Sunday, December 24, 2023

24-12-2023 MONTHLY MEETING AT SIVAM.

  24-12-2023 MONTHLY MEETING AT SIVAM. 






SRI SATHYA SAI VRATAM. 25-12-2023 @ 9 AM

 

Sri Sathya Sai Vratam Celebration at Koti Samithi

Date: 25-12-2023 

Koti Samithi was immersed in divine fervor as devotees gathered to perform the Sri Sathya Sai Vratam with unwavering devotion and dedication. The auspicious event commenced with the lighting of the lamp, a sacred act undertaken by Sri Gubba Sagar, marking the initiation of the spiritual journey.

The Vratam, a comprehensive ritual, unfolded with a series of sacred ceremonies:

Sankalpam: The participants collectively expressed their firm resolve and commitment to the spiritual practice, setting the tone for the entire Vratam.

Vinayaka Puja: An invocation to Lord Ganesha, the remover of obstacles, seeking his blessings for a smooth and successful observance of the Vratam.

Shodashovachara Pooja: A ritual consisting of sixteen steps, each representing a different form of adoration and worship, creating a spiritually charged atmosphere.

Sri Suktham: The chanting of Sri Suktham, a revered Vedic hymn dedicated to the divine goddess, adding a celestial touch to the proceedings.

Devi Kumkuma Pooja: A special worship ceremony performed to honor and invoke the divine feminine energy, symbolizing purity and auspiciousness.

Five Parts of Vratam: The devotees engaged in various aspects of the Vratam, including Leela Kanda, Bhodha Kanda, and other segments, each contributing to the holistic experience of the spiritual practice.

The culmination of the Vratam was marked by the offering of Maha Mangala Haarathi to Bhagavan, a moment of profound significance, signifying the completion of the devotional journey. The divine presence was invoked, and the participants basked in the spiritual energy permeating the atmosphere.

As the spiritual odyssey drew to a close, the devotees partook in the blessed prasadam, sanctified food offered to the divine during the Vratam. The collective sharing of prasadam reinforced the sense of unity and community among the participants.

Throughout the celebration, devotional bhajans resonated in the air, creating a melodious and uplifting ambiance. The divine verses sung by the devotees added an extra layer of spirituality to the entire event.

In conclusion, the Sri Sathya Sai Vratam at Koti Samithi was a soul-stirring experience, marked by sincere devotion, meticulous rituals, and a profound sense of spiritual unity. The participants left with hearts filled with divine grace, having embarked on a journey of self-discovery and spiritual awakening.
















SRI SATHYA SAI VRATAM. 25-12-2023 @ 9 AM






1) వ్రతములో పాల్గొనదలచిన భక్తులు 8-30 గంటల కల్ల సాంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కాగలరు. 

2) పంచపాత్రఒద్దిరాణపళ్లెముతీసుకోరాగారు. 

3) అందరికి కలసి ఒక కలశము స్థాపన గావించబడును. 

4) ముందుగా పాల్గొని భక్తులు వారి గోత్రనామాలను ముందుగా తెలుపగలరు. 

5) చివరగా (3) మూడు భజనలు - బాలవికాస్ విద్యార్థులు ఆలపించెదరు. 

6) ఈ సారి మనుము ఇంతవరకు వ్రతము చేసుకోలేని వారికి ఆవకాశము కల్పించివారికీ ఉత్సహ ప్రోత్సహములుఅందజేయుదము. 

గుబ్బ సాగర్ - శని సెట్ల,    

 ప్రకాష్ మరియు రమాదేవి

వినయ్ కుమార్ వేణి - చావన మహాఋషి 

విజయ లక్ష్మి - శశిల్ల

కల్పన - సునీల్ కుమార్ - పసుపునీటి నేటి 


మమ (అందరూ తమ తమ మనసులలో అనుకోవాలి)  ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ సాయీశ్వరముద్దిశ్య శ్రీ సాయీశ్వర ప్రీత్యర్థం శుభాభ్యామ్ శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే, శ్రీ శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే, శ్రీకృష్ణా గోదావర్యోః మధ్య ప్రదేశే, సాయీశ్వర దేవాలయ ప్రాంగణే, సమస్త దేవతా, గో బ్రాహ్మణ, హరి హర గురు చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరే, దక్షిణాయనే, హేమంత ఋతౌ, మార్గశీర్ష మాసే శుక్ల పక్షే, చతుర్దశ్యామ్ శుభ తిథౌ, ఇందు వాసరే శుభ వాసరే, రోహిణి నక్షత్రే శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్ శుభ తిథౌ ..

