Friday, June 30, 2023

Shiridi to Sivam - 29-6-2023

 

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 29 6 20 23, మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న, శిరిడి సాయి నాధుడు తన భక్తురాలైన లక్ష్మీబాయి షిండే గారికి ప్రసాదించిన తొమ్మిది నాణముల పూజ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా భగవానుడు నడిగాడిన శివం మందిర ప్రాంగణంలో, ఎంతో ఘనంగా జరిగింది. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, హైదరాబాద్, జిల్లా బాలవికాస్ విద్యార్థులు, బాలవికాస విద్యార్థులు సాయంత్రం 6 గంటలకు పూర్ణకుంభ స్వాగతం పలికారు తనంతరం అందరూ కలిసి స్వామి మందిరంలోకి వెళ్లి స్వామి దర్శనం గావించుకొని వేదిక పైకి విచ్చేశారు. శ్రీ అశోక్ కుమార్ గారు జ్యోతి ప్రకాశం గావించగా, వేదము భజన ఎంతో, భక్తి శ్రద్ధలతో శివం మంది, భజన బృందం ఆలపించారు. ఏడు గంటలకు, షిరిడి సాయి నాధుడు తన భక్తురాయలైన శిరిడి బై షిండే గారికి ప్రసాదించిన తొమ్మిది నాణెముల పూజ కార్యక్రమం శిరిడి సాయి అష్టోత్తరం తో పూజ అనంతరం, శ్రీ అర్జున్ జి, వారి స్వహస్తాలతో, అందరి భక్తుల దగ్గరికి, తీసుకుని వచ్చి, దర్శనం గావింపజేశారు.  తర్వాత, లక్ష్మీబాయి షిండే గారి ముని మనవలైన అర్జున్ జి ప్రసంగాన్ని ప్రారంభించి, భక్తులందరినీ ఆనంద పరవశులను గావించారు. ఈ కార్యక్రమంలో, కోటి సమితి సభ్యులు, ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరగా సత్యసాయి సేవా సంస్థలు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, శ్రీ ఏ మల్లేశ్వర రావు గారు, మంగళహారతి సమర్పణతో, కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. భక్తులంతా స్వామి దర్శనం గావించుకొని ప్రసాదం తీసుకొని, ఆనంద పరవశులై, వారి వారి స్వస్థలాలకు చేరుకున్నారు.















Monday, June 26, 2023

34th ANNUAL NAMA JAPAM - Patil Residence, Begum Bazar Hyd

 

34th ANNUAL NAMA JAPAM 

 Location: Patil Residence, Begum Bazar 
 Date: 25-June-2023, Sunday 
 Time: 09:00 AM to 05:00 PM 
 Address: Sairam Bhavan, 15-8-142, Begum Bazar, Hyderabad, TS-12 
 Mobile: 
 9246525903, 9030388947 
 8790673721, 8886509410 
 Note: Elevator facility Available 
 Google location click on below link 
https://maps.app.goo.gl/Rq4ZfxWQQy1czuYFA












శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్ ప్రతీ సంవత్సరం జూన్ మాసంలో 2  వ ఆదివారం " ఓం శ్రీ సాయి రామ్ నామ జపం "  రెండు సార్లు ఒకటి  సుల్తాన్  బజార్ లో, అంటే ప్రస్తుతము గౌలిగూడ చమన్ లో, 4 వ ఆదివారం అంటే 25-6-2023 న   జరిగే విషయం మన అందరికి తెలిసినదే. స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, జ్యోతి ప్రకాశనం గావించుకుని ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు వేదం పఠనం కోటి సమితి సమితి సభ్యులు, శ్రీ సాయి దాస్, కల్పన, మరియు మాస్టర్ లీలాధర్ సభ్యలు, గణపతి ప్రార్ధన తో ప్రారంభించి, రుద్రము శాంతి మంత్రములు పఠన గావించారు. 10  గంటలకు కు  ఓం శ్రీ సాయి రామ్ నామ జపం ప్రారంభించి 4 గంటల వరకు కొనసాగినది. ఈ కార్యక్రమములు కోటి సమితి సభ్యలు, హిమాయత్ నగర్ సభ్యులు, మీర్పేట్ 12 మంది సభ్యులు, మెహదీపట్నం సమితి సభ్యులు, తాండూర్ సమితి సభ్యులు, అందరు పాల్గొని స్వామి దివ్య అనుగ్రహానికి పాత్రులైనారు. సాయంత్రం 4 గంటల నుండి 4-45 నిమిషముల వరకు భజన కొనసాగిన తరువాత, ఇండియన్ అంబాసిడర్, టూ  స్వీడన్, మరియు స్వామి చేత ప్రియా భక్తుడు గా పిలిపించుకున్న అదృష్టశాలి శ్రీ రోమోల్ గారు, స్వామి తో వారికున్న కొన్ని అనుభవాలను, పంచుతూ, మధ్య మధ్య లో హాస్యపు సన్నివేశములను జోడించి, భక్తులను ఆనంద పరవాసులను గావించి, భక్తి మార్గములోనే ఉండాలని వివరిస్తూ, స్వామిని స్వామి నామన్న్ని గట్టిగా పట్టుకోవాలని, ప్రతిఒక్కరు వారికీ ఎదురైనా సమస్యలను ఒక చీటీ పై వ్రాసి చించి వేయాలని అన్నారు. ఈ  రోజు  కూడా తాను  ఈ పద్దతిని అవలంభించి ఏంతో  ప్రశాంతంగా వున్నానని తెలియజేసారు. ప్రతి రోజు స్వామితో మాట్లాడి తానూ ఈ రోజు చేసిన పనులన్నీ వివరించమన్నారు. ఇప్పటి వరకు కొనసాగిన నామ జపము, మరియు భజనను, పై నున్న దేవతలకు గాలి రూపములో చేరినాయని తెలిపారు.   తానూ ఇతర దేశాలలో భజనలు కోనసాగించిన విధానమును, ఎదుర్కున్న సమస్యలను, స్వామి పరిష్కరించిన విధానమును తెలిపి, అందరిని ఆశ్చర్యములోకి ముంచెత్తారు. చివరగా ఈ కోటి సమితి, బేగం బజార్ యూనిట్,  1000 సంవత్సరములు కొనసాగుతుందని, మీరు భజన ప్రతి గృహములో జరుగుటకు ప్రణాళిక సిద్ధం చేయమని అందరికి స్వామి దివ్య ఆశీస్సులు అందజేస్తూ వారి ప్రసంగాన్ని ముగించారు.  చివరగా శ్రీ రతి రావు పాటిల్ స్వామికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 

 


Tuesday, June 20, 2023

KOTI SAMITHI ACTIVITIES:

 SRI SATHYA SAI SEVA ORGANISATIONS, 

KOTI SAMITHI, HYDERABAD 



KOTI SAMITHI ACTIVITIES:

 

SPIRITUAL

  • Every Thursday Bhajan at Koti Samithi Bhajan Hall 7 pm to 8 pm
  • Ist Sunday Nagara Sankeerthana
  • 1st Thursday Koti Samithi Bhajan Hall  l -  Study Circle
  • 4th Thursday Koti Samithi Bhajan Hall - Satsang
  • Maasa Sivaratri . Rudra parayam Monthly once Koti Samithi Bhajan Hall.
  • 4th Sunday Nagara Sankeertha at  Sri Sathya Sai Bhavan  Begam Bazar
  • 19th of Every month Mahila day to be observed at Skill Dev Centre. 12noon to 1 PM
  • Every Month 7 th & 22 nd Sivamlo Mahila  Pooja ( not less than 10 members have to attend )
  • Yearly twice in the month of 2nd Sunday at koti Nama japam & 4th Sunday at Begam Bazar
  • House hold Family Bhajans:  ( with Family Members ) and One Narayana Seva Packet distribution.
  • Om Sri Sai Ram Naama Japam on 25-6-2023 at Rati Rao Patil House at Begam Bazar, Hyd from 10-AM to 5 PM 
  • On occasion of Gurupoornima on 3-7-2023 Nagara Sankeerthana instead of on Ist Sunday. at Sri Sathya Sai Bhajan Hall, Gowliguda, Near SV Lodge, Hyd. 

 

EDUATION

  • On Every Wednesday 10.30 to 12.30 .. Homeo Clinic  at Sultan Bazar Liberty Opticians.
  • Every Saturday School Balvikas  at Kunta Road, and Goshamahal School. Smt Renuka a
  • Balvikas Classes at Skill Dev Centre: Kalpana on Saturday. Evening.
  • Balvikas Classes at Begam Bazar, Shaileswara on Every Friday.

