 2024

REPORT DATED 24-05-2024 - LOHIYA JUBILO DIGESTIVE BISCUTS DISTRIBUTION

REPORT DATED 26-05-2024 LOHIYA JUBILO DIGESTIVE  BISCUTS PRASADAM. DISTRIBUTED. 

HAARATHI OFFERED BY ME AT  JALARAM BABA TEMPLE. 






REPORT DATED 24-05-2024 LOHIYA JUBILO DIGESTIVE  BISCUTS భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు 24-5-2024, సుల్తాన్ బజార్, బాడీచౌడి లో జలారం బాబా మందిరం లో మన బిస్క్యూట్ ప్యాకెట్ బాల బాలికలకు బ్రహ్మార్పణం గావించి, బిస్క్యూట్ పంపిన వారికీ స్వామి వారి అనుగ్రహం దండిగా ఉండాలని ప్రార్ధనతో  ప్రసాదంగా అందచేయడమైనది. 

గత కొన్ని సంవత్సరములుగా, ఇక్కడ, ఉదయం ఏడున్నర గంటలకు హారతి ఇవ్వడం, పిల్లలచే హనుమాన్ చాలీసా ఒక సరి వల్లెవేయించడం, తదుపరి వారికీ ప్రసాద వితరణ గావింవించ బడుతుంది. ఈ రోజు మన బిస్క్యూట్ ప్యాకెట్ తో పాటు, విజిటల్ పొలావ్, ( వేడి వేడిగా) రెండు రోజులలో పండబోయే పెద్ద మామిడి పండు, వారు తెచ్చుకున్న పాత్రలలో వారి కుటుంబ సభ్యులకు ప్రసాదంగా తీసుకొని వెళుతారు. సాయిరాం.










DISTRIBUTION OF AT CBS BUS DEPOT GOWLIGUDA, HYD 






Friday, May 10, 2024

C B S BUS DEPOT WATER CAMP TILL 10-5-2025

 TODAY I.E. ON 26-4-2024

SMT SRI SHARADA SUPRIYA OFFERED HAARATHI TO BHAGAWAN SRI SATHYA SAI BABA. 










Thursday, April 25, 2024

SUMMER WATER CAMP @ GOWLIGUDA BUS DEPOT 24-4-2024 AND MAHA NARAYANA SEVA

  




SUMMER WATER CAMP @ GOWLIGUDA BUS DEPOT 

24-4-2024 



ఓం శ్రీ సాయిరాం - భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 24-4-2024భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 13వ ఆరాధన దినోత్సవ సందర్భంగాకోటి సమితి ఆధ్వర్యంలోసి బి ఎస్. బస్ డిపో ప్రాంగణంలోశ్రీ సత్య సాయి చలివేంద్రాన్నిహైదరాబాద్ జిల్లా అధ్యక్షులుశ్రీ ఏ మల్లేశ్వర రావు గారు మరియుసిబిఎస్ బస్ డిపో మేనేజర్ శ్రీ రఘు గారుచలివేంద్రాన్ని ప్రారంభించారు. కోటి సమితి కన్వీనర్ శ్రీ పి విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వవచనాలు పలికి అందరినీ పేరుపేరునా ఆహ్వానించి వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాలు మధ్య శ్రీ  మల్లేశ్వర రావు గారు మరియు రఘు గారు జ్యోతి ప్రకాశం చేసి కొబ్బరికాయ కొట్టిపూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా డిపో మేనేజర్ శ్రీ రఘు గారు మాట్లాడుతూఈ బస్సు డిపో ప్రాంగణంలో ఈ సిబిఎస్ బస్ డిపో ప్రాంగణంలోశ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి వారుచలివేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందనినా పూర్తి సహకారాన్ని, ఉంటుందని,  మరియు కాచిగూడ లోనెలకొల్పనున్న  చలివేంద్రానికి కూడా  నా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తూ స్వామికి పాదాలకు నమస్కరిస్తూ,  వారి యొక్కస్పందనను తెలియజేశారు. 

చలివేంద్ర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఏ మల్లేశ్వర రావు గారు మాట్లాడుతూఒక ఆర్టీసీ ఉద్యోగి మెడలో ఉన్న " మే ఐ హెల్ప్ యు"  అనే టాగ్  ని చూసి దానికి సంబంధించిన స్వామి సందేశాన్ని తెలియజేశారు. అదేవిధంగాఐకమత్యాన్ని యూనిటీని గుర్తు చేస్తూ ఇక్కడసత్యసాయి సేవా సంస్థలుఆర్టీసీవాటర్ వర్క్స్మూడు సంస్థలనుఏకం చేస్తూ మనతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్న స్వామికి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూమూడు శాఖల వారికిముఖ్యంగాకోటి సమితి బృందానికిస్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వారి ప్రసంగాన్ని ముగించారు. చివరగా సత్స సాయి సేవా సంస్థలు కోటి సమితి పక్షానస్వామివారి ప్రేమను హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఏ మల్లేశ్వర రావు గారుశాలువనుషిర్డీ టు పర్తిఅనే గ్రంధాన్నిరూపంలో డిపో మేనేజర్ శ్రీ రఘు గారికిఅందజేశారు. తదనంతరంఅక్కడ  ఉన్నవారికిదాహార్తిలకు అందరికీ మంచి నీటిని హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు స్వయంగా అందజేశారు. ఇంతటితో ఈ చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసినది. తరువాత సేవాదళ్ సభ్యలు అందరు 5 గంటల వరకు మంచినీటిని వితరణ గావించారు. 

