Sunday, October 22, 2017

AVATARA PRAKATANA DINOSTAVA VEDUKALU AT SHIVAM BY KOTI SAMITHI 20-10-2017

ఓం శ్రీ సాయి రామ్
అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు  20-10-2017

భగవాన్ శ్రీ సత్య సాయిబాబా దివ్య ఆసిస్సులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలుకోటి సమితిఆధ్వర్యములో శ్రీ సత్య సాయి  అవతార ప్రకటన దినోత్సవ వేడుకలను  శివమ్ లో ఘనంగా అత్యంత భక్తిశ్రద్దలతోనిర్వహించారుకార్యక్రమము శ్రీ ప్రముఖ సుప్రసిద్ధ  సన్నాయి కళాకారుడు శ్రీ పురుషోత్తం నాయుడు గారి మరియు వారి బృందంతోమంగళ వాద్యముతోశ్రీ ఎం వి ఆర్ శేష సాయి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్శ్రీ వి ఎస్ ఆర్ మూర్తిశ్రీమతి సుధా గారుడాక్టర్ లక్ష్మి గారు జాతి ప్రకాశం గావించగాకోటి సమితి సభ్యులచే,వేదపఠనంసుస్వర భజనానంతరంబాలవికాస్  కార్యక్రమాలలో భాగంగాకుమారి సాయి వాణిమరియు స్వాతి ప్రియాంకకూచిపూడి ప్రదర్శం గావించిఅందరి మన్నలను పొందినారుమాస్టర్ సశివాదన్భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అవతార విశేషాలను  10 నిముషాలు పాటు సోదాహరముగా వివరించగాహాల్ నున్న వారందరుకరతాళధ్వనులతోవారి ఆనందమును వ్యక్తం  చేసారు  బాలవికాస్  కార్యక్రమాలలో చివరి అంశముగామాస్టర్ హేమాంగ్ తానూ బాలవికాస్చేరిన తరువాతనేర్చుకున్న విషయములనుతెలియజేస్తూస్వామికి,  గురువులకుతల్లి తండ్రులకు  కృతజ్ఞతలను తెలియ జేసాడు.

అవతార ప్రకటన దినోత్సవ వేడుకలలో భాగంగావిద్యానగర్ లో గల భగవంతుడు నడయాడిన శివమ్ ప్రాగణంలో  కార్యక్రమాన్ని10 మంది ప్రముఖ సుప్రసిద్ధ  వీణా  కళాకారులచే,  వీణ వాదనలో తమ జీవితాలను కైకార్యము చేసికొంటున్న మేడూరి కుటుంబ సభ్యలుమరియు వారి బృందం  వీణా నాదార్చనస్వామికి అత్యంత భక్తి శ్రద్దలతోసమర్పించి,   వీణ వాదనం  సంగీత  ప్రియులందరికీఆనందాన్ని కల్పించిన దనుటలో మాత్రము సందేహము లేదు.  