 

GENERAL

  • On 20th of every Month Samithi Meeting on line / offline at Koti Samithi Bhajan Hall
  • July 27 All the  Koti Samithi  office bearers have to attended Sivam from 4 pm to 8 pm

 

SERVICE

  • Monday to Saturday Skill dev tailoring  Osman Gunj top Khana 11 am to 2 pm
  • Every Saturday Sivam Security duty Gents. 8 am to 11 AM
  • Monthly twice Ashritha kalpa Duties: JUNE Monh Completed In the Month of July, 11-7-2023
  • 3rd Friday & 3rd Saturday clean and green Seva at Sivam 4 PM to 5 PM
  • Monthly once Narayana Seva by youth to be organized ( Proposed Activity )
  • SRI SATHYA SAI PREMA TARU. 
  • BLOOD DONATION ACTIVITY. 


Monday, June 19, 2023

VIDYA JYOTHI - KUNTA ROAD SCHOOL AND GOSHAMAHAL SCHOOL. FROM 1-7-2023 ONWARDS.

 




[8:21 pm, 19/06/2023] +91 99480 92549: ఓం శ్రీ సాయిరాం🙏

 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... 

తెలంగాణ రాష్ట్ర విద్యా జ్యోతి జూన్ & జులై నెలల ప్రణాళిక భాగంగా.....

 "జూన్ & జులై నెలల కార్యక్రమాలు 2023" 

*బాల్ వికాస్ క్లాసులు ప్రారంభించాలి.

*గురు పౌర్ణమి వేడుక.

*పాఠశాలలో, విద్యార్థుల ఇంటిలో మొక్కలు నాటడం.

*బ్లాక్ బోర్డ్ పెయింటింగ్, చిన్న చిన్న రిపేర్లు & స్టేషనరీ.

 అన్ని జిల్లాల విద్యాజ్యోతి సమన్వయకర్తలు,సమితి కన్వీనర్,బాల వికాస్ గురువులు ఈ సేవ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించాలని సవినయ మనవి

SSSVJ విభాగము

 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు- తెలంగాణ

[8:26 pm, 19/06/2023] +91 99480 92549: Sairam brothers. With the blessings of Swami let us all take it forward. Kindly share your plan of action to coordinate. Pl call me when you’re free for working out a plan of action.

Mrs Vanaja 

Dist coordinator, Vidya Jyothi 

9948092549 



:2:




SRI SATHYA SAI PREMA TARU

 



4-9-2023 M ANJANEYULU 



26-7-2023










ఓం శ్రీ సాయిరాం

శ్రీ సత్యసాయి ప్రేమ తరు

================================================

Step 1:: click the link below👇

https://sssprematharu.org/


Step 2:: after clicking the link the page directed to premathaturu home page 

Step 3:: after opening home page click login button with the help of google mail id and you need to login.

Step 4:: you will get the other link to your mail inbox ... click that link ... again link directed to home page


Step5:: In that page on the right most corner you will be having profile tab... in that profile tab click account button.

Step6:: In the account page by default u will be getting  account id & email address, you need to  give the name for dispalying in the page and save it the page.

Step7:: In the next step Press on capture Camera will get activated.

Aim at the plant and Press on capture

Step8:: you need to mark all the conditions given by the team.

Step 9::Preview your image Enter a tree name then Submit the photo

===============================================

దేశ వ్యాప్తంగా గా జరుగుతున్న మొక్కల నాటు కార్యక్రమము లో మీరు భాగస్వాములు అవ్వవచ్చు.

1.https://sssprematharu.org/ ఈ పైన ఇవ్వబడిన website మీ మొబైల్ బ్రౌజర్ లో టైప్ చేసి

2. మీరు క్యాప్చర్ ట్రీ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చినచో 3.మీ ఈమెయిల్ నకు ఒక వెరిఫికేషన్ లింక్ పంపబడుతుంది.

4.ఆ లింక్ పై క్లిక్ చేసినచో మీ మొబైల్ నందు కెమెరా మరియు లొకేషన్ నకు పెర్మిషన్ ఇవ్వమని అడుగుతుంది.

5.పెర్మిషన్ ఇచ్చినచో మీరు మొక్క నాటిన స్థలము మరియు ఫోటో అప్లోడ్ చేసుకొనవచ్చు.

5. అందరూ ఈ వర్షాకాలంలో నాటిన ప్రతి మొక్క యొక్క స్థలము మరియు ఫోటో ఈ పైన పేర్కొన్న పద్దతి లో నమోదు చేసుకొనగలరు.