మధ్యాహ్నం 12 గంటలకిసిబిఎస్ డిపో ప్రాంగణంలో శ్రీ సత్య సాయి బాబా వారి 13వ ఆరాధన దినోత్సవ సందర్భంగామహా నారాయణ సేవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమంలో స్వామివారి ప్రసాదాన్ని సుమారు 900 మంది భక్తులుతీసుకున్నారు. చివరగా మంగళ హారతి తో సాయంత్రం 5 గంటలకుమొదటి రోజు కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

 

ఈ కార్యక్రమంలో మొత్తం సేవాదళ్ సభ్యులుభక్తులుస్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్గురువులుదాదాపు 20 మంది పాల్గొన్నారు.


Om Sri Sai Ram - With the divine grace and blessings of Bhagawan Sri Satya Sai Baba, on this auspicious day, 24-4-2024, on the occasion of the 13th Aradhana Mahotsavam of Bhagawan Sri Satya Sai Baba, under the auspices of Koti Samithi, Sri Satya Sai Chalivendra was inaugurated at the CBS Bus Depot premises by Hyderabad District President, Sri A Malleshwara Rao Garu and CBS Bus Depot Manager, Sri Raghu Garu.

Sri P Vishweshwara Sastry, Convener of Koti Samithi, welcomed everyone with a warm speech and amidst Vedic chants and Nadaswaram music, Sri Malleshwara Rao Garu and Sri Raghu Garu performed the Jyothi Prakasham, broke the coconut, and performed pujas.

Speaking on this occasion, Depot Manager Sri Raghu Garu expressed his happiness that the Sri Satya Sai Seva Samithi and Koti Samithi have set up a Chalivendra in this CBS Bus Depot premises. He assured his full cooperation and said that he would also extend his full cooperation to the Chalivendra to be set up in Kachiguda. He then bowed down to Swami's feet and expressed his gratitude.

Speaking on the occasion of the inauguration of Chalivendra, Hyderabad District President A Malleshwara Rao Garu saw a "May I Help You" tag around the neck of an RTC employee and explained the Swami's message related to it. He also reminded everyone of unity and said that the Sri Satya Sai Seva Organisations, TSRTC, and Water Works are together organizing this service program here. He thanked Swami for uniting the three departments and especially the Koti Samithi team and wished Swami's divine grace and blessings to be with them always.

Finally, on behalf of Sri  Satya Sai Seva Samithi - Koti Samithi, Swami's love was presented to Depot Manager Sri Raghu Garu in the form of a shawl and the book "Shirdi to Parthi". Later, the Hyderabad District President personally distributed drinking  water to everyone present and to the thirsty.

With this, the Chalivendra inauguration ceremony concluded. Later, the Seva Dal members distributed water till 5 pm.

At 12 noon, a Maha Narayana Seva program was also organized at the CBS Depot premises to mark the 13th Aradhana Mahotsavam of Sri Satya Sai Baba. About 900 devotees had Swami's prasadam in this program. Finally, with the Mangala Harati, the first day's program concluded successfully at 5 pm.

A total of 20 Seva Dal members, devotees, skill development trainees, and teachers participated in this program.








NARAYANA SEVA















Thursday, February 29, 2024

Siva Ratri Celebrations at Sivam. 8TH MARCH AND 9TH MARCH, 2024



AKHANDA BHAJAN STARTS FROM 
8TH MARCH, 2024 AT 6 PM 
CONCLUDES AT 9TH MARCH @ 6 AM

KOTI SAMITHI SLOT 9TH MARCH SATURDAY, 
 MARCH 2024  @ 2 AM TO 3 AM 







అర్ధ రాత్రి 2 గంటల నుండి 3 గంటల వరకు అఖండ భజనలో పాల్గొన్న కోటి సమితి సభ్యులు. 
  •  శైలేశ్వరి 
  • స్వాతి
  •  సీతామాలక్ష్మి గారు 
  • జ్యోతి గారు
  • సురేందర్ పటేల్ గారు
  •  నాయుడు గారు
  •  పాటిల్ గారు 
  • లీలాధర్.
సాయంత్రం 5 గంటల నుండి 5-30 వరకు, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి రేణుక, లీలాధర్, ప్రాణవెండర్ పాల్గొన్నారు. 


 

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...