Saturday, November 25, 2017

Sanchara Narayana Seva at Koti Samithi. 21-11-2017 in connection with 92nd Birthday Celebrations of Bhagawan.



భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్, ఒకేషనల్ ట్రైనింగ్ లో టైలరింగ్ లో 6వ బ్యాచ్ లో శిక్షణ పొందిన సభ్యులు, పురుష సేవాదళ్ సభ్యలు, స్వామి వారి 92వ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మ దినోత్సవ వేడుకలలో భాగంగా, 21-11-2017 న స్కూల్స్ డే ను పురస్కరించుకొని జరుపుకొంటున్న వేడుకలో ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ప్రాంగణం లో బ్రహ్మార్పణం గావించి, సేవాదళ్ సభ్యులు ప్రసాదం తీసుకొని సంచార నారాయణ సేవ గా స్వామి వారి ప్రసాదమును వితరణ గావించదమైనది.

ఫొటోస్ చూచుటకు క్రింద నున్న లింక్ ను నొక్కండి.


MEDICAL CAMP 10th August, 2025:

 LIST OF NSS STUDENTS FOR MEDICAL CAMP LINK   https://forms.gle/YYpntg2osbtzFfrv6   With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Bab...