Monday, February 6, 2023

BHAJANA SAPTHAHAM 5-2-2023 8 AM TO 12-2-2023 8 AM
















Balvikas children offered their love filled tiny sweet bhajans

 and gathered for a group pic.

ON 6-2-2023 BALVIKAS CHILDREN OFFERED BHAJANS AT SIVAM 




BEFORE BHAJAN 


AFTER BHAJAN 




BALVIKAS GURUS 


BALVIKAS GURUS RENDING BHAJANS. 




TODAY I.E. ON 7-2-2023 MAHILA POOJA AND MAHILA SEVADAL SERVICE AT SIVAM 




TODAY I.E. ON 11-2-2023 MAHILA POOJA AND MAHILA SEVADAL SERVICE AT SIVAM
 




KOTI SAMITHI SLOT 7-2-2023 8 AM TO 9 AM 
ALL ARE REQUESTED TO REPORT 
AT 7-15 AM AT SIVAM










on 8th night at 1-30 am Momentos handed over to Medak District 
 Koti Samithi Convenor P Visweswara Sastry... 

Concluding Day Program dt 12-2-2023 photos 






  1. SMT KALPANA
  2. SMT SHAILESWARI
  3. SMT RENUKA 
  4. SMT VIJAYA LAKSHMI 
  5. SMT SITHA MAHA LAKSHMI 
  6. KUM SWATHI 
  7. KUM SAI LAKSHMI 
  8. BHAGYA LAKSHMI 
  9. MRS SRINATH - ABSENT 
  10. SMT BALA - ABSENT
  11. PATIL  
  12. PRABHAKAR 
  13. P V SASTRY 
  14. RAMCHANDER 
  15. SURENDAR PATEL
  16. VENKATESWARA NAIDU
  17. SAI KUMAR  - YOUTH 
  18. ANJANEYULU 
  19. PRAKASH 
  20. ANOOP KUMAR - ABSENT 
  21. SHANTHA RAM - 
  22. SRINATH 
  23. SURESH - ABSENT 
  24. A. K MISRA 
  25. MRS AK MISHRA 
  26. SMT SAYAVATHI -ABSENT 
  27. SMT SHASHIKALA  - ABSENT 
  28. SMT PADMAVATHY - ABSENT 
  29. SMT VAANI  - 
  30. BHAVANA - ABSENT 
  31. SHIREESHA - ABSENT 
  32. DR DURGAPRASAD RAO - ABSENT 
  33. DR ADITYA  ABSENT 
  34. GUBBA SAGAR  
  35. NARESH KUMAR AGARWAL 
  36. NAVEEN ABSENT 
  37. VEKAT RAJANNA -  ABSENT 
  38. MR VENU PHOTOGRAPHER 
  39. MR JANNY 
  40. SHARAN 
  41. R ASHOK KUMAR TAILOR - ABSENT 
  42. VENU GOPAL JAMMI KUNTA 
  43. DURGA KUMAR 
  44. VANI HUSBAND ABSENT 
  45. SUNITHA - ABSENT 
  46. MANIK PRABHU 
  47. RAMANUJAYYA 
  48. KAMESH 
  49. SUVARNA LAKSHMI 
  50. HUSBAND SUVARANA LAKSHMI 
  51. MRS VENU - PHOTOGRAPHER ABSENT 
  52. PRAMOD KUMAR MAHESWARI - ABSENT 
  53. DURGA KUMAR - MRUDAGAMAM 
  54. KARTHIK S/O DURGA KUMAR.ABSENT 
  55. BALAJI  
  56. HARI PRASAD AGARWAL 
  57. BHAGYALAKSHMI BROTHER 



SERVICE SCHEDULE ON 6TH,8TH AND 12TH  

SIVAM NAA HRUDAYAM – BABA

GOLDEN JUBILEE CELEBRATIONS OF SIVAM
7 DAYS 24/7 BHAJANA SAPTHAHAM
 5-2-2023 TO 12-2-2023

 KOTI SEVADAL MEMERS HAVE ATTEND FOR SERVICE IN SIVAM ON

6-02-2023 AND 8-02-2023 AND 12-02-2023

 

 

 

DATE: 6-2-2023

 MONDAY

DATE 8-2-2023

WEDNESDAY

12-02-2023

SUNDAY

5 AM TO 9 AM

SHIFT - A

6 AM TO 12 NOON

M L NARASIMHA RAO

RAMDAS

KAMESH GANDHI (SPARE)

