PLEASE CLICK
SRI VILAMBI SAAKSHARA VASANTOSTAVAM PHOTOS
SRI VILAMBI SAAKSHARA VASANTOSTAVAM VIDEO
REPORT
ON SRI VILAMBI SAAKSHARA VASANTOSTAVAM DT 11-3-2018
With the Divine Blessings of Bhagawan
Sri Sathya Sai Baba, Sri Sathya Sai Seva Organisations, Koti Samithi, Hyderabad
conducted a Literary, Musical Programme at Sri Sathya Sai Study Circle, 6th Floor G Pulla Reddy Buiding Abids, Hyderabad
on 11-3-2018 at 11 AM and paid richest Tributes to Bhagawan Sri
Sathya Sai Baba on the coming eve of
Telugu New Year Day Ugadi. SRI VILAMBI
NAMA SAMVATARAM. In the Name of Sri Vilambi Saakshara Vasantostavam. Eminent Scholars & Famous Singers namely,
Sri V S R Moorty, Dr. Samudrala Ranga
Ramanuja Charya, Sri Sudhama, Dr. Chirravuri Siva Rama Krishna Sharma, Dr Y
Rama Prabha, Sri Goli Shiva Ram, Sri. V V Sathya Prasad Sri, Gowri Bhatla Raghu
Rama Sarma, Sri Chikka Rama Dasu, participated in programme and shared their experiences,
and pleasant moments they had with Bhagawan Sri Sathya Sai Baba.
Dr. Samudrala Ranga Ramanuja Chary brought out the Divine aspects of Bhagawan and
expressed his experience as Saakhara Swaroopa. He further added Swamy is indeed
an avatar because he understood the pangs of
hunger of humanity and addressed the problem with ease and poise.
Sri SUDAMA imminent poet recalled his experience in ALL India Radio how Swamy’s Grace indirectly helped them to
broadcast the saying of swamy without flouting any rules.
Dr.
Chirravuri Siva Rama Krishna Sharma renowed Veda Pandit rendered a poem quoting his experiences at
prashanti nilayam at differet times.
Dr Y Rama
Prabha read out her tribute and rendered in Sindu Bairavi. Raga
Goli Sivaramaiah, recalled the benediction of swamy when he
blessed the gallery of his paintings and attributed the work to swamy’s grace.
Sri V V S
Sathya Prasad read out few free verses bringing out Swamy’s compassion.
Dr. Gowri
Bhatla Raghu Nadha Sarma framed some poems then and there singing the glory of Bhagawan.
Srii
Chikka Rama Dasu, read out poetry on Ugadi and also read out his poetry on Swamy
tracing the Divine Aspects of Bhagawan.
Sri P Visweswara Sastry, Koti Samithi Convenor, welcomed the Scholars and audience with
affection and reverence.
Sri V S R Moorty presided over the event " Sri Vilambi Saakshara
Vasantostavam," and co-ordinated the scholars with his usual wit laced with
poetic excellence, of course, enriched with devotion and love for Swamy. The scholars were profusely honored with
momentos and vibhuti prasadam . The program came to end by offering Maha Mangala Harathi to our
beloved Bhagawan. The 31/2 hours marathon
program ended with sumptuous prasadam to all the participants.
The premises of Study Circle, was surcharged and impregnated
with Divine and Spiritual Vibrations and every participant carried the Divine
Grace of Bhagawan with them.
P VISWESWARA SASTRY
KOTI SAMITHI CONVENOR.
---------------------------------------------------------------------------------------------------------
“శ్రీ విళంబి సాక్షర వసంతోత్సవం"
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాముతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి హైదరాబాద్, 11-3-2018 న ఉదయం 11 గంటలకు తెలుగు నూతన సంవత్సరమును పురస్స్కరించుకొని, సంగీత సాహిత్య నీరాజన కార్యక్రమాన్ని శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్, 6వ అంతస్థు, జి.పుల్లారెడ్డి భవనము, అబిడ్స్, హైదరాబాద్ నందు శ్రీ విలంబి నామ సంవత్సర ప్రారంభములో, “శ్రీ విళంబి సాక్షర వసంతోత్సవం “ పేరిట, 9 మంది సుప్రసిద్ధ కవులు, సంగీత కళాకారులచే, నీరాజన కార్యక్రమమును అత్యంత వైభవముగా జరిగినది.
శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ వసంతోత్సవము లో డాక్టర్ శ్రీ సముద్రాల రంగ రామానుజా చారి డాక్టర్ శ్రీమతి వై. రామ ప్రభ గారికి, డాక్టర్ శ్రీ చిర్రావూరు శివ రామ కృష్ణ శర్మ, శ్రీ సుధామ గారికి, శ్రీ గోలి శివరాం , శ్రీ వి. వి. సత్య ప్రసాడ్ డాక్టర్ శ్రీ గౌరీ భట్ల రఘు రామ శర్మ , శ్రీ చిక్కా రామదాసు, లు పాల్గొన్నారు.
తొలుతగా, డాక్టర్ శ్రీ సముద్రాల రంగ రామానుజా చారి గారిచే జ్యోతి ప్రకాశనం చేయబడినది.
డాక్టర్ శ్రీ సముద్రాల రంగ రామానుజా చారి వారి నీరాజనాన్ని సమర్పిస్తూ, స్వామి వారి దివ్య లీలలను విపులముగా వివరించారు. స్వామి వారు సాక్షర స్వరూపులరని అభివర్ణిస్తూ, స్వామి వారితో వారికీ గల అనుభవాలనును పంచుకున్నారు. స్వామి భక్తుల ఈతి బాధలను అర్ధము చేసుకొని వారి ఏంటో సునాయాసముగా తీర్చారన్నారు.
ప్రముఖ కవి శ్రీ సుధామ, ఆకాశవాణిలో తాము పని చేస్తున్న రోజుల్లో ఎటువంటి నియమ నిబంధనలను అతిక్రమించకుండా స్వామి బోధనలను వారి అనుగ్రహముతో ప్రసారము గావించిన విధాన్ని, వివరించారు. ఆ విధముగా ప్రసారము చేయుట వలన స్వామి అనుహారానికి పాత్రులైన విషయాన్నీ తెలిపారు.
ప్రముఖ సంసృత పండితులు డాక్టర్ చిఱ్ఱావూరు శివ రామ కృష్ణ శర్మ మాట్లాడుతూ, ప్రశాంతి నిలయంలో స్వామితో వారికీ గల అనుభవాలను ఒక పద్య రూపములో ఆవిష్కరించారు.
డాక్టర్ వై రామ ప్రభ, డి. డి. మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్, సింధు భైరవి రాములో స్వామి వారి స్వర నివాళీ సమర్పించారు.
ప్రముఖ చిత్ర కారుడు గోలి శివ రామయ్య మాట్లాడుతూ, స్వామి వారి అనుగ్రహముతో ఎన్నో చిత్రాలను చితరించి అనుగ్రహమును పొందినట్లు స్మరించుకొన్నారు.
స్వామి యొక్క కరుణ భరిత మైన దివ్య వ్యక్తిత్వాన్ని స్మరించుకుంటూ వి. వి. ఎస్. ప్రసాద్ కొన్ని వచన కవితలు చదివి వినిపించారు.
భగవన్ బాబావారి దివ్యత్వాన్ని స్మరించుకొంటు, డాక్టర్ గౌరి భట్ల రఘురామా శర్మ గారు ఆశువుగా కొన్ని పద్యాలూ వినిపించారు.
చిక్కా రామ దాస్ ప్రసంగిస్తూ, కొని ఉగాది కవితలతో పాటు, స్వామి దివ్యత్వాన్ని వర్ణిస్తూ, పద్యాలూ వినిపించారు.
ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, ఈ కార్యక్రమానికి సమానవ్యకర్తగా వ్యవహరించి, తాన డైన శైలిలో భక్తి, భరిత, వాక్కులతో పరిచయము చేసారు. కార్యక్రమములో పాల్గొన్న కవి, పండితులకు, జ్ఞపికలు విభూతి ప్రసాదము అందజేశారు.
సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి కార్యక్రమ ప్రారంభములో, స్వాగత వచనాలు, కార్యక్రమానాంతరము వందన సమర్పణ గావించారు.
స్వామికి వారికీ మహా మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము సంపూర్ణ మైనది.
సమితి కన్వీనర్
పి.విశ్వేశ్వర శాస్త్రి.