Monday, January 21, 2019
Thursday, January 17, 2019
Tuesday, January 15, 2019
VIDEO INVITATION SADGURU SRI THAGARAJA AARADHANOSTAVAM 2019
To view the Video Invitation - SSSSO. Koti Samithi - Sri Sadguru Sri Thagyaraja Aaradhanosatavam 26-1-2019 at Shivam.
Please click the link
VIDEO INVITATION SADGURU SRI THAGARAJA AARADHANOSTAVAM 2019
Please forward the same to all the Music Lovers and Devotees.
With Regards,
P V Sastry
Convenor Koti Samithi.
Please click the link
VIDEO INVITATION SADGURU SRI THAGARAJA AARADHANOSTAVAM 2019
Please forward the same to all the Music Lovers and Devotees.
With Regards,
P V Sastry
Convenor Koti Samithi.
Tuesday, January 8, 2019
SADGURU SRI THAGARAJA AARADHANOSTAVAM 26-1-2019 - SHIVAM.
Invitation from Koti Samithi.
The details of the program will be posted shortly... Nearly 27 Singers are participating in the program on 26-1-2019 Evening 5-30 PM onwards at Shivam... Sri Thyagaraja Aaradhanostavam " BANTUREETI " Ghana Raga Pancharatna Keerthanalu..by Sri Vasa Gopi Nadharao, Dr Shesu Latha, Dr. S. Uma Devi, Shrimati Nitya Santoshini, Shrimati Lavanya Latha,, Shrimati Varanasi Sri Sowmya, Sri Ram Murthy, Sri A Purushotham, Shri Shaik Khaja Imdad, Sri Subba Rao Sujana, Shrimati Jnyambal, Shrimati M. Shanti, Sri Kota Shiva Kumar, Sri Krishna Mohan, Sri Chandra Sekhar, Sri K.S. Charyulu, Kumari Malavika Anand, Smt T V Vijaya Lakshmi, etc.,
Sri. P. Durga Kumar – Mrudangam,
Sri S.V. Ramana Murthy – Violin.
Sri S.V. Ramana Murthy – Violin.
Pancha Veena Vadanam
Sri Rayaprole Sudhakar, Shrimati Lakshmi Geeta, Dr D V L N Sastry, Smt L V S S Devi, Shrimati Avadhanam Lakshmi.
Jyothi Prakasanam : Sri Vasireddy Amarnath, Founder, Director - Slate the School,
Haarathi. : Dr. Padmasri Shobha Raju. Founder President : Annamacharya Bhavana Vahini.
All are requested to participate and have the Divine Blessings of Swamy.
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో
సద్గురు శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు
శనివారం 26 జనవరి 2019 న సాయంత్రం 5-30 గంటలకు
భగవానుడు నడయాడిన హైదరాబాద్ విద్యానగర్ లో గల శివమ్ మందిర ప్రాంగణంలో
ఘనరాగ పంచరత్న కీర్తనలు
శ్రీ ఏ పురుషోత్తం గారిచే సన్నాయి వాయిద్యం
శ్రీమతి వేలూరి లక్ష్మి గీత,
శ్రీ రాయప్రోలు సుధాకర్,
డాక్టర్ డి.వి.ఎల్.ఎన్ శాస్త్రి
కుమారి ఏ శ్రీ లక్ష్మి
శ్రీమతి వి ఎల్ వి ఎస్ ఎస్ దేవి
పంచ వీణలపై శ్రీ త్యాగరాజ కీర్తనలు..
శ్రీ రాయప్రోలు సుధాకర్,
డాక్టర్ డి.వి.ఎల్.ఎన్ శాస్త్రి
కుమారి ఏ శ్రీ లక్ష్మి
శ్రీమతి వి ఎల్ వి ఎస్ ఎస్ దేవి
పంచ వీణలపై శ్రీ త్యాగరాజ కీర్తనలు..