 

KAMESH GANDHI

M CHAKRADHAR

SRI VEERESHAM

SRI RAMDAS  

SHIFT- B

12 NOON TO 6 PM

M. LAKSHMINARAYANA

RAMDAS

 

SRI RAMDAS

 

 

SHIFT C&D

6 PM TO 6 AM  

 

 

SRI VEERESHAM

CH LAKSHMA REDDY

 

 

 

RAMU

VENUGOPAL

PATIL

 





భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో శ్రీ సత్య సాయి సేవ సంస్థలు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు,శ్రీ మల్లేశ్వరరావు గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటరావు గారు కలసి తలపెట్టిన శివం మందిరం  స్వర్ణోత్సవ, వేడుకలలో భాగంగా, ఫిబ్రవరి 5, 2023, మాఘపౌర్ణమి, ఆదివారం ఉదయం 8.00 గం||ల||నుండి,ఫిబ్రవరి 12,2023,ఆదివారం ఉదయం 8.00 గం||లకు కోన సాగిన ఈ చక్కటి మహత్తర భజన సప్తాహా కార్యక్రమం తెలంగాణా రాష్ట్రంలో అన్ని జిల్లాల  కుటుంబ సభ్యులు, సాయి సోదర సోదరీమణులు కలసి, స్వామి నడయాడిన,స్వామికి ప్రీతికరమైన మరియు స్వామి  హృదయంగా ప్రకటించబడిన *శివంలో హైదరాబాద్ జిల్లాలోని అన్ని సమితిలు, బాలవికాస్ గురువులు, బాలవికాస్ విద్యార్థులు, మహిళలు, స్వామి పూర్వవిద్యార్థులు, అందరు  కలిసి ఎంతో ఆసక్తిగా,ఆనందంగా,ఉత్సాహంగా ఏడు రోజుల పాటు విరామము లేకుండా అఖండముగా  24 గంటలు ప్రణాళిక ను రూపందించి,  శ్రావ్య మైన భజనలు ఆలపించి, స్వామి సంతోష పడురీతిలో పాల్గొన్నారంటే ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. ఈ సందర్భముగా స్వామి దివ్య అనుగ్రహము మన అందరిపై ప్రసరించి, భజన పాడేవారిని, అనుసరించే వారిని,వినేవారిని, చూసేవారిని,చుట్టూ ఉన్న వాతావరణాన్ని, ముఖ్యంగా సేవలందించిన వారిని, సమాజాన్ని - మొత్తంగా ఎంతో ధన్యతగావించినది. రానున్న శత జయంతి వేడుకలలో పాల్గొనే విధముగా శక్తి నిచ్చారు మన బంగారు స్వామి. ఈ కార్యక్రమం ముఖ్యంగా భజన బినా సుఖ శాంతి నహీ అంటూ పదేపదే మనలను తమ దివ్యగాన మాధుర్యంతో తన్మయుల జేసిన మనస్వామికి ఎంతో ప్రీతికరమైనది. అట్టి బృహత్సేవా భాగ్యం మన భాగ్యనగరంలో స్వామి జరిపించుకోవడం,  అందునా మనము ఈ కార్యక్రమానికి, హైదరాబాద్ జిల్లా  ఆతిథ్యం ఇచ్చే అవకాశం స్వామి కల్పించడం  మన అదృష్టం మరియు స్వామికి మనపైన గల అపార కరుణకు నిదర్శనం.ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయం గావించిన స్వామికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్వామి వారి గళంలో “భజన బినా సుఖ శాంతి నహీ” అనే భజనను విందాం. 