 వీణా నాదార్చన లో  పాల్గొన్న కళాకారులు 
1) కట్టమంచి సుబ్బలక్ష్మి సత్యానంద్,2) కె పద్మావతి3) మేడూరి కామదాస్4) కుమారి కేలక్ష్మి శ్రావ్య5) శ్రీమతి లక్ష్మి సూరమ్మ 7) శ్రీ కేసుధాకర్.8)  శ్రీ శాస్తి గారు 9) శ్రీమతి వేలూరి లక్ష్మి   గీత, 10) శ్రీమతి మల్లాది కామేశ్వరి.
అందరూ కలసిమొదలుగా దర్భారు రాగములో వర్ణముతో ప్రారంభించిహంసధ్వని రాగముఆదితాళంముతు స్వామి దీక్షితార్ “ వాతాపి గణపతిం భజేరవిచంద్రిక రాగంలో ఆదితాళంలో “ త్యాగరాజ కీర్తన నిరవధి సుఖదా - అనే కీర్తన శ్రోతలను మంత్రముగ్ధులను చేసిందిశ్రీ రాగములో ఆదితాళంలో లో త్యాగరాజ కీర్తన “ ఎందరో మహానుభావులు వాయించినపుడు శ్రోతలు కరతాళ ధ్వనులతోవారి ఆనందమును వ్యక్తము చేసారురఘువంశ సుదాంబుజికాదనకుతూహలరాగంలోఆదితాళంలో పట్నంసుబ్రమణ్య అయ్యారుకీర్తనతెలియగ లేరు రామ భక్తి మార్గముతాగరాజా స్వామి కీర్తనకు మృదంగం పైన శ్రీ శ్రీనివాస్ అత్యంత అద్భుతముగా సహకరించిసంగీత ప్రియ లందరికి మహ దానందము గావించాడుకార్యక్రమము చిట్టిబాబు గారి వెడ్డింగ్ బెల్స్చిట్టచివరగామోహన రాగంలో -- శ్రీ సత్య సాయి భజన గోవిందా కృష్ణ జైగోపాల కృష్ణ జై -- అనే  భజన తో -  అందురు సత్యసాయి భక్తులుసంగీత ప్రియులు కలసి పాడి కార్యక్రమము రక్తి కట్టించిఅందరి మన్నలు పొందినారు.
సమితి కన్వీనర్విశ్వేశ్వర శాస్త్రిపర్వేక్షణలో సాగిన  కార్యక్రమము కళాకారులందరినిహైదరాబాద్ జిల్లా ఆద్యక్షులుశ్రీ ఎం వి ఆర్ శేష సాయిమరియు వి ఎస్ ఆర్ మూర్తిఈలపాటి శివ ప్రసాద్ గారువాసుదేవ రావుఎం ఎల్ ఎం స్వామిగారువిజయ లక్ష్మిసీత మహా లక్ష్మి రేణుక అందరూ కలసికళాకారులనుమొమెంటోస్ తో, 2018 డైరీస్ తో ఘనముగా సత్కరించారు.
 కార్యక్రములో చలమళ్ళ వెంకట లక్ష్మ రెడ్డిశ్రీ వెంకట చక్రధర్రాముప్రభాకర్రాంచందర్శైలేశ్వరికల్పనవేణుజానీ తదితలుఛురుకుగా పాల్గొన్నారు.
చివరగాస్వామి వారికిమేడూరి కుటుంబ సభ్యులుమరి బృందం అందరూ కలసి స్వామికి మంగళ హారతి సమర్పించగా కార్యక్రమము ముగిసినది
సమితి కన్వీనర్విశ్వేశ్వర శాస్త్రి



PLEASE CLICK 


PL CLCIK TO SEE VIDEO 



Saturday, October 14, 2017

DISTRIBUTION OF FRUITS AND BABY KITS AT GHM SULTAN BAZAR. HYD 13-10-2017


PLEASE CLICK THE LINK TO SEE THE PHOTOS.

DISTRIBUTION OF FRUITS AND BABY KITS AT GMH SULTAN BAZAR, HYD. DT 13-10-2017

Report on Distribution of FRUITS AND OTHER BABY KITS DATED 13-10-2017


భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా దివ్య ఆసిస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్, ఆధ్వర్యంలో, 6TH BATCH,  శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ ( TAILORING ) లో శిక్షణ పొందుతూ, స్వయముగా, వారే కుట్టిన, బేబీ కిట్స్, ను మరియు పండ్లను, సుల్తాన్ బజార్ బజార్ లో గల గవర్నమెంట్  ప్రసూతి ఆసుపత్రి నందు, 160  బేబీ కిట్స్, ను, మరియు ఆపిల్ పండ్లను ఏంతొ ప్రేమతో, బాలింతలకు అందించి, సెల్ ఫోన్స్ ను అతి తక్కుగా వాడవలెనని, పుట్టిన పిల్లలకు దూరముగా నుంచవలెనని, అంటువ్యాదులు సోకకుండా, మీ మంచము దగ్గర పరిసుబ్రత పఠించవలసినగా మరియు ఎక్కువ మంది అతిధులు లేకుండా చుట్టుకోవలెనని, తల్లి పాలనే పిల్లలకు వాడవలెనని అనేక సలహాలను యిచ్చి అందరి ప్రసంశలు పొందినారు.


ఈ కార్యక్రమములో, ఒకేషనల్ ట్రైనింగ్ ట్రైనీస్, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, బాలవికాస ఇంచార్జి, శ్రీమతి సీతామహాలక్ష్మీ, రేణుక, మహిళా ఇంచార్జి, విజయ లక్ష్మి, మరియు, ఒకేషనల్ ట్రైనింగ్ ట్రైన్స్ (10) మంది పాల్గొన్నారు. శ్రీమతి సునీత, భాగ్య లక్ష్మి, అనిత, ప్రభావతి, తదితలు చాల ఆక్టివ్ గా పాల్గొన్నారు.

సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి


MEDICAL CAMP 10th August, 2025:

 LIST OF NSS STUDENTS FOR MEDICAL CAMP LINK   https://forms.gle/YYpntg2osbtzFfrv6   With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Bab...