శ్రీ సత్య సాయి సేవా సంస్థలు - తెలంగాణ..



Sri Sathya Sai Prema Tharu

An initiative to adorn Mother earth with 10 million trees by Bhagawan Sri Sathya Sai Baba’s Birth centenary in 2025.

భూమాతను గౌరవించుకొనే నిమిత్తము భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి వేడుకలలో భాగంగా నవంబర్ 2025 వరకు 10 మిలియన్ వృక్షములు నాటవలెనని సంకల్పము. 

Trees teach the LESSON  of sacrifice in that they not only bear fruits while they are alive, but also give away their body t be used as firewood once life goes out of them.  Amongst Teachers, a tree is the greatest.

Sri Sathya Sai Sep 29, 2000

The debt of five mothers (dehamata, country mother, earth mother, cow mother, veda mother) cannot be paid*

As a part of Bhagavan Sri Satya Sai Baba's 100th birth anniversary celebrations, planting 1 crore saplings and environmental inspecting Seva programs have been launched across India by Sri Satya Sai Seva Organizations till November 2025.


ప్రారంభ వేడుకలలో భాగంగా శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆర్ జ్ రత్నాకర్ గారు 22-11-2022 న కేంద్ర మంత్రి శ్రీ బి కిషన్ రెడ్డి దంపతులకు మొక్కను బహూకరించి ఈ  
శ్రీ సత్య సాయి ప్రేమ తరు కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి దృశ్యం 

శ్రీ ఆర్ జ్ రత్నాకర్ గారు వృక్షమును  నాటు చున్నప్పటి దృశ్యం. 

ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా చెట్లు నాటిన వివరములు మన సెంట్రల్ ట్రస్ట్ వెబ్ సైట్ ప్రకారం.  


 

18-6-2023 న శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, హైదరాబాద్, GUNFOUNDRY లో గల స్లాట్ ది స్కూల్ ప్రాంగణంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మీటింగ్ ను హోస్ట్ చేసిన విషయము అందరికి తెలిసినదే. ఆ సందర్భములో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మహిళా ఇంచార్జి శ్రీమతి శశి గారు ఈ ప్రేమ తరు  ను ఈ రోజు        19-6-2023 మహిళా దినోత్సవ సందర్భముగా అన్ని సమితులు మహిళలలు ఈ చెట్లు/ మొక్కలు నాటే కార్యక్రమములో తప్పక పాల్గొనాలని, ఆదేశించి, చెట్టు నాటు చున్న దృశ్యమును స్క్రాప్ వేసుకొని ఫోటో తీయించి పంపామన్నారు. 

కోటి సమితి మహిళలు ఈ ఫొటోస్ ను పంపారు. 

 


                                    SRIMATI RENUKA - KOTI SAMITHI 19-6-2023 


                                        SRIMATI SHAILESWARI  - KOTI SAMITHI 19-6-2023 


                       SRIMATI SRI SEETHA MAHALAKSHMI - KOTI SAMITHI 19-6-2023 


                              SRIMATI GUBBA LAVANYNA - KOTI SAMITHI 19-6-2023 



MASTER LEELADHAR G 19-6-2023 


ఇకనుంచి మన కోటి సమితిలో మన అతిధులకు, ముఖ్యలకు మన సమితిని సందర్సించిన వారికీ బహుమతిగా ఒక మొక్కను ఒక కవర్లో పెట్టి బహూకరించి, వారిని మొక్కను నాటి దాని ఆ దృశ్యమును పంపమని కోరాలని సంకల్పించుకున్నాము. 

ఇక నుండి నాటిన వారు వారి ఫొటోస్ లను పంపమని కోరుతున్నాను. ఈ కార్యక్రమము ఈ ఒక్క రోజు కార్యక్రమము కాదు.  నిరంతర సేవ. మనము ఈ కార్యక్రమములో పాఠశాలను, మందిరాలను, మన ఇండ్లలో, మన చుట్టాల ఇండ్లలో వాళ్ళని, అపార్ట్మెంట్స్ లో  అందరిని ఈ కార్యక్రమములో ప్రవేశింపజేసే విధంగా స్వామిని ప్రార్ధిద్దాము. నెలలో ఒక రోజు ఈ కార్యక్రమానికి కోటి సమితి లో కేటాయించుకొందాము. 