శ్రీమాన్ శనిసెట్ల గోత్రస్య గుబ్బ సాగర్ నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య శ్రీమతః జ్యోతీ నామ్నీమ్, సహ కుటుంబస్య, సహ బంధూనామ్,

శ్రీమాన్ చావన మహాఋషి గోత్రస్య, వినయ్ కుమార్ నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య శ్రీమతః వేణీ నామ్నీమ్, సహ కుటుంబస్య, సహ బంధూనామ్,

శ్రీమతః శశిల్ల గోత్రస్య విజయ లక్ష్మీ నామ్నీమ్, సహ కుటుంబస్య, సహ బంధూనామ్,

శ్రీమాన్ పసుపు నేటి గోత్రస్య సునీల్ నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య శ్రీమతః కల్పనా నామ్నీమ్, సహ కుటుంబస్య, సహ బంధూనామ్,

శ్రీమాన్ కౌండిన్యస గోత్రస్య, సాయి శంకర ఫణీంద్ర నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య  శ్రీమత శారదా సుప్రియా నమ్నీమ్, సహ కుటుంబస్య, సహ బంధూనామ్, శ్రీమాన్ శాండిల్యస గోత్రస్య విశ్వేశ్వర శాస్రి నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య శ్రీమతః పద్మజా నామ్నీమ్, సహ కుటుంబస్య, సహ బంధూనామ్, .... (ఇంకా ఎవరెవరు పాల్గొంటారో వారందరూ వారి వారి గోత్రములను, పేర్లను చెప్పుకోవాలి) .... క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, అయుః, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృధ్యర్థమ్, మమ (అందరూ ఎవరికి వారు మమ అని చెప్పాలి) ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం ... శ్రీ సాయీశ్వరముద్దిశ్య, శ్రీ సాయీశ్వర ప్రీత్యర్థం, అస్మిన్ దివసే, శ్రీ సత్యసాయి సేవా సమితి, కోటి సమితి,  ప్రాంతస్య సమస్త కార్యక్రమ నిర్విఘ్న సుసంపన్నార్థంసమస్త లోక కళ్యాణార్థం శ్రీ సత్యసాయి వ్రతమ్ కరిష్యామః

Friday, December 15, 2023

3RD FRIDAY AND 4TH FRIDAY, OF EVERY MONTH 15TH DEC AND 22ND DEC 2023: CLEAN AND GREEN AND BHAJAN AT SIVAM.

4TH FRIDAY REPORT 











భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆసిస్సులతో ఈ రోజు అనగా 22-12-2023,న శ్రీమతిజ్యోతిరేణుక గారుభగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంనుపరిశుభ్రమ గావించిన పిదప సాయంత్రం 6 గంటల నుండి, 6-30 గంటల వరకు భజన కొనసాగినది.  ఈ నాటి కార్యక్రమంలో విశేషమేమనగా ద్వితీయ విఘ్నం లేకుండా,  సుల్తాన్ బాజార్ బాలవికాస్ విద్యార్థులు ఈ నాటి భజనలో నాతో  పాల్గొన్నారు. బాలేశ్వర్అఖిలేశ్వర్, నిహారిక, ఏ రక మైన తప్పులు లేకుండా పాడారు. మన భజనలో శ్రీమతి కామేశ్వరి, హైదరాబాద్ జిల్లా మహిళా స్పిరిట్యుయల్ కో-ఆర్డినేటర్, పాల్గొనటం, పిల్లలను ఆశీర్వదించి, ఏ రకమైన భయము లేకుండా పాడారు అని మెచ్చుకున్నారు, శ్రీమతి రేణుకగారు కూడా మాట్లాడుతూ, చాల బాగా పాడారు అని అభినందించారు. 