Friday, February 3, 2023

శ్రీ సత్య సాయి నిలయం, గృహప్రవేశo

                                                                     ఓం శ్రీ సాయిరాం, 





గత రెండున్నర దశాబ్దములుగా, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్యాత్మిక, సేవా, బాలవికాస్, కార్యక్రమాలను, అబిడ్స్ లో గల జి పుల్లారెడ్డి భవనం లో, ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహించింది. కొన్ని కారణాలవల్ల, గత సంవత్సరం, జనవరి మాసంలో, పుల్లారెడ్డి భవనం ఖాళీ చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలలో, గుబ్బ ఈశ్వరయ్య మరియు ,గుబ్బాసాగర్ సోదరులు, స్వామి వారి మీద, ఉన్న అపార ప్రేమ భక్తి, విశ్వాసములతో, స్వామి వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, హైదరాబాద్ లో గల   గౌలిగూడ చమన్, పాత బస్ డిపో కామన్, సమీపంలో,( రామ్ మందిర్ సమీపములో)  వారు నూతనంగా నిర్మించిన, నాలుగు అంతస్తుల భవనంలో, 4వ అంతస్తుని, స్వామి భజనలకు, సత్సంగములకు, బాలవికాస్ కార్యక్రమానికి, రికార్డింగ్స్ సెంటర్కు, ఉపయోగపడే విధంగా, ఒక హాలును కేటాయించారు. ఈ సందర్భంగా, ఈ మాఘ పౌర్ణిమ, ఫిబ్రవరి 5వ తేదీన, ఆదివారం, బ్రహ్మ ముహూర్తంలో, నాలుగు 4.38 నిమిషాలకు శ్రీ సత్య సాయి నిలయం, గృహప్రవేశ కార్యక్రమాన్ని, ఉదయం 6 గంటలకు వాస్తు పూజ 7 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ వాస్తు కల్యాణం 8:30 వాస్తు నవగ్రహ మరియు శ్రీ సాయి గాయత్రి హోమం 11:30 భగవాన్ సత్యసాయి బాబా వారి వ్రతం ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ భవనంలో, 10-30 గంటలకు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు,  కోటి సమితి ఆధ్వర్యంలో, తండులార్చన పేరిట, 108 సార్లు సాయి గాయత్రి మంత్రాన్ని తండులార్చన  కార్యక్రమము, అందరు కలసి  " ఓం సాయీశ్వరాయ విద్మహే, సత్య దేవాయ ధీమహి తన్న: స్సర్వ ప్రచోదయాత్ " మంత్రమును జపిస్తూ, తండులార్చనతో బాలవికాస్ విద్యార్థులు, మహిళలు, గురువులు, అందరూ పాల్గొని,పూజలు నిర్వహించి, స్వామి వారికీ మంగళ హారతి సమర్పించి, స్వామి  దివ్య అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. 


పి విశ్వేశ్వర శాస్త్రి





ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, హైద్రాబాద్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీ సత్య సాయి నిలయం గృహప్రవేశం అనంతరం, గుబ్బాసాగర్ మరియు గుబ్బ ఈశ్వరయ్య గారు , స్వామి వారి మీద, ఉన్న అపార ప్రేమ భక్తి, విశ్వాసములతో, స్వామి వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, హైదరాబాద్ లో గల గౌలిగూడ చమన్, పాత బస్ డిపో కమాన్, సమీపంలో,( రామ్ మందిర్ సమీపములో) వారు నూతనంగా నిర్మించిన, నాలుగవ వ అంతస్తులో 10-30 గంటలకు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యంలో, నూతన భవనంలో తండులార్చన పేరిట, 108 సార్లు సాయి గాయత్రి మంత్రాన్ని అందరు కలసి 108 సార్లు "ఓం సాయీశ్వరాయ విద్మహే, సత్య దేవాయ ధీమహి తన్న: స్సర్వ ప్రచోదయాత్ " మంత్రమును జపిస్తూ, తండులార్చన ఏంతొ భక్తి శ్రద్దలతో బాలవికాస్ విద్యార్థులు, మహిళలు, గురువులు, అందరూ పాల్గొని,పూజలు నిర్వహించారు.