బంటు రీతి పేరిట “ ఘనరాగ పంచరత్న కీర్తనలు”
శ్రీ వాసా గోపీనాథ్ రావు
డాక్టర్ ఎస్ ఉమాదేవి
డాక్టర్ శేషు లత
డాక్టర్ శేషు లత
శ్రీమతి లావణ్య లత
శ్రీమతి నిత్యసంతోషిణి
శ్రీమతి వారణాసి శ్రీ సౌమ్య
శ్రీ రామ్మూర్తి
శ్రీ ఏ పురుషోత్తం
శ్రీ షేక్ ఖాజా ఇందాద్
శ్రీమతి ఎం శాంతి
కుమారి తులజ
శ్రీ ఏం. పద్మ ప్రియ
శ్రీమతి జై మణి నరసింహన్
కుమారి తులజ
శ్రీ ఏం. పద్మ ప్రియ
శ్రీమతి జై మణి నరసింహన్
శ్రీ కోట శివకుమార్
శ్రీ కృష్ణ మోహన్
శ్రీ చంద్రశేఖర్
శ్రీ కె ఎస్ చార్యులు
కుమారి మాళవిక ఆనంద్,
శ్రీమతి టీ.వీ విజయ లక్ష్మి
శ్రీమతి ధూళిపాళ రాజ్య లక్ష్మి
శ్రీమతి ధూళిపాళ రాజ్య లక్ష్మి
27 మంది కళాకారులు పాల్గొంటున్నారు
వాద్య సహకారం
మృదంగంపై శ్రీ పి దుర్గా కుమార్
మృదంగంపై శ్రీ పి దుర్గా కుమార్
వోయిలిన్ శ్రీ ఎస్ వి రమణ మూర్తి
ఫ్లూట్ శ్రీ గురజాడ శివరాం
ఘటం : శ్రీ బోలుసు రవి కుమార్
ఫ్లూట్ శ్రీ గురజాడ శివరాం
ఘటం : శ్రీ బోలుసు రవి కుమార్
భగవంతుడిని సామూహికంగా సేవించుకునే పరమ పవిత్ర సందర్భమిది
జ్యోతి ప్రకాశనం శ్రీ వాసిరెడ్డి అమర్నాథ్ - డైరెక్టర్ స్లేట్ ది స్కూల్
శ్రీ మల్లేశ్వర రావు శ్రీ సత్యసాయి సేవా సంస్థల హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు.
భగవానునికి హారతి పద్మశ్రీ డాక్టర్ శోభా రాజు, అన్నమాచార్య భావనా వాహిని ఫౌండర్ ప్రెసిడెంట్
అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నది
కోటి సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి
Thursday, January 3, 2019
INVITATION FOR MAHILA POOJA on 7-1-2019 AT SHIVAM
INVITATION FOR MAHILA POOJA AT SHIVAM Dt 07-01-2019.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ప్రతి నెల 7వ తేదీన, మరియు 21వ తేదీన భగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంలో శ్రీ సత్యసాయి భగవానునికి, షోడశోపచార పూజ, నైవేద్య కార్యక్రమము ఉదయం 10.00 గంటలకు కోటి సమితి మహిళలు నిర్వహిసున్న విషయము తెలిసినదే.
ఈ నూతన సంవత్సరములో
అనగా 07-01-2019న
మన సమితిలో ఉన్న మహిళలంతా పాల్గొని స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులమవుదాము.
మన కోటి సమితి మహిళలంతా ఒకే రకమైన పట్టుచీరెలు ధరించి, పండుగలో పాల్గొనాలనే సంకల్పం.
ఈ పవిత్ర కార్యక్రమములో 51 మంది మహిళలు పాల్గొనుచున్నారు.
అందరూ స్వామి ఆశీస్సులను,
మహా ప్రసాదమును
తీసుకొని మళ్ళీ మనము
26 జనవరి 2019 న సాయంత్రము శివం లో జరిగే సద్గురు
శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం లో పాల్గొనే శక్తిని కూడా ప్రసాదించమని ప్రార్ధిద్దాం.
ఈ కార్యక్రమ వివరములు తెలియని వారికి తెలియజేయండి.
All are requested to inform the names immediately to make necessary arrangements.

Subscribe to:
Posts (Atom)
YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:
SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...
-
Report dated 13-10-2019 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్య సాయ...
-
ఓం శ్రీ సాయిరాం HIGH SCHOOL SUBJECT. "ఇచ్చుట- క్షమించుట" ఓం శ్రీ సాయిరాం ఈ రోజున ( 11-9-2024) శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...