Tuesday, December 5, 2023

MAHANYASAPOORVAKA EKAADASA RUDRAABHISEKHAM. 9-12-2023

 



MAHANYASAPOORVAKA EKAADASA RUDRAABHISEKHAM. 9-12-2023 





MAHANYASAPOORVAKA EKAADASA RUDRAABHISEKHAM. 9-12-2023 


భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, ఈ రోజు, కార్తీక మాసంలో,  మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,    గౌలిగూడ చమన్ లో గల కోటి సమితి భజనహాల్లో అత్యంత భక్తి శ్రద్దలతో, శ్రీ ముసునూరి సంజీవ కుమార శర్మ గారి పర్యవేక్షణలో, జరిగినది. ముందుగా, స్వామి పూర్వ విద్యార్థులుడాక్టర్  కృత్తివెంతి అనిల్ కుమార్ గారు, సాయి ప్రభాకర్, కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి, గుబ్బ సాగర్, గుబ్బ జ్యోతి, మరియు శివమ్ భజన గాయని శ్రీమతి సరస్వతి ప్రసాద్ గార్లు, జ్యోతి ప్రకాశం గావించగా, సమస్త లోకా సుఖినోభవంతూ అనే ప్రార్ధనతో, పాల్గొన్న ప్రతి ఒక్కరి గోత్రనామాలతో, మరియు కోటి సమితిలో  నున్న  అందరి పేరా, గోత్రనామాలు చదివిగణపతి పూజ, మహాన్యాసము, గూర్చి, విశదీకరించి, వివరించిమహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకమును, బిల్వార్చన,పుష్పాఅర్చన, హారతి, మంత్రపుష్పమ్ తీర్థప్రసాదములతో అభిషేకం సంపూర్ణమైనది.

కృత్తివెంతి అనిల్ కుమార్ గారు, సాయి ప్రభాకర్, కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి, గుబ్బ సాగర్, గుబ్బ జ్యోతి,శ్రీమతి శైలేశ్వరి, ప్రభాకర్, రతిరావు పాటిల్, శ్రీ గుబ్బ ఈశ్వరయ్య దంపతులు, కల్పన, శ్రీమతి సరస్వతి ప్రసాద్, శ్రీమతి రేణుక  తదితరులు అందరు ఏంతో భక్తితో, ఓం నమశివాయ,  అంటూ,రుద్రం,చదువుతూ, స్వామిగారికి,  గంధంతో , చెరుకు రసంతో,   కొబ్బరికాయ నీరుతో,  విభూదితో, , పంచామృతాలతో,  ఆవు పాలుతో,  పెరుగు, ఆవు నెయ్యితో,  తేనేతో,   పంచదారతో, పండ్ల రసాలతో,  రోజ్ వాటర్తో , ముఖ్యంగా మారేడు పత్రి, వట్టివేళ్ళు నీళ్లతో, స్వామివారి అభిషేఖం గావించారు. 

ఈ నాటి కార్యక్రమములో, బాలవికాస్  గ్రూప్ -1, మరియు గ్రూప్ 2 లో ఉత్త్తిర్ణులైనవారికి, ప్రశంసా పత్రములను కూడా అందజేయయడమైనది. 

గ్రూప్ 1 విద్యార్థులు :  1 గోడిశాల అద్వితీ గుప్తా 2.గోడి శాల వర్షిత గుప్తా 3. నాగ సత్య శ్రీ కృష్ణ 4 జే .ఆర్. సాయి మనస్వి 5,జే. ఆర్. సాయి రష్మిత 6. బి. దేవస్య ధీమహి 7.బి .దేవస్య విద్మహి 8. బి. అనన్య 9. కే .ధర్మతేజ్ 10.కె .ధనుంజయ్ 

 గ్రూప్ -2  విదార్ఢ్యలు, :  1, బి.అనన్య  2.బి జయచంద్ర 3. బొల్లు ఉదయ్ సాయి 4. బొల్లు భావన 5.గోడిశాల అద్వితీ గుప్తా 6. గోడిశాల వర్షిత గుప్తా 7. ఎం. శరణ్య.

గుబ్బ సాగర్ దంపతులు, స్వామి పూర్వ విద్యార్థి, డాక్టర్ కృత్తివెంతి అనిల్ కుమార్ గారు, సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్రి, హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా సుసంపన్నమైనది. 




















Mahanyasapoorva Ekadasa Rudrabhisekham 

& Balvikas Certificates Program

Under the divine blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu, the SSSSOs (Sri Sathya Sai Seva Organizations) Koti Samithi in Hyderabad annually conducts the Mahanyasapoorva Ekadasa Rudrabhisekham. This year's sacred ceremony took place on December 9, 2023, at the Sri Sathya Sai Bhajan Hall, Koti Samithi, located near the Gowliguda Bus Depot. The event was marked by deep devotion, disciplined rituals, and dedicated participation.

The inauguration of the program was graced by esteemed guests, Dr. Krutiventi Anil Kumar and Sri Sai Prabhakar. Both are Former Students of Bhagawan Sri Sathya Sai Baba Prashanti Nilayam College. Their presence added a special spiritual aura to the event. Convenor P Visweswara Sastry also played a key role in the commencement of the program.

The entire proceedings of the Ekadasa Rudrabhisekham were meticulously organized by Veda Pandit Bhrahmasri Musunoori Sanjeeva Kumar Sharma. The Mahanyasapoorva Ekadasa Rudrabhisekham is a sacred Vedic ritual involving the chanting of eleven Rudras, invoking divine blessings and positive energies. The ceremony was conducted with profound reverence and adherence to Vedic traditions.

A significant aspect of the program was the recognition of the Balvikas candidates who excelled in their spiritual studies. Certificates were awarded to Group 1 and Group 2 students who had recently passed their Balvikas examinations. The chief guests, Dr. Krutiventi Anil Kumar and Sri Sai Prabhakar, had the honor of presenting these certificates to the deserving students.

Group 1 Students:

  1. Godishala Adviti Gupta
  2. Godishala Varshita Gupta
  3. Naga Satya Shri Krishna
  4. J.R. Sai Manaswi
  5. J.R. Sai Rashmith
  6. B. Devasya Dheemahi
  7. B. Devasya Vidmahi
  8. B. Ananya
  9. K. Dharmatej
  10. K. Dhanunjay

Group 2 Students:

  1. B. Ananya
  2. B. Jayachandra
  3. Bollu Uday Sai
  4. Bollu Bhavana
  5. Godishala Adviti Gupta
  6. Godishala Varshita Gupta
  7. M. Sharanya

The recognition of these students symbolizes their commitment to spiritual growth and values. The certificates were a testament to their dedication and hard work in the pursuit of knowledge and virtue. The entire event was a harmonious blend of spiritual devotion, Vedic rituals, and the celebration of academic achievements, fostering an atmosphere of unity and divine grace.

 ---O0O---


    

No comments:

Post a Comment

99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...