తొలుతగా, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి రేణుక బాలవికాస్ గురువులు జ్యోతి ప్రకాశం గావించి, పూజ విధానమును విపులముగా వివరించారు. కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, సాధన వలన మాత్రమే మానవుడు భావంతుని చేరగలడని, భావంతుని పూజించడము కూడా ఓక సాధనే అని, పూజ చేయడము అంటే అర్చించడము అని, నవ విధ భక్తి మార్గాలలో అర్చన 5 వది అని, పోతన చెప్పిన విషమును, వివరించారు. - పొతన గారు చెప్పారు “ చేతులారంగా శివుని పూజింపఁడేని, నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువఁడేని “ అని. స్వామి కూడా మన బాలవికాస్ పిల్లలకు చెప్పారు కదా, చేతులు నిచ్చినదేందుకో తెలుసా? మూతికి ముద్దదండించుటకా, కాదు కాదు పతిత పావడునైన శివుని పూజ చేసేందుకు. అని స్వామి చెప్పిన విషయములు చెప్తూ, తండులము అనగా బియ్యము. తణ్డులార్చన అనగా బియ్యముతో అర్చన, అంటే పూజ చేయడం. బియ్యమే ఎందుకు? అంటే బియ్యాన్ని ధవళ అక్షితలు అంటారు అని, అక్షితలు అంటే క్షయము కానిది దని, అంటే దేని నుండి క్షయము ( కట్ ) చేయలేనటువంటిది అని వివరించారు. బియ్యాన్ని వడ్లలోనుంచి తీస్తారు. . వడ్లగింజ భూమిలో పెడితే మొలకెత్తుతుంది. కానీ బియ్యం గింజలు మొలకెత్తవు. అవి ఎప్పటికి మార్పు చెందవు. “ అన్నం బహు కుర్వీత” అనగా ఓ భగవంతుడా ఈ అన్నాన్ని నీవే సృస్టించావు. సృటించే వాటిని పెంపొందించావు. అందువలన అన్నం పరబ్రహ్మ స్వరూపం అయినది. ఈ అన్నం బియ్యం నుంచి వస్తుంది కాబట్టి బియ్యాన్ని మాత్రమే ఈ అర్చనలో వాడుతాము. అని స్వామి వారు తెలియజేసిన విషయమును అందరికి తెలియజేసారు. ఈ తండులార్చన కార్యక్రమములో బాలవికాస్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, బాలవికాస్ పిల్లల, తల్లి తండ్రులు, గురువులు, మహిళలు, పాల్గొన్నారు. శ్రీ నరసింహారావు గారు, కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
పి విశ్వేశ్వర శాస్త్రి. కన్వీనర్


Sairam, Koti samithi Tandularchana program Girls -15, Boys-12, Ledies -10, Gent's -10. Total members 47.




FOR THURSDAY BHAJANS: INVITE 9-2-2023

1) BALAJI
2) VARSHINI
3) VAISHNVI
4) AKHILA
5) CHENNA KESAVA
6) ANIL
7) SURENDER PATEL
8) PRABHAKAR
9) KESHAV
10) VIJAYALAKSHMI
11) SHAILESWARI
12) KALPANA
13) RENUKA
14) SHIREESHA
15) PADMAVATHY
16) VANI
17) GUBBA SAGAR
18) 6) BALVIKAS STUDENTS (10)
19) Saidass
20) Venugopal Jammikunta
21) Zia Guda Nageswara Rao
22) Zia Guda.Jyothi
23) Suresh Family
24) Vinay Kumar & Family.

===============================================

Wednesday, January 25, 2023

 ఓం శ్రీ సాయి రామ్ 


శివమ్ లో 176వ శ్రీ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం 



భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాముతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు సీతాఫల్ మంది సమితి ఆధ్వర్యములో 26-1-2023 న సాయంత్రము 5-30 గంటలకు, భగవానుడు నడయాడిన విద్యానగర్ లో  గల శివమ్ ప్రాంగణంలో సద్గురు శ్రీ త్యాగరాజ  స్వామి వారి 176వ ఆరాధనోత్సవాన్ని జరుపుకొనే, ఒక సువర్ణ అవకాశాన్ని, సీతాఫలమండి సమితి పొందినది.


         శ్రీ త్యాగరాజ స్వామి రచించిన, “ ఘన రాగ పంచరత్న కీర్తనలను, వర్ధమాన, కళాకారులు, సుప్రసిద్ధ కళాకారులతో, కలసి,మొత్తము 5 గురు శ్రీ శ్రీనివాస్ నిహాల్ కొండూరి బృందం శ్రీ త్యాగరాజ స్వామి వారి దివ్య ఆత్మకు నాదంజలి సమర్పించనున్నారు. 


సుప్రసిద్ద కళాకారులు, శ్రీ శ్రీనివాస్ నిహాల్, శ్రీ వేణు, స్వామి చిరకాల భక్తులు శ్రీ రామ్మూర్తి గారు, శ్రీ వాసా గోపినాథ్ గారు, శ్రీ వైద్యనాథన్ గారు, జ్యోతి వైద్యనాథన్, జయంతి వైద్యనాథన్ గార్లు పాల్గొంటున్నారు.