3RD FRIDAY REPORT 15-12-2023 

=========================================================================

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆసిస్సులతో ఈ రోజు అనగా 15-12-2023,న శ్రీమతి విజయలక్ష్మి, జ్యోతి, రేణుక గారు, భగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంను, పరిశుభ్రమ గావించిన పిదప సాయంత్రం 6 గంటల నుండి, 6-30 గంటల వరకు భజన కొనసాగినది.  ఈ నాటి కార్యక్రమంలో విశేషమేమనగా, సుల్తాన్ బాజార్ బాలవికాస్ విద్యార్థులు (5) మంది వారి తల్లులు  కూడా పాల్గొన్నారు. పాల్గొనడమే కాకుండా భజనలు కూడా పాడి అందరి మన్నలను పొందినారు. పాల్గొన్న వారు శ్రీమతి విజయ లక్ష్మి, జ్యోతి, రేణుక, శ్రీమతి శ్రీ శారదా సుప్రియ, వెంకాయమ్మ గారు, శ్రీమతి అనిత గారు, బాలవికాస్ విద్యార్థులు, బాలేశ్వర్, ఆష్రిత్, అఖిలేశ్వర్సాత్విక, అనన్య, నిహారిక, తదితరులు పాల్గొన్నారు. శ్రీ సురేందర్ పటేల్, కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి, పాల్గొన్నారు.

చివరగా, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి స్వామివారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. బాలవికాస్ తల్లి పిల్లలు అందరు మొదటి సారి శివమ్ లో స్వామివారిని దర్శనము గావించారు. వారు ఎంతో చేకూరి నట్లుగా తెలిపారు.















Tuesday, December 5, 2023

MAHANYASAPOORVAKA EKAADASA RUDRAABHISEKHAM. 9-12-2023

 



MAHANYASAPOORVAKA EKAADASA RUDRAABHISEKHAM. 9-12-2023 





MAHANYASAPOORVAKA EKAADASA RUDRAABHISEKHAM. 9-12-2023 


భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, ఈ రోజు, కార్తీక మాసంలో,  మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,    గౌలిగూడ చమన్ లో గల కోటి సమితి భజనహాల్లో అత్యంత భక్తి శ్రద్దలతో, శ్రీ ముసునూరి సంజీవ కుమార శర్మ గారి పర్యవేక్షణలో, జరిగినది. ముందుగా, స్వామి పూర్వ విద్యార్థులుడాక్టర్  కృత్తివెంతి అనిల్ కుమార్ గారు, సాయి ప్రభాకర్, కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి, గుబ్బ సాగర్, గుబ్బ జ్యోతి, మరియు శివమ్ భజన గాయని శ్రీమతి సరస్వతి ప్రసాద్ గార్లు, జ్యోతి ప్రకాశం గావించగా, సమస్త లోకా సుఖినోభవంతూ అనే ప్రార్ధనతో, పాల్గొన్న ప్రతి ఒక్కరి గోత్రనామాలతో, మరియు కోటి సమితిలో  నున్న  అందరి పేరా, గోత్రనామాలు చదివిగణపతి పూజ, మహాన్యాసము, గూర్చి, విశదీకరించి, వివరించిమహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకమును, బిల్వార్చన,పుష్పాఅర్చన, హారతి, మంత్రపుష్పమ్ తీర్థప్రసాదములతో అభిషేకం సంపూర్ణమైనది.

కృత్తివెంతి అనిల్ కుమార్ గారు, సాయి ప్రభాకర్, కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి, గుబ్బ సాగర్, గుబ్బ జ్యోతి,శ్రీమతి శైలేశ్వరి, ప్రభాకర్, రతిరావు పాటిల్, శ్రీ గుబ్బ ఈశ్వరయ్య దంపతులు, కల్పన, శ్రీమతి సరస్వతి ప్రసాద్, శ్రీమతి రేణుక  తదితరులు అందరు ఏంతో భక్తితో, ఓం నమశివాయ,  అంటూ,రుద్రం,చదువుతూ, స్వామిగారికి,  గంధంతో , చెరుకు రసంతో,   కొబ్బరికాయ నీరుతో,  విభూదితో, , పంచామృతాలతో,  ఆవు పాలుతో,  పెరుగు, ఆవు నెయ్యితో,  తేనేతో,   పంచదారతో, పండ్ల రసాలతో,  రోజ్ వాటర్తో , ముఖ్యంగా మారేడు పత్రి, వట్టివేళ్ళు నీళ్లతో, స్వామివారి అభిషేఖం గావించారు. 