  1. Sri Venkat Rao 
  2. Sai Kumar
  3. Smt Renuka 
  4. Preetesh Patil 
  5. Nageswara Rao 
  6. Annapurna 
  7. P V Sastry 
  8. Patil
  9. Sai Das
  10. P S S Supriya  
  11. Smt Bhagya Lakshmi 
  12. P Sita Maha Lakshmi 
Places identifed :

1) Kunta Road School.
2) Goshamahal School., 









Sunday, June 18, 2023

HYDERABAD DISTRICT MEETING DT 18-6-2023

 


With the Divine Blessings of Bhagawan Sri Sathya Sa Baba Varu today's meeting went on well and everybody appreciated for the arrangements of the program. 


Welcome Address by Koti Samith Convenor. P V Sastry. 


HYD DISTRICT SEVADAL CO-ORDINATOR SRI RAJENDRA EXPLAINING ABOUT SEVA ACTIVITIES OF VIZ., ASHRITHA KALPANA, PRASHANTI NILAYAM SEVALU, ETC., 


   HYDERABAD DISTRICT PRESIDENT SPEAKING ABOUT   EXPANSION OF THE         ORGANISATION, SAMITHI, UNITS, BY ORGANISING INNOVATIVE PROGRAMES ETC., AND ALSO APPRECIATED THE SERVICES DONE BY HYD DISTRICT.... 


SMT KAMESHWARI EXPLAINED ABOUT PCOD 



   A GOOD NUMBER OF MAHILAS ATTENDED FOR MONTHLY MEETING HOSTED BY KOTI SAMITHI AT SLATE THE SCHOOL. 

CONVENORS, SPIRITUAL CO-ORDINATORS LISTENING THE MESSAGE OF OUR DISTRIT PRESIDENT  BY QUOTING VARIOUS EXPERIENCES OF OLD DEVOTEES OF BHAGAWAN. 


CONVENORS, SPIRITUAL CO-ORDINATORS LISTENING THE MESSAGE OF OUR DISTRIT PRESIDENT  BY QUOTING VARIOUS EXPERIENCES OF OLD DEVOTEES OF BHAGAWAN. 


SWAMY SIMHASAN 


HYDERABAD DISTRICT PRESIDENT ASKED ME TO CALL MASTER LEELADHAR, AND KAMESH SONS...  



 SRI M L N SWAMY PRESENTING MOMENTO S TO BALVIKAS CHILDREN OF KOTI SAMITHI 

CONVENOR KOTI SMITHI PRESIDENT MOMENTO TO SATHYA SAI 

SMT VANAJA GARU - HYD DISTRICT VIDYA JYOTHI CO-ORDINATOR PRESENTING A SAREE ON BEHALF OF KOTI SAMITHI TO SMT VAANI FOR THE SERVICES RENDERING AT KOTI SAMITHI SKILL CENTRE. 




HYDERABAD DISTRICT PRESIDENT PRESENTING A MOMENTO TO SRI NIRANJAN FOR  EX-ORDINATORY SERVICE RENDERED AT SRI SATHYA SAI CHALIVENDRAM. 
FROM 24-4-2023 TO 7-6-2023 FOR 45 DAYS. 

HYDERABAD DISTRICT PRESIDENT PRESENTING A MOMENTO TO SRI KAMESH GANDHI   FOR  EX-ORDINATORY SERVICE RENDERED AT SRI SATHYA SAI CHALIVENDRAM. 
FROM 24-4-2023 TO 7-6-2023 FOR 45 DAYS. 



HYDERABAD DISTRICT PRESIDENT PRESENTING A MOMENTO TO SRI RAMDAS  FOR  EX-ORDINATORY SERVICE RENDERED AT SRI SATHYA SAI CHALIVENDRAM. 
FROM 24-4-2023 TO 7-6-2023 FOR 45 DAYS. 




KOTI SAMITHI MAHILAS PRESENTING A NATIONAL NARAYA SEVA PACKET TO SRI SYDULU,  FOR  EX-ORDINATORY SERVICE RENDERED AT SRI SATHYA SAI CHALIVENDRAM BY SUPPLYING A WATER THROUGH WATER TANKER FOR 45 DAYS. 
FROM 24-4-2023 TO 7-6-2023 FOR 45 DAYS. 



SMT RENUKA, SMT SHAILESWARI, SMT KALPANA OFFERED HAARATHI TO BHAGAWAN SRI SATHYA SAI BABA VARU ON 18-6-2023 


YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...