శ్రీ రఘు గారు, తదితరులు శ్రీ త్యాగరాజ వేష ధారణ లో ఉంచ్చ వృత్తిని, భక్త రామదాసు కీర్తనలు ఆలపిస్తూ, శివమ్ మందిర ప్రాగణంలో నిర్వహించెదరు


ఈ కార్యక్రమానికి, జ్యోతి ప్రకాశనం,గావించుటకు హైదరాబాద్ జిల్లా ఆద్యక్షులు శ్రీ ఎ మల్లేశ్వర రావు గారు, శ్రీ సత్య సాయి స్టేట్ ట్రస్ట్ మెంబెర్ శ్రీ ఎం వి ఆర్ శేషసాయి గారు తదితరులు పాల్గొనుచున్నారు భక్తులు, సంగీత ప్రియులు ఈ సదావకాశమును వినిగోగించుకొని స్వామి వారి దివ్య ఆశీస్సులను, ప్రసాదమును  తీసుకొన గలరు. 


అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానము పలుకుచున్నది సీతాఫలమండి సమితి కన్వీనర్.

 

ఫోటోలు జత చేయడమైనది. 


Wednesday, January 18, 2023

19TH MAHILA DAY AND 22ND JAN ANNUAL SPECIAL BHAJAN AT BEGAM BAZAR, HYD. & PRESS CLIPPINGS

 SPECIAL 33RD ANNUAL BHAJAN AT BEGAM BAZAR, 

HYDERABAD AT SRI SATHYA SAI BHAVAN 






ఈ రోజు 22-1-2023 న శ్రీ సత్య సాయి భావన్ లో ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు వేదంలో భాగంగా 3 సార్లు శ్రీ రుద్రం ను, స్వామి అష్టోత్తరం పూజ కార్యక్రమాన్ని రతిరావు పాటిల్ దంపతులు అనంతరం,  భజన కార్యక్రమము శ్రీ శేఖర్, పాడిన గణేశ భజన తో ప్రారంభముతో అందరు భక్తి పారవశ్యంలో నున్నారు. శ్రీమతి శైలేశ్వరి సాయి సాయి స్మరణ కారో అనే భజన సాయంత్రము 5 గంటల వరకు కొనసాగిన అనంతరం, పరిగి వాస్త్యులు స్వామి చిరకాల భక్తులు ఆధ్యాత్మిక సత్సంగం అనంతరం స్వామికి హారతి తో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 




రిపోర్ట్ ఆన్ మహిళా డే ప్రోగ్రాం. DT  19-1-2023 


స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యములో, ఉస్మాన్ గంజ్, తోప్  ఖానా లో గల,  శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్   ట్రైనింగ్ సెంటర్, (టైలోరింగ్)    ఈ నాటి మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్దలతో, నిర్వహించడమైనది.


 శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి వాణి తదితరులు జ్యోతి ప్రకాశం గావించగా , శ్రీమతి  శిరీష స్వాగత వచనాల  అనంతరం, వేదం లో భాగంగా గణపతి ప్రార్ధన,  రుద్రం, మొదటి అనువాకం, శాంతి మంత్రాల తరువాత సుస్వరమైన భజనలు ఆలపించడమైనది. 


ముందుగా శ్రీమతి వాణి  మాట్లాడుతూ, ఝాన్సీ లక్ష్మి బాయి,  గారి దేశ భక్తి, పరాక్రమమును,   జీవత విశేషాలను, వారు తెలిపిన విలువలు తెలియసేశారు. 


జ్యోతి మాట్లాడుతూ వారి తల్లి తనకు చేసిన సేవలను  స్మరించుకుంటూ,  వారికి దక్కిన అవకాశమును వినిగోగించుకొని, స్వామి వారికి  కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా  దినోత్సవ  శుభాకంక్షలతో వారి  స్పీచ్ ను ముగించారు. 


శ్రీమతి దాస   పద్మావతి మదర్ థెరిస్సా, గారి సేవలను వివరిస్తూ, స్వామి వారికి  కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా  దినోత్సవ  శుభాకంక్షలతో వారి  స్పీచ్ ను ముగించారు

శ్రీమతి శైలేశ్వరి ఈ మధ్య తాను ప్రశాంతి నిలయంలో సేవలందించి తాను  పొందిన అనుభూతులను, ఆనందాన్ని వివరించి, మీరు కూడా ఆ రకమైన సేవలందించి, ఆనందము పొందగలరన్నారు. 