ఈ నాటి కార్యక్రమములో, బాలవికాస్  గ్రూప్ -1, మరియు గ్రూప్ 2 లో ఉత్త్తిర్ణులైనవారికి, ప్రశంసా పత్రములను కూడా అందజేయయడమైనది. 

గ్రూప్ 1 విద్యార్థులు :  1 గోడిశాల అద్వితీ గుప్తా 2.గోడి శాల వర్షిత గుప్తా 3. నాగ సత్య శ్రీ కృష్ణ 4 జే .ఆర్. సాయి మనస్వి 5,జే. ఆర్. సాయి రష్మిత 6. బి. దేవస్య ధీమహి 7.బి .దేవస్య విద్మహి 8. బి. అనన్య 9. కే .ధర్మతేజ్ 10.కె .ధనుంజయ్ 

 గ్రూప్ -2  విదార్ఢ్యలు, :  1, బి.అనన్య  2.బి జయచంద్ర 3. బొల్లు ఉదయ్ సాయి 4. బొల్లు భావన 5.గోడిశాల అద్వితీ గుప్తా 6. గోడిశాల వర్షిత గుప్తా 7. ఎం. శరణ్య.

గుబ్బ సాగర్ దంపతులు, స్వామి పూర్వ విద్యార్థి, డాక్టర్ కృత్తివెంతి అనిల్ కుమార్ గారు, సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్రి, హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా సుసంపన్నమైనది. 




















Mahanyasapoorva Ekadasa Rudrabhisekham 

& Balvikas Certificates Program

Under the divine blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu, the SSSSOs (Sri Sathya Sai Seva Organizations) Koti Samithi in Hyderabad annually conducts the Mahanyasapoorva Ekadasa Rudrabhisekham. This year's sacred ceremony took place on December 9, 2023, at the Sri Sathya Sai Bhajan Hall, Koti Samithi, located near the Gowliguda Bus Depot. The event was marked by deep devotion, disciplined rituals, and dedicated participation.

The inauguration of the program was graced by esteemed guests, Dr. Krutiventi Anil Kumar and Sri Sai Prabhakar. Both are Former Students of Bhagawan Sri Sathya Sai Baba Prashanti Nilayam College. Their presence added a special spiritual aura to the event. Convenor P Visweswara Sastry also played a key role in the commencement of the program.

The entire proceedings of the Ekadasa Rudrabhisekham were meticulously organized by Veda Pandit Bhrahmasri Musunoori Sanjeeva Kumar Sharma. The Mahanyasapoorva Ekadasa Rudrabhisekham is a sacred Vedic ritual involving the chanting of eleven Rudras, invoking divine blessings and positive energies. The ceremony was conducted with profound reverence and adherence to Vedic traditions.

A significant aspect of the program was the recognition of the Balvikas candidates who excelled in their spiritual studies. Certificates were awarded to Group 1 and Group 2 students who had recently passed their Balvikas examinations. The chief guests, Dr. Krutiventi Anil Kumar and Sri Sai Prabhakar, had the honor of presenting these certificates to the deserving students.

Group 1 Students:

  1. Godishala Adviti Gupta
  2. Godishala Varshita Gupta
  3. Naga Satya Shri Krishna
  4. J.R. Sai Manaswi
  5. J.R. Sai Rashmith
  6. B. Devasya Dheemahi
  7. B. Devasya Vidmahi
  8. B. Ananya
  9. K. Dharmatej
  10. K. Dhanunjay

Group 2 Students:

  1. B. Ananya
  2. B. Jayachandra
  3. Bollu Uday Sai
  4. Bollu Bhavana
  5. Godishala Adviti Gupta
  6. Godishala Varshita Gupta
  7. M. Sharanya

The recognition of these students symbolizes their commitment to spiritual growth and values. The certificates were a testament to their dedication and hard work in the pursuit of knowledge and virtue. The entire event was a harmonious blend of spiritual devotion, Vedic rituals, and the celebration of academic achievements, fostering an atmosphere of unity and divine grace.

 ---O0O---


    

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...