శ్రీమతి శిరీన్ తాను ఏంతో అదృష్టవంతురాలని, తాను ఏంతో సంతోషముగా తన 16 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్  లో శిక్షణ పొంది సర్టిఫికెట్ తీసుకున్నానని, 17 వ బ్యాచ్ లో కూడా ట్రైనర్ గా నాకు అవకాశము ఇచ్చిన స్వామికి, కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా  దినోత్సవ  శుభాకంక్షలతో వారి  స్పీచ్ ను ముగించారు. 

ఈ నాటి అతి ముఖమైన ఘట్టము:  మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహణ : శ్రీమతి సాక శిరీష శ్రీ కైలాష్ డియాగోనోటిక్ సెంటర్లో  టెక్నినిషన్ గా ఉద్యోగ భాద్యతలు నిర్వహిస్తూ, వారు స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ ట్రైనీ గా వుంటూ తన తోటి వారికీ  సేవలు అందించాలని, అనుకోని,  వారికీ బి.పీ షుగర్, ఆక్సిజన్ లెవెల్స్ పరీక్షలు నిర్వహించి తన సేవలు స్వామి మెచ్చే రీతిలో నిర్వహించి, స్వామి అనుగ్రహానికి పాత్రులైనారు. 
 
చివరగా శ్రీమతి శిరీష స్వామి వారికీ మంగళ హారతి  సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 

ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, స్వామికి కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, సహకరించిన వారి కందరికి స్వామి దివ్య ఆశీస్సులు  ఉండాలని ప్రార్ధించి, అందరిని 22 వ తేదీ ఆదివారం బేగం బజార్ లో గల శ్రీ  సత్య సాయి భవన్ లో  జరిగే భజన కార్యక్రమమునకు అందరిని ఆహ్వానించారు.





















20-1-2023 


ద్వితీయ విఘ్నము లేకుండా ఈ రోజు నుండి ప్రతి రోజూ రుద్రం మొదటి అనువాకాన్ని ట్రైనింగ్ సెంటర్ లో అందరు వింటారు. 







Thursday, January 5, 2023

రుద్రమయం జాతీయ వేద శిక్షణా కార్యక్రమము ఉ. 6.15 7.15 వరకు.Classes Start date - 14 జనవరి 2023 - WEEKLY THREE DAYS.

స్వామి దివ్య అనుగ్రహము తో  రుద్రమయం జాతీయ వేద శిక్షణా కార్యక్రమము ఆన్లైన్ తరగతులు, 14 జనవరి 15 జనవరి, ఇంట్రడక్షన్ తరగతులు యూ ట్యూబ్ ద్వారా ద్వితీయ విగ్నము లేకుండా 15 వ తేదీన కూడా నిర్వహించారు. 


PL CLICK HERE FOR 14TH JAN U TUBE U TUBE 

PL CLICK HERE FOR 15TH JAN U TUBE LINK 

తరగతులు రోజు విడిచి రోజు. 


తాత్పర్యము: 
 
విఘ్న వినాశకుడవు, గణాధిపతివి అగు ఓ గణేశా! నీకు ప్రణామములు. పరిపూర్ణ జ్ఞ్యాన సంపన్నుడవైన నీవు సర్వజ్ఞుడవు. నీ ఘనతను గుర్తించి నిన్ను శరణు వేడుచున్నాను. నీవు చక్రవర్తులకు చక్రవర్తివి. సాక్షాత్తు పరబ్రహ్మవు. వేదం మంత్ర పఠన ద్వారా నిన్ను నేను స్తుతించుచున్నాను. నా సంకల్పములను SIDDIMPA జేయుమని ప్రార్ధించుచున్నాను. నీవు సమస్త నిధులకు నిధివి. నీవు భక్తులకు ఐహికాముషిమికములను రెండిటిని ప్రసాదించువాడవు. 

18-1-2023

రుద్రమయం జాతీయ వేద శిక్షణా కార్యక్రమన్నీ ఈ రోజు గణానాం త్వా తో  స్వామి పూర్వ విద్యార్థి శ్రీ DR K  అనిల్ కుమార్ ప్రారంభిచారు.  వారికీ తోడుగా స్వామి పూర్వ విద్యార్థి శ్రీ శేషాద్రి కూడా పాల్గొన్నారు. ఈ రోజు సుమారు 60 మంది మాత్రం పాల్గొన్నారు. 

ఈ రోజు శ్రీ అనిల్ కుమార్ గారు మొట్ట మొదలుగా శుచి, శుభ్రత గురించి వివరించారు.  అందరు స్నానం చేసి, స్థలము కూడా శుభ్రపరచుకొని రుద్రమయం శిక్షణ లో పాల్గొనాలని అప్పుడే స్వామి సంతోషిస్తారని తెలిపారు. 

ఈ గణానాం త్వా మంత్రములో ప్రార్ధన వున్నది, ఆహ్వానమున్నది, ధ్యానమున్నది అన్నారు. 

అనుదాత్త, ఉదాత్త, దీర్ఘ స్వరిత , స్వరిత వుంటాయన్నారు. 

మహాప్రాణం, అల్పప్రాణం గల పదాలు వుంటాయని తెలుపుతూ,  వేదాన్ని గట్టిగా పలకాలని, మనకు వేదం పఠించమువల్ల, ప్రాణాయామము చేసినట్లుగా అవుతుందని, ఆకలి కూడా అవుతుందని అన్నారు. మధ్య మధ్యలో స్వామి చెప్పిన విషయాలను కూడా వివరించారు. 

గణానాం త్వా మంత్రమును పదాలు, పదవిచ్చేదన, ఇంటోనేషన్ స్క్రీన్ పై చూపించి, వివరించి, తాను పలికి అందరితో  పలికించారు. మరియు మొత్తము వాక్యమును అంతా తాను పలికిన అనంతరం, అందరితో సాధన గావించారు. 

ఈ నాటి రుద్రమయం జాతీయ వేద శిక్షణా కార్యక్రమము క్షమమంత్రం అనంతరం, సమస్తలోకా సుఖినోభవంతు ప్రార్ధనతో ముగించారు. జనవరి 20 వ తేదీన మళ్ళీ  6-15 గంటలకు శుక్రవారం కలుసుకుందామన్నారు. 

సాయిరాం. 




20-1-2023 - శుక్రవారం 

రుద్రమయం జాతీయ వేద శిక్షణా కార్యక్రమము ఆన్లైన్  

స్వామి దివ్య అనుగ్రహము తో  రుద్రమయం జాతీయ వేద శిక్షణా కార్యక్రమము ఆన్లైన్ మాధ్యమంద్వారా 2 వ తరగతి.

ఈ రోజు 

ప్రణో  దేవి సరస్వతీ వాజే బిర్వాజినీవతీ | 
దీనామవిత్రియ వతు|  గణేశాయ నమః  |
సరస్వత్యై నమః  | 
శ్రీ గురుభ్యోనమః | హరిః ఓం 

వాగ్దేవి అయిన సరస్వతిని మేము కూడా స్తుతించుచున్నాము. ఈ వేదమంత్రములను సరియైన ఉచ్చారణతో మేము పటించగలిగేటట్లు మా బుద్ధిని వికసింపజేయమని ఆ దేవిని మేము ప్రార్థించుచున్నాము. శ్రీ గణేశ సరస్వతి మరియు సద్గురువులకు మా సాష్టాంగ దండ ప్రణామములు. 






                14 జనవరి 2023 నుంచి గురుపూరిిమ వరకు మొడటి విడత తరగతులు,

last date to send the names is 7-1-2023 

ఎప్పుడు ఎల్లగ జరుగుతాయి :

3 సంవతసరములు నిరాహంపబడుతాయి 2023 నుంచి సాామి శ్తజయంతి వరకు.

వారమునకు మూడు సారుా ఆన్ లైన్ (online) మాధ్యమములో ఉ. 6.15 7.15 వరకు.

మహళలకు పురుషులకు వేరువేరు తరగతులు. ఏ వయసు వారయినా నేరుుకోవచ్చు.

 వీలయినంతవరకు నెలకు ఒకసారి ముఖతా లేక ఆఫ్ లైన్ (off line) వర్కు షాప్ నిరాహంచబడును.

నేరుుకోవాలి అనుకునేవారికి 2023 సంవతసరము నుండి మూడు సంవతసరములు సమితుల వారీగా అవకాశము ఉంటుంది. 

 ప్రతి సమితిలో నేరుుకోవాలనేఆసక్తి కలవారు తమ పేర్లను  జిల్లా ఆధ్యాత్మిక సమానవయకర్త   ద్వార్వ పేరుా నమోదు చేసుకోవాలి. పేరు  నమోదు ప్రక్రియలో సంబంధంత సమితి కన్వీనర్  ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

 ఒక తరగతికి నేరిపంచే ఇదేరు ట్రైనరుా కాక గరిష్ఠముగా 98 మంది మాత్రమే ఆన్ లైన్ (online) మాధ్యమములో ఉంటారు.

శ్రీ వారణాసి ఫణంద్ర గారికి తమ పేర్లను పంపంచవలెను.

 నమోదు చేసుకొనుటకు కావలసిన వివరములు :

  1. నేర్చుకునేవారు పేరు. 
  2. వయసు 
  3.  మొబైల్ నంబరు, 
  4. సమితి/భజన మండలి పేరు
  5.  జిల్లా పేరు.

ఈ క్రింది వాటిలో ఏద్దని ఒకద్వనికి ఎంచ్చకోండి

1) వేద పఠనం వచ్చు. కొనిి తప్పులు సరి దిదుేకోవాలి.

2) కొంచెం అవగాహన ఉనిది. శిక్షణ అవసరం.

3) ఎల్లంటి అవగాహన లేదు. నేరుుకోవాలని ఆసకిి ఉనిది. శిక్షణతో నేరుుకుంటాను.

 జిల్లా ఆధ్యాత్మిక సమానవయకర్త  నమోదు చేసుకునివారి వివరములు sai2phani@gmail.com ఈమెయిల్ కి గాన్వ లేక 9642622662 నంబరుకు వాటాసప్ చేయగలరు.

 నమోదు చెసుకునివారిని వాటాసప్ గ్రూపులుగా చేసి జీమీట్ లింక్ ఇవాబడును.

7 జనవరి 2023 వ తారీఖులోపల మొదటి విడత (Classes Start date - 14 జనవరి 2023) తరగతులకు జిల్లా ఆధ్యయతిీక విభాగ సమనాయకరిలు వివరములు పంపవలెను.

ఏమైనా సందేహములు వున్నచో  9642622662 నంబరుకు ఫోన్ చెయయగలరు.

=========================================================================          

  1. SMT SHAILESWARI
  2. SRI P VISWESWARA SASTRY  AGE 66, 8886509420, 
  3.  Kalpana Naga  Age : 41 yrs  Mobile no.9985166997(whatsapp)Calling ( 7672097348)
  4. SMT BHUVANESWARI  9849743929
  5. KUM SATHYA SAI BHADRA DEVI. 9912935819
  6.  A S S M Lakshmi,  8978768649        
  7.  A. Swati Priyanka,  8978768649
  8. ADVITI 9248307400
  9. VARSHITHA - 9010738380
  10. VENKAT RAJANNA 9912442111
  11. GIRIJA 9700929284
  12. SARIKA 9866364332
  13. GEETA - 62819310
  14. A ANNAPURNA - 9640651540 
  15. Kanna reddy Renuka Age: 43 Gender: ( NAME ALREADY GIVEN)
  16. V VIJAYA LAKSHMI  70 YEARS: CELL no. 9705088698 
  17. K. JYOTHI. 34 YEARS  






ప్రశాంతి నిలయ సాధన సేవా జనవరి 2023

 

                   ప్రశాంతి నిలయ సాధన సేవా జనవరి 2023 






స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి నుండి శ్రీమతి రేణుక గారు, శ్రీమతి శైలేశ్వరి గారు, శ్రీమతి కల్పనా గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు ప్రశాంతి నిలయ సాధన సేవా కార్యక్రమములో పాల్గొనుచున్నారు. రేణుక గారు ఈ రోజు అనగా 5 -1 -2023  , మరియు  శైలేశ్వరి, కల్పనా, విజయ లక్ష్మి గార్లు ఏడవ తేదీన బయలు దేరి ఎనిమిదవ తేదీన డ్యూటీలో జాయిన్ కాగలరు. సాయిరాం


శ్రీమతి రేణుక గారు, విజయ లక్ష్మి గారు, వెస్ట్రన్ కాంటీన్ లో మరియు శైలేశ్వరి అండ్ కల్పన హిల్స్ వ్యూ స్టేడియం లో సేవలు అందిస్తున్నారు. సాయిరాం. 